Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
అశ్వతర ఉవాచ |
జగద్ధాత్రీమహం దేవీమారిరాధయిషుః శుభామ్ |
స్తోష్యే ప్రణమ్య శిరసా బ్రహ్మయోనిం సరస్వతీమ్ || ౧ ||
సదసద్దేవి యత్కించిన్మోక్షవచ్చార్థవత్పదమ్ |
తత్సర్వం త్వయ్యసంయోగం యోగవద్దేవి సంస్థితమ్ || ౨ ||
త్వమక్షరం పరం దేవి యత్ర సర్వం ప్రతిష్ఠితమ్ |
అక్షరం పరమం దేవి సంస్థితం పరమాణువత్ || ౩ ||
అక్షరం పరమం బ్రహ్మ విశ్వంచైతత్క్షరాత్మకమ్ |
దారుణ్యవస్థితో వహ్నిర్భౌమాశ్చ పరమాణవః || ౪ ||
తథా త్వయి స్థితం బ్రహ్మ జగచ్చేదమశేషతః |
ఓంకారాక్షరసంస్థానం యత్తు దేవి స్థిరాస్థిరమ్ || ౫ ||
తత్ర మాత్రాత్రయం సర్వమస్తి యద్దేవి నాస్తి చ |
త్రయో లోకాస్త్రయో వేదాస్త్రైవిద్యం పావకత్రయమ్ || ౬ ||
త్రీణి జ్యోతీంషి వర్ణాశ్చ త్రయో ధర్మాగమాస్తథా |
త్రయో గుణాస్త్రయః శబ్దస్త్రయో వేదాస్తథాశ్రమాః || ౭ ||
త్రయః కాలాస్తథావస్థాః పితరోఽహర్నిశాదయః |
ఏతన్మాత్రాత్రయం దేవి తవ రూపం సరస్వతి || ౮ ||
విభిన్నదర్శినామాద్యా బ్రహ్మణో హి సనాతనాః |
సోమసంస్థా హవిః సంస్థాః పాకసంస్థాశ్చ సప్త యాః || ౯ ||
తాస్త్వదుచ్చారణాద్దేవి క్రియంతే బ్రహ్మవాదిభిః |
అనిర్దేశ్యం తథా చాన్యదర్ధమాత్రాన్వితం పరమ్ || ౧౦ ||
అవికార్యక్షయం దివ్యం పరిణామవివర్జితమ్ |
తవైతత్పరమం రూపం యన్న శక్యం మయోదితుమ్ || ౧౧ ||
న చాస్యేన చ తజ్జిహ్వా తామ్రోష్ఠాదిభిరుచ్యతే |
ఇంద్రోఽపి వసవో బ్రహ్మా చంద్రార్కౌ జ్యోతిరేవ చ || ౧౨ ||
విశ్వావాసం విశ్వరూపం విశ్వేశం పరమేశ్వరమ్ |
సాంఖ్యవేదాంతవాదోక్తం బహుశాఖాస్థిరీకృతమ్ || ౧౩ ||
అనాదిమధ్యనిధనం సదసన్న సదేవ యత్ |
ఏకంత్వనేకం నాప్యేకం భవభేదసమాశ్రితమ్ || ౧౪ ||
అనాఖ్యం షడ్గుణాఖ్యంచ వర్గాఖ్యం త్రిగుణాశ్రయమ్ |
నానాశక్తిమతామేకం శక్తివైభవికం పరమ్ || ౧౫ ||
సుఖాసుఖం మహాసౌఖ్యరూపం త్వయి విభావ్యతే |
ఏవం దేవి త్వయా వ్యాప్తం సకలం నిష్కలంచ యత్ |
అద్వైతావస్థితం బ్రహ్మ యచ్చ ద్వైతే వ్యవస్థితమ్ || ౧౬ ||
యేఽర్థా నిత్యా యే వినశ్యంతి చాన్యే
యే వా స్థూలా యే చ సూక్ష్మాతిసూక్ష్మాః |
యే వా భూమౌ యేఽంతరీక్షేఽన్యతో వా
తేషాం తేషాం త్వత్త ఏవోపలబ్ధిః || ౧౭ ||
యచ్చామూర్తం యచ్చ మూర్తం సమస్తం
యద్వా భూతేష్వేకమేకంచ కించిత్ |
యద్దివ్యస్తి క్ష్మాతలే ఖేఽన్యతో వా
త్వత్సంబంధం త్వత్స్వరైర్వ్యంజనైశ్చ || ౧౮ ||
ఇతి శ్రీమార్కండేయపురాణే త్రయోవింశోఽధ్యాయే అశ్వతర ప్రోక్త మహాసరస్వతీ స్తవమ్ |
మరిన్ని శ్రీ సరస్వతీ స్తోత్రాలు చూడండి.
గమనిక : మా తదుపరి ప్రచురణ "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" పుస్తకము ప్రింటు చేయుటకు ఆలోచన చేయుచున్నాము.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.