Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
ఓం సదానందాయ నమః |
ఓం సునందాపుత్రాయ నమః |
ఓం అశ్వత్థమూలవాసినే నమః |
ఓం అయాతయామామ్నాయతత్పరాయ నమః |
ఓం అయాతయామోపనిషద్వాక్యనిధయే నమః |
ఓం అష్టాశీతిమునిగణపరివేష్ఠితాయ నమః |
ఓం అమృతమూర్తయే నమః |
ఓం అమూర్తాయ నమః |
ఓం అధికసుందరతనవే నమః |
ఓం అనఘాయ నమః |
ఓం అఘసంహారిణే నమః |
ఓం అభినవసుందరాయ నమః |
ఓం అమితతేజసే నమః |
ఓం అవిముక్తక్షేత్రమహిమావర్ణయిత్రే నమః |
ఓం అష్టాక్షరీమహామంత్రసిద్ధాయ నమః |
ఓం అష్టాదశాక్షరీమహామంత్రాధిష్టాత్రే నమః |
ఓం అజాతశత్రోరధ్వర్యవే నమః |
ఓం అణిమాదిగుణయుక్తాయ నమః |
ఓం అష్టబాహుసమన్వితాయ నమః |
ఓం అహమేవసానందేతివాదినే నమః | ౨౦
ఓం అష్టైశ్వర్యసంపన్నాయ నమః |
ఓం అష్టాంగయోగసమన్వితాయ నమః |
ఓం అత్యగ్నిష్టోమ దీక్షితాయ నమః |
ఓం అకర్తృత్వాయ నమః |
ఓం అర్కవాగర్చనప్రియాయ నమః |
ఓం అర్కపుష్పప్రియాయ నమః |
ఓం అంకురితాశ్వశాలా స్తంభాయ నమః |
ఓం అతిచ్ఛందాది స్వరూపోపదేశాయ నమః |
ఓం అర్కసంప్రాప్త వైభవాయ నమః |
ఓం అలఘువిక్రమాయ నమః |
ఓం అయాతయామామ్నాయసారజ్ఞాయ నమః |
ఓం అత్రేఃతారకప్రదాత్రే నమః |
ఓం అష్టాదశపరిశిష్టప్రకాశనాయ నమః |
ఓం అన్వర్థాచార్యసంజ్ఞాయ నమః |
ఓం అక్లేశితాయ నమః |
ఓం అకామస్వరూపాయ నమః |
ఓం అష్టావింశతివేదవ్యాసవేదినే నమః |
ఓం అనల్పతేజసే నమః |
ఓం అహిర్బుధ్నసంహితాయాం-చక్రరాజార్చనవిధానదక్షకాయ నమః |
ఓం అధ బ్రాహ్మణేతి ముఖ్యబ్రాహ్మణ్యవ్యుత్పాకాయ నమః | [అథ] | ౪౦
ఓం అధికగురుభక్తియుక్తాయ నమః |
ఓం అలంబుద్ధిమతే నమః |
ఓం అనుచ్ఛిష్టయజుఃప్రకాశాయ నమః |
ఓం అసాధ్యకార్యసాధకాయ నమః |
ఓం అనన్యసాధారణశక్తయే నమః |
ఓం అయాతయామయజుఃపారంగతాయ నమః |
ఓం అదైత్యస్పర్శవేదోద్ధారకృతే నమః |
ఓం అగీర్ణామ్నాయవిదే నమః |
ఓం అధ్వర్యుసత్తమాయ నమః |
ఓం అవ్యయాజాక్షయక్లేభ్యే ఇత్యాదిప్రశ్నార్థవిత్తమాయ నమః |
ఓం అధకామాయమానేతి మోక్షస్వరూపప్రదర్శకాయ నమః |
ఓం అవ్యాకృతాకాశః సూత్రాధిష్టానమితిప్రతివక్త్రే నమః |
ఓం అఖండజ్ఞానినే నమః |
ఓం అన్యేతిత్తిరయోభూత్వా ఇత్యాదిప్రాప్తయశసే నమః |
ఓం అయాతయామంశుక్లం చేత్యత్రసంభూతకీర్తయే నమః |
ఓం అథమండలమిత్యత్ర యశోమండలమండితాయ నమః |
ఓం అజ్ఞశిక్షణాయ నమః |
ఓం అమృతత్వస్యతునానోస్తి విత్తేనేత్యుపద్రేష్టే నమః |
ఓం అథర్వశిరసిప్రోక్తమహిమ్నే నమః |
ఓం అరిషడ్వర్గజేత్రే నమః | ౬౦
ఓం అనుగ్రహసమర్థాయ నమః |
ఓం అనుక్త్వావిప్రియం కించిదాచార్యమతమాస్థితాయ నమః |
ఓం అయాతయామయజుషా ప్రసిద్ధ్యర్థావతీర్ణాయ నమః |
ఓం అతోవేదః ప్రమాణంవహత్యాదినియమస్థితాయ నమః |
ఓం అనంతరూపధృతే నమః |
ఓం అక్షరబ్రహ్మనేనిరుపాధికాత్మస్వరూపవివేచకాయ నమః |
ఓం అనశనవ్రతినే నమః |
ఓం అద్భుతమహిమ్నే నమః |
ఓం అపరోక్షజ్ఞానినే నమః |
ఓం అజ్ఞానకంటకాయ నమః |
ఓం అవతారపురుషాయ నమః |
ఓం అధ్యక్ష[ం]వరాయామసీత్వాది-మహత్యసంయుతాయ నమః |
ఓం అశ్వమేధపర్వోక్తమహిమ్నే నమః |
ఓం అమానుషచరిత్రాధ్యాయ నమః |
ఓం అప్రమాణద్వేషిణే నమః |
ఓం అంగోపాంగప్రత్యంగవిదే నమః |
ఓం అజ్ఞానతమోనాశకాయ నమః |
ఓం అదితిదౌహిత్రేయ నమః |
ఓం అహల్లికేతిశాకల్యసంబోధయిత్రే నమః |
ఓం అవధూతాశ్రమవిధిబోధకాయ నమః | ౮౦
ఓం అగాధమహిమ్నే నమః |
ఓం అన్నంబ్రహ్మేత్వాదితత్త్వవిదే నమః |
ఓం అహంకారమాదికేత్యాదిలబ్దకీర్తయే నమః |
ఓం అనేకగురుసేవినే నమః |
ఓం అనేకమునివందితాయ నమః |
ఓం అఘసంహర్త్రే నమః |
ఓం అయోనిజగురవే నమః |
ఓం అగ్రసన్యాసినే నమః |
ఓం అగ్రపూజ్యాయ నమః |
ఓం అత్రాయమిత్యాత్మనః-స్వయంజ్యోతిష్యప్రసిద్ధిప్రదర్శకాయ నమః |
ఓం ఆదిత్యావతారాయ నమః |
ఓం ఆత్మనోఅన్యస్యార్తత్వప్రకాశాయ నమః |
ఓం ఆదిత్యపురాణోక్తమహిమ్నే నమః |
ఓం ఆనందపురవాసినే నమః |
ఓం ఆర్తభాగజైత్రే నమః |
ఓం ఆంజనేయసతీర్థ్యాయ నమః |
ఓం ఆత్మానందైకనిష్ఠాయ నమః |
ఓం అశ్వలాయనజామాత్రే నమః |
ఓం ఆదిశక్తిమంత్రోపదేష్ట్రే నమః |
ఓం ఆద్యమావాస్యానుష్ఠానతత్పరాయ నమః | ౧౦౦
ఓం ఆదిత్యాభిముఖస్నానకారిణే నమః |
ఓం ఆదిమైథిలగురవే నమః |
ఓం ఆదిజనకపూజితాయ నమః |
ఓం ఆదివిష్ణోరవతారభూతాయ నమః |
ఓం ఆత్మనస్తుకామాయేతిస్వాత్మనః-పరమప్రేమాస్పదత్వనిర్ధారయిత్రే నమః |
ఓం ఆప్తకామస్వరూపజ్ఞాయ నమః |
ఓం ఆత్మకామస్వరూపవిజ్ఞాయ నమః |
ఓం ఆవర్తానదీతీరసప్తతంతుస్థితాయై నమః |
ఓం ఆదిత్యహయగ్రీవావతార-ప్రసాదాన్వితాయ నమః |
ఓం ఆదివేదార్థకోవిదాయ నమః |
ఓం ఆదిత్యసమవిక్రమాయ నమః |
ఓం ఆదిత్యమహిమానందమగ్నమానసాయ నమః |
ఓం అరుణ్యంతేవాసినే నమః |
ఓం ఆత్మజ్యోతిర్దంష్ట్రాంతతయాదిత్యాది-వాగంతజ్యోతిరుపన్యాసకాయ నమః |
ఓం అరుణజైత్రే నమః |
ఓం ఆచార్యకోపభీతాయ నమః |
ఓం ఆదిత్యాంతేవాసినే నమః |
ఓం అధ్వర్యవరప్రదానాయ నమః |
ఓం ఆచార్యాజ్ఞానుసారిణే నమః |
ఓం ఆచార్యాభీష్టదాయకాయ నమః | ౧౨౦
ఓం ఆచార్యభక్తిమతే నమః |
ఓం ఆచార్యమతపాలకాయ నమః |
ఓం ఆచార్యదోషహంత్రే నమః |
ఓం ఆదిశాఖావిభాగినే నమః |
ఓం ఆదివేదప్రవర్తకాయ నమః |
ఓం ఆదిశాఖాప్రభావజ్ఞాయ నమః |
ఓం అధ్వర్యవంక్వచిద్ధౌత్ర-మిత్యాత్రాఖ్యాతశక్తిమతే నమః |
ఓం అదర్వణఋషిజ్ఞాతాయ నమః |
ఓం అదౌకోవేదేత్యత్రప్రఖ్యాత-గుణజాతాయ నమః |
ఓం ఆనందమీమాంసయాబ్రహ్మానందస్య-నిరతిశయత్వనిరూపకాయ నమః |
ఓం ఆదినారాయణక్షాత్రాయ నమః |
ఓం ఆదివిష్ణ్వోప్తతేజసే నమః |
ఓం ఆదివిష్ణుప్రాప్తమంత్రాయ నమః |
ఓం ఆదివిష్ణ్వాప్తతత్త్వవిదే నమః |
ఓం ఆదివిష్ణుదత్తనామాంకితాయ నమః |
ఓం ఆదివిష్ణుశిష్యాయ నమః |
ఓం ఆదిసన్యాసినే నమః |
ఓం ఆదిమధ్యాంతకాలపూజితాయ నమః |
ఓం ఆత్మసన్యాసినే నమః |
ఓం ఆపస్తంభమునేఃతైత్తిరీయత్వదాయకాయ నమః | ౧౪౦
ఓం ఇంద్రసభాసదే నమః |
ఓం ఇదంసర్వంయదయమాత్మేతేకవిజ్ఞానేన-సర్వవిజ్ఞానప్రతిజ్ఞాత్రే నమః |
ఓం ఇతినుకామయమానేతి-సంసారస్వరూపప్రదర్శకాయ నమః |
ఓం ఇంద్రాదిత్యవసురుద్రాదిభాగినే నమః |
ఓం ఇమాదేవేత్యాదిమంత్రార్థవిదే నమః |
ఓం ఇక్ష్వాకుపూజితాయ నమః |
ఓం ఇదంమమేతిసంసారబంధ-ప్రయోజకోపాధిప్రదర్శకాయ నమః |
ఓం ఈశావాస్యరహస్యవిదే నమః |
ఓం ఉద్దాలకాంతేవాసినే నమః |
ఓం ఉదితార్కసమప్రభాయ నమః |
ఓం ఉత్తిష్ఠశాకల్యేతివాదినే నమః |
ఓం ఉషస్తుఋషిజైత్రే నమః |
ఓం ఉద్దాలకఋషిజైత్రే నమః |
ఓం ఉదంకఋషిజైత్రే నమః |
ఓం ఉమామహేశ్వరస్వరూపయ నమః |
ఓం ఉద్దామవైభవాయ నమః |
ఓం ఉదయాచలతపఃకర్త్రే నమః |
ఓం ఉపనిషద్వేద్యాయ నమః |
ఓం ఊర్ధ్వరేతసే నమః |
ఓం ఊర్ధ్వలోకప్రసిద్ధాయ నమః | ౧౬౦
ఓం ఋగ్వేదప్రసిద్ధాయ నమః |
ఓం ఋగ్వేదశాఖాధ్యేత్రే నమః |
ఓం ఋష్యష్టసహస్రవిదితవైభవాయ నమః | [వేదిత]
ఓం ఋగ్యజుస్సామతత్త్వజ్ఞాయ నమః |
ఓం ఋషిసంఘప్రపూజితాయ నమః |
ఓం ఋషయస్త్వేకతస్సర్వేత్యత్రోక్తపరాక్రమాయ నమః |
ఓం ఋషిరూపసూర్యాయ నమః |
ఓం ఋషిసంఘసమావృతాయ నమః |
ఓం ఋషిమండలగురవే నమః |
ఓం ఏకాయనశాఖాభర్త్రే నమః |
ఓం ఏకర్షిశాఖావలంబినే నమః |
ఓం ఏకవీరాయ నమః |
ఓం ఏకాసీద్యజుర్వేదస్తమిత్యాదిరహస్యవిదే నమః |
ఓం ఐశ్వర్యసంపన్నాయ నమః |
ఓం ఐహికాముష్మికశ్రేయఃప్రదాత్రే నమః |
ఓం ఓంకారస్వరూపాయ నమః |
ఓం ఓంకారాక్షరానుసంధాయ నమః |
ఓం ఓంకారమంత్రతత్త్వజ్ఞాయ నమః |
ఓం ఓం ఖం బ్రహ్మేతిమంత్రార్థకోవిదాయ నమః |
ఓం ఔఖేయగురవే నమః | ౧౮౦
ఓం ఔఖేయఋషౌతైత్తిరీయత్వప్రదాత్రే నమః |
ఓం ఔదుంబరప్రభావాజ్ఞాయ నమః |
ఓం ఔపగాయనాద్యష్టసహస్రఋషిమండలగురవే నమః |
ఓం ఔపనిషదపురుషవిజ్ఞాత్రే నమః |
ఓం కఠఋషేతైత్తిరీయకత్వదాయకాయ నమః |
ఓం కణ్వగురవే నమః |
ఓం కర్దమజ్ఞాతవైభవాయ నమః |
ఓం కల్క్యవతారాచార్యాయ నమః |
ఓం కమండలుధరాయ నమః |
ఓం కళ్యాణనామధేయాయ నమః |
ఓం కశ్యపదౌహిత్రాయ నమః |
ఓం కణ్వానుగ్రహకర్త్రే నమః |
ఓం కహోళిఋషిజైత్రే నమః |
ఓం కత్యేవదేవాయాజ్ఞవల్క్య-ఇత్యత్రదేవతామధ్యసంఖ్యాప్రకాశకాయ నమః |
ఓం కతమేరుద్ర ఇత్యత్రరుద్రశబ్దనిర్వచనకృతే నమః |
ఓం కతమాత్మేతిప్రాణాదిభిన్నత్వేన-ఆత్మప్రదర్శకాయ నమః |
ఓం కర్మకాండాసక్తచిత్తాయ నమః |
ఓం కరామలకపదపరోక్షబ్రహ్మదర్శకాయ నమః |
ఓం కలిభంజనాయ నమః |
ఓం కపిలజామాత్రే నమః | ౨౦౦
ఓం కర్మంద్యాశ్రమిణే నమః |
ఓం కల్యాణాత్మనే నమః |
ఓం కాండికఋషేస్తైత్తిరీయత్వదాత్రే నమః |
ఓం కార్యకారణహేతుత్వేనకర్మప్రశంసినే నమః |
ఓం కార్తికమాసోద్భవాయ నమః |
ఓం కాత్యాయనీపతయే నమః |
ఓం కాత్యాయనజనకాయ నమః |
ఓం కాత్యాయనోపాధ్యాయ నమః |
ఓం కాతీయకల్పతరవే నమః |
ఓం కాత్యాయినీదైన్యధ్వంసినే నమః |
ఓం కాంచ్యాంబ్రహ్మాశ్వమేధార్తిజే నమః |
ఓం కణ్వాదికామధేనవే నమః |
ఓం కణ్వాదిపంచదశశాఖావిభాగినే నమః |
ఓం కాంతమంత్రవిభాగినే నమః |
ఓం కాణ్వబ్రాహ్మణోక్తవైభవాయ నమః |
ఓం కాతీయార్జితమణయే నమః |
ఓం కణ్వాదీనాంత్రిపంచానాంఋషీణాంశృతిదాయకాయ నమః |
ఓం కణ్వారణ్యకస్థకామధేనుమంత్రప్రభావజ్ఞాయ నమః |
ఓం కారణజన్మనే నమః |
ఓం కాతీయసూత్రకారణాయ నమః | ౨౨౦
ఓం కిందేవతోఽస్యామితిదిగ్విషయపరీక్షదక్షాయ నమః |
ఓం కుతర్కవాదిధిక్కారభానవే నమః |
ఓం కుత్సితాక్షేపచక్షుఃశ్రవఃపక్షిరాజాయ నమః |
ఓం కురుభూమేతపఃకృతే నమః |
ఓం కురుపాంచాలదేశోద్భవఋషిజైత్రే నమః |
ఓం కురుభూమివనమధ్యపర్ణశాలావాసినే నమః |
ఓం కృతయుగావతారాయ నమః |
ఓం కృష్ణాంశసంభవాయ నమః |
ఓం కృష్ణదర్శనోత్సుకాయ నమః |
ఓం కృత్వాసవిధివత్పూజాం-ఆచార్యేతికీర్తిమతే నమః |
ఓం కోటిసూర్యప్రకాశాయ నమః |
ఓం కోవావిష్ణుదైవత్యైత్యగాథాకథాన్వితాయ నమః |
ఓం క్రమసన్యాసినే నమః |
ఓం గంధర్వజైత్రే నమః |
ఓం గంధర్వరాజగురవే నమః |
ఓం గవాముజ్జీవనోత్సుకాయ నమః |
ఓం గర్దఛీవీపీతమతజైత్రే నమః |
ఓం గర్వవర్జితాయ నమః |
ఓం గర్భస్తకాలాభ్యస్తవేదాయ నమః |
ఓం గార్గిమాతిప్రాక్షేరితి-అనుగ్రహార్దనిషేధకృతే నమః | ౨౪౦
ఓం గాలవగురవే నమః |
ఓం గార్గీమనఃప్రియాయ నమః |
ఓం గార్గీజ్ఞానప్రదాయకాయ నమః |
ఓం గార్గీగర్వాద్రివజ్రిణే నమః |
ఓం గార్గీబ్రాహ్మణోక్తవైభవాయ నమః |
ఓం గార్గీప్రశ్నోత్తరదాయకాయ నమః |
ఓం గార్గీమర్మజ్ఞాయ నమః |
ఓం గార్గీవందితాయ నమః |
ఓం గాయత్రీహృదయాభిజ్ఞాయ నమః |
ఓం గాయత్రీదకారఋషయే నమః |
ఓం గాయత్రీవరలబ్దాయ నమః |
ఓం గాయత్రీమంత్రతత్త్వజ్ఞాయ నమః |
ఓం గాయత్రీస్వరూపజ్ఞాయ నమః |
ఓం గాయత్రీప్రసాదాన్వితాయ నమః |
ఓం గుర్వాజ్ఞాపరిపాలకాయ నమః |
ఓం గురువృత్తిపరాయ నమః |
ఓం గురుభక్తిసమన్వితాయ నమః |
ఓం గురుతత్త్వజ్ఞాయ నమః |
ఓం గురుపూజాతత్పరాయ నమః |
ఓం గురుణాంగురవే నమః | ౨౬౦
ఓం గురుమంత్రోపదేశకాయ నమః |
ఓం గురుశక్తిసమన్వితాయ నమః |
ఓం గురుసంతోషకారిణే నమః |
ఓం గురుప్రత్యర్పితయజుర్వేదైకదేశాయ నమః |
ఓం గుర్వజ్ఞాతయజుర్వేదాభిజ్ఞాయ నమః |
ఓం గ్రహతిగ్రహవివేకాయ నమః |
ఓం గోగణప్రాణదాత్రే నమః |
ఓం గోసహస్రాధీశాయ (గోసహస్రాధిషాయ) నమః |
ఓం గోపాలఖ్యాతమహిమ్నే నమః |
ఓం గోదావరీతీరవాసినే నమః |
ఓం గౌతమదేశికాయ నమః |
ఓం గౌతమబ్రహ్మోపదేశికాయ నమః |
ఓం ఘనాయ నమః |
ఓం ఘనతపోమహిమాన్వితాయ నమః |
ఓం చతుర్వేదగురవే నమః |
ఓం చతుశ్చత్వారింశద్వేదవమనకృతే నమః |
ఓం చంద్రకాంతజనకాయ నమః |
ఓం చరకాధ్వర్యుకారణాయ నమః |
ఓం చరిష్యేహంతవవ్రతమితివాదినే నమః |
ఓం చక్రవర్తిగురవే నమః | ౨౮౦
ఓం చతుఃర్వింశద్వర్షకాలమాతృగర్భవషఃకృతే నమః |
ఓం చతుర్వేదాభిజ్ఞాయ నమః |
ఓం చతుర్వింశాక్షరమంత్రపారాయణపటువ్రతాయ నమః |
ఓం చతుర్విధపురాణార్థప్రదాత్రే నమః |
ఓం చతుర్దశమహావిద్యాపరిపూర్ణాయ నమః |
ఓం చమత్కారపురవాసినే నమః |
ఓం చలాచలవిభాగజ్ఞాయ నమః |
ఓం చారువిక్రమాయ నమః |
ఓం చిదంబరరహస్యజ్ఞాయ నమః |
ఓం చిత్రరథబ్రాహ్మణజ్ఞానదాత్రే నమః |
ఓం చిత్రచరిత్రాయ నమః |
ఓం ఛర్దిబ్రాహ్మణబీజాయ నమః |
ఓం జనకస్యవిజిజ్ఞాసాపరిష్కరణపండితాయ నమః |
ఓం జనకస్యాతిమేధాందృష్ట్వాజాతభీతయే నమః |
ఓం జనకానాంమహాగురవే నమః |
ఓం జంబూవతీనదీతీరజన్మనే నమః |
ఓం జనకవిశ్వజిద్యజ్ఞరక్షకాయ నమః |
ఓం జనకాశ్వమేధకారయిత్రే నమః |
ఓం జనకయజ్ఞాగ్రపూజితాయ నమః |
ఓం జనకస్యాశ్వమేధాంగదేవర్షిజ్ఞానదాత్రే నమః | ౩౦౦
ఓం జనకాదిముముక్షాణాంజగద్బీజప్రదర్శకాయ నమః |
ఓం జనకాజ్ఞానసందేహపంకనాశప్రభాకరాయ నమః |
ఓం జనకస్యబ్రహ్మవిద్యాపరీక్షాపండితోత్తమాయ నమః |
ఓం జనకసభాజ్ఞానాంధకారభానవే నమః |
ఓం జనకాయకామప్రశ్నవరదాత్రే నమః |
ఓం జనకపూజితాయ నమః |
ఓం జనకస్యజగత్తత్త్వప్రదర్శకాయ నమః |
ఓం జనకబ్రహ్మోపదేశకృతే నమః |
ఓం జనకాభయదాయకాయ నమః |
ఓం జనస్థానతీర్థకారిణే నమః |
ఓం జంబూసరోవాసినే నమః |
ఓం జగదాధారశాస్త్రకృతే నమః |
ఓం జననీజఠరేవిష్ణుమాయాతీతవరాన్వితాయ నమః |
ఓం జంబూసరోవరసౌవర్ణపురవాసినే నమః |
ఓం జగద్గురవే నమః |
ఓం జంబూనదీసలిలప్రియాయ నమః |
ఓం జటామండలమండితాయ నమః |
ఓం జాబాలాజ్ఞాననాశకాయ నమః |
ఓం జాబాలమఖనాయకాయ నమః |
ఓం జాబాలఋషిజైత్రే నమః | ౩౨౦
ఓం జిత్వాశైలినిఋషిజైత్రే నమః |
ఓం జైమినిమానితాయ నమః |
ఓం జ్యోతిర్బ్రాహ్మణప్రధితప్రభావాయ నమః |
ఓం జ్ఞానముద్రాసమన్వితాయ నమః |
ఓం జ్ఞాననిధయే నమః |
ఓం జ్ఞానజ్ఞేయస్వరూపవిజ్ఞాయ నమః |
ఓం తపోధనాయ నమః |
ఓం తపోబలసమన్వితాయ నమః |
ఓం తత్త్వవిదామగ్రగణ్యాయ నమః |
ఓం తపోమాసాభిషిక్తాయ నమః |
ఓం తర్కాధ్యాయోక్తమహిమ్నే నమః |
ఓం తర్కవిదాంవరిష్ఠాయ నమః |
ఓం తస్యోపస్థానమితిమంత్రమర్మజ్ఞాయ నమః |
ఓం తారకబ్రహ్మమంత్రదాత్రే నమః |
ఓం తావత్పూర్వంవిశుదానియజుష్యేవేతిమూలవిదే నమః |
ఓం తుబుకఋషీఃతైత్తిరీయత్వదాత్రే నమః |
ఓం తురీయావాదతత్వార్థవిదే నమః |
ఓం తైత్తిరీయయజుర్విదాయ నమః |
ఓం త్రయీధామాప్తవైభవాయ నమః |
ఓం త్రిమూర్త్యాత్మనే నమః | ౩౪౦
ఓం త్రిదండసన్యాసవిధిప్రదర్శకాయ నమః |
ఓం త్రిశూలఢమరుదండకమండలుపాణయే నమః |
ఓం త్రికాలజ్ఞాయ నమః |
ఓం త్రిలోకగురుశిష్యాయ నమః |
ఓం త్రిమూర్త్యంతేవాసినే నమః |
ఓం త్రిమూర్తికరుణాలబ్దతేజసే నమః |
ఓం త్రిలోచనప్రసాదలబ్దాయ నమః |
ఓం త్రిలోచనపూజితాయ నమః |
ఓం త్రికాలపూజ్యాయ నమః |
ఓం త్రిభువనఖ్యాతాయ నమః |
ఓం త్రిదంతసన్యాసకృతే నమః |
ఓం త్రిపుండ్రధారిణే నమః |
ఓం త్రిపుండ్రవిధ్యుపదేష్ణ్రే నమః |
ఓం త్రిణేత్రాయ నమః |
ఓం త్రిమూర్త్యాకారనిభాయ నమః |
ఓం దయాసుధాసింధవే నమః |
ఓం దక్షిణామూర్తిస్వరూపాయ నమః |
ఓం దండకమండలుధరాయ నమః |
ఓం దానసమర్ధాయ నమః |
ఓం ద్వాదశసహస్రవత్సరసూర్యోపాసకాయ నమః | ౩౬౦
ఓం ద్వాదశీవ్రతతత్పరాయ నమః |
ఓం ద్వాదశవిధనామాంకితాయ నమః |
ఓం ద్వాదశవర్షసహస్రపంచాగ్నిమధ్యస్థాయ నమః |
ఓం ద్వాదశవర్షసహస్రయజ్ఞదీక్షితాయ నమః |
ఓం ద్వాదశార్కనమస్కరణైకమహావ్రతాయ నమః |
ఓం ద్వాదశాక్షరమహామంత్రసిద్ధాయ నమః |
ఓం ద్విజబృందసమావృతాయ నమః |
ఓం దివాకరాత్సకృత్ప్రాప్తసర్వవేదాంతపారగాయ నమః |
ఓం దిగ్విషయకబ్రహ్మవిజ్ఞానవిదుషే నమః |
ఓం దీర్ఘతపనే నమః |
ఓం దుర్వాదఖండనాయ నమః |
ఓం దుందుధ్యాదిదృష్టాంతేనపదార్థానాం-బ్రహ్మసామాన్యసత్తాకత్వప్రదర్శకాయ నమః |
ఓం దుష్టదూరాయ నమః |
ఓం దుష్టనిగ్రహతత్పరాయ నమః |
ఓం దుష్టద్విజశిక్షకాయ నమః |
ఓం దుష్టతపసగర్వాదిభంజనైకమహాశనయే నమః |
ఓం దేవరాతపుత్రాయ నమః |
ఓం దేవగంధర్వపూజితాయ నమః |
ఓం దేవపూజనతత్పరాయ నమః |
ఓం దేవతాగురవే నమః | ౩౮౦
ఓం దేవకర్మాధికారసూత్రప్రణేత్రే నమః |
ఓం దేవాదిగురువాక్యపాలనకృతనిశ్చయాయ నమః |
ఓం దేవలజ్ఞాతయశసే నమః |
ఓం దేవమార్గప్రతిష్ఠాపనాచార్యాయ నమః |
ఓం దైత్యంవిద్యార్యతాన్వేదానేతి-విష్ణుప్రభావజ్ఞాయ నమః |
ఓం దైవజ్ఞాయ నమః |
ఓం దౌర్భాగ్యహంత్రే నమః |
ఓం ధృతవ్రతాయ నమః |
ఓం ధర్మసంస్థాపకాయ నమః |
ఓం ధర్మపుత్రపూజితాయ నమః |
ఓం ధర్మశాస్త్రోపదేశికాయ నమః |
ఓం ధేనుపాలనతత్పరాయ నమః |
ఓం ధ్యాయతేవేతిబుద్ధ్యధ్యాసవశాతాత్మనః-స్సంసారిత్వప్రదర్శకాయ నమః |
ఓం ధృవపూజితాయ నమః |
ఓం నమోవయంబ్రహ్మిష్ఠాయేతివినయప్రదర్శకాయ నమః |
ఓం నారాయణాంతేవాసినే నమః |
ఓం నారాయణపౌత్రాయ నమః |
ఓం నారదజ్ఞాతవైభవాయ నమః |
ఓం నారాయణాశ్రమఖ్యాతమహిమ్నే నమః |
ఓం నాననుశిష్యహరేతిపిత్రభిమతప్రదర్శకాయ నమః | ౪౦౦
ఓం నిర్జీవానాంజీవదాత్రే నమః |
ఓం నిర్జీవస్తంభజీవదాయ నమః |
ఓం నిర్వాణజ్ఞానినే నమః |
ఓం నిగ్రహానుగ్రహ సమర్ధాయ నమః |
ఓం నిశ్వసితశృత్యావేదస్యనిరపేక్షప్రామాణ్యప్రతీష్ఠాత్రే నమః |
ఓం నృసింహసమవిక్రమాయ నమః |
ఓం నృపజ్ఞానపరీక్షాదక్షాయ నమః |
ఓం నృపవివేకకర్త్రే నమః |
ఓం నేతినేతీతిన్నిషేధముఖేనబ్రహ్మోపదేష్ట్రే నమః |
ఓం నేహనానాస్తీతిబ్రహ్మణిద్వైతనిరాసకాయ నమః |
ఓం పయోవ్రతాయ నమః |
ఓం పరమాత్మవిదే నమః |
ఓం పరమాయ నమః |
ఓం పరమధార్మికాయ నమః |
ఓం పంచారణ్యమధ్యస్థభాస్కర-క్షేత్రానుష్ఠితసత్రాయ నమః |
ఓం పరబ్రహ్మస్వరూపిణే నమః |
ఓం పరాశరపురోహితాయ నమః |
ఓం పరివ్రాజకాచార్యాయ నమః |
ఓం పరమావటికాచార్యాయ నమః |
ఓం పరభయంకరాయ నమః | ౪౨౦
ఓం పరమధర్మజ్ఞాయ నమః |
ఓం పరాశరోక్తప్రభావాయ నమః |
ఓం పరమాక్షరస్వరూపవిదే నమః |
ఓం పరమహర్షస్సమన్వితాయ నమః |
ఓం పరిశేషపరిజ్ఞాత్రే నమః |
ఓం పరిపూర్ణమనోరధాయ నమః |
ఓం పరమపవిత్రాయ నమః |
ఓం పరమేష్ఠ్యాదిపరంపరాగతగురవే నమః |
ఓం పరమేష్ఠ్యాదిపరంపరాప్రాప్తవేదతత్పరాయ నమః |
ఓం పరిశిష్ఠవిశేషవిదే నమః |
ఓం పర్ణశాలావాసాయ నమః |
ఓం పరీక్షిత్పుత్రగురవే నమః |
ఓం పరిశిష్ఠాష్టాదశగ్రంథకర్త్రే నమః |
ఓం పరాశరపుత్రోపాధ్యాయ నమః |
ఓం పరమవిజ్ఞానయుక్తాయ నమః |
ఓం పరమమన్యునిహ్నితాయ నమః |
ఓం పట్టాభిషేకయుక్తాయ నమః |
ఓం పరమగురుశిష్యాయ నమః |
ఓం పంచశతవర్షపర్యంతాజ్యధారాహోమకృతే నమః |
ఓం పత్నీద్వయవిరాజితాయ నమః | ౪౪౦
ఓం పావనాయ నమః |
ఓం పారిక్షితగతిప్రదర్శకాయ నమః |
ఓం పారిక్షితస్వస్తిప్రదర్శకాయ నమః |
ఓం పాషండద్వేషినే నమః |
ఓం పారాశర్యోపనయనకృతే నమః |
ఓం పారశర్యదేశికాయ నమః |
ఓం పావనచరిత్రాయ నమః |
ఓం పారశర్యాశ్రమాణాంప్రథమాయ నమః |
ఓం పారికాంక్షిణే నమః |
ఓం పారాయణవ్రతాయ నమః |
ఓం పిప్పలాదగురవే నమః |
ఓం పిప్పలాదజ్ఞాతకీర్తయే నమః |
ఓం పితామహసత్కృతాయ నమః |
ఓం పితామహాధ్వరాధ్యక్షాయ నమః |
ఓం పితృవాక్యపరిపాలకాయ నమః |
ఓం పుత్రబ్రాహ్మణోక్తయశసే నమః |
ఓం పురాణాచార్యాయ నమః |
ఓం పుష్పీకృతాశ్వస్తంభాయ నమః |
ఓం పుణ్యాపుణ్యవిజ్ఞానరతాయ నమః |
ఓం పుణ్యారణ్యోపవాసినే నమః | ౪౬౦
ఓం పుణ్యారణ్యభవాయ నమః |
ఓం పుత్రశిష్యసమావృతాయ నమః |
ఓం పురాతనమహిమ్నే నమః |
ఓం పురాణఖ్యాతవైభవాయ నమః |
ఓం పూర్ణమంత్రాధికారాయ నమః |
ఓం పూర్ణానందసమన్వితాయ నమః |
ఓం పూర్ణిమాభిషిక్తాయ నమః |
ఓం పృధివైవేత్యష్టధాప్రాణోపదేశకృతే నమః |
ఓం పైలపూజితాయ నమః |
ఓం పైంగలోపదేశకాయ నమః |
ఓం పైంగలజ్ఞానదాత్రే నమః |
ఓం పైప్పలాదివిదితయశసే నమః |
ఓం పైలగురవే నమః |
ఓం పౌతిమాష్యాదిగురవే నమః |
ఓం ప్రతాపవతే నమః |
ఓం ప్రభాకరప్రాప్తవిద్యాయ నమః |
ఓం ప్రతిభాస్యతితేవేద-ఇత్యర్కవరసంయుతాయ నమః |
ఓం ప్రభాకరప్రసాదాప్తప్రధాన-యజుషాంగురవే నమః |
ఓం ప్రకృతిపురుషవివేకకర్త్రే నమః |
ఓం ప్రభాకరప్రీతికరాయ నమః | ౪౮౦
ఓం ప్రణవోవృక్షబీజంస్యాదితివేదికమూలవిదే నమః |
ఓం ప్రసిద్ధకీర్తయే నమః |
ఓం ప్రతిజ్ఞాపరిపాలకాయ నమః |
ఓం ప్రథమశాఖాప్రసిద్ధికర్త్రే నమః |
ఓం ప్రత్యక్షదేవశిష్యాయ నమః |
ఓం ప్రచండాజ్ఞాకర్త్రే నమః |
ఓం ప్రబలశృత్యుక్తకీర్తయే నమః |
ఓం ప్రథమవేదప్రసిద్ధాయ నమః |
ఓం ప్రకృష్ణధీయే నమః |
ఓం ప్రథమాయాంశృత్యాంసత్యాంనాన్యాం-ఇత్యాదిశాస్త్రకృతే నమః |
ఓం ప్రాణవిద్యాపరిజ్ఞాత్రే నమః |
ఓం ప్రాణాయామపరాయణాయ నమః |
ఓం ప్రాణాయామప్రభావజ్ఞాయ నమః |
ఓం ఫలీకృతస్తంభాయ నమః |
ఓం బహృచశాఖాధ్యేత్రే నమః |
ఓం బహుపురాణప్రసిద్ధాయ నమః |
ఓం బట్కుర్వాణమతజైత్రే నమః |
ఓం బహుగుణాన్వితాయ నమః |
ఓం బదర్యాశ్రమవాసినే నమః |
ఓం బహుదక్షిణయాగమానితాయ నమః | ౫౦౦
ఓం బహుప్రమాణప్రసిద్ధాయ నమః |
ఓం బృహద్యాజ్ఞవల్క్యాయ నమః |
ఓం బృహదారణ్యకోక్తవైభవాయ నమః |
ఓం బృహస్పతేస్తారకోపదేశకాయ నమః |
ఓం బృసీస్థాయ నమః |
ఓం బ్రహ్మర్షయే నమః |
ఓం బ్రహ్మదత్తగురవే నమః |
ఓం బ్రహ్మరాతపుత్రాయ నమః |
ఓం బ్రహ్మాంశసంభవాయ నమః |
ఓం బ్రహ్మమనోజగార్గీరమణాయ నమః |
ఓం బ్రహ్మదత్తాశ్వమేధస్థాయ నమః |
ఓం బ్రహ్మక్షత్రాదిగురవే నమః |
ఓం బ్రహ్మహత్యాభయబ్రాంతగురోఃదోషవినాశోద్యతాయ నమః |
ఓం బ్రహ్మమానసపుత్రాయ నమః |
ఓం బ్రహ్మలబ్దగాయత్రీహృదయాయ నమః |
ఓం బ్రహ్మదత్తయోగతత్పరాయ నమః |
ఓం బ్రహ్మిష్ఠదోషసందగ్దశాకల్యప్రాణరక్షకాయ నమః |
ఓం బ్రహ్మవిద్యాపారంగతాయ నమః |
ఓం బ్రహ్మవిద్యాభివృద్ధ్యర్థమవతీర్ణాయ నమః |
ఓం బ్రహ్మవిద్యాస్వరూపవిదే నమః | ౫౨౦
ఓం బ్రహ్మవిద్యాపరీక్షార్థమాగతాయ నమః |
ఓం బ్రహ్మవిష్ణ్వీశశిష్యాయ నమః |
ఓం బ్రహ్మస్థాపితవేదజ్ఞాయ నమః |
ఓం బ్రహ్మణాస్థాపితంపూర్వం-ఇత్యత్ప్రేరితకీర్తిమతే నమః |
ఓం బ్రహ్మేష్టకృతే నమః |
ఓం బ్రహ్మవిద్యానిలయాయ నమః |
ఓం బ్రహ్మవిద్యాసంప్రదాయగురవే నమః |
ఓం బ్రహ్మతేజోజ్వలన్ముఖాయ నమః |
ఓం బ్రహ్మనిష్ఠాగరిష్ఠాయ నమః |
ఓం బ్రహ్మవాదినే నమః |
ఓం బ్రహ్మణ్యాయ నమః |
ఓం బ్రహ్మవిత్ప్రాణోత్క్రమణాభావప్రసాదకాయ నమః |
ఓం బ్రహ్మైవసన్బ్రహ్మపోతీతి-జీవన్ముక్తిప్రకాశకాయ నమః |
ఓం బ్రహ్మపురాణోక్తమహిమ్నే నమః |
ఓం బ్రహ్మవిద్యాదానశీలాయ నమః |
ఓం బ్రహ్మాండోక్తకీర్తయే నమః |
ఓం బ్రహ్మశిష్యాయ నమః |
ఓం బ్రహ్మరాతజఠరాబ్దసుధామయూఖాయ నమః |
ఓం బ్రహ్మవిదఃఅనియతాచారవత్వప్రదర్మకాయ నమః |
ఓం బ్రహ్మిష్ఠాయ నమః | ౫౪౦
ఓం బ్రహ్మబీజాయ నమః |
ఓం భాష్కలాధీతఋగ్వేదాయ నమః |
ఓం బ్రాహ్మణాసంకీర్ణయజుర్విదే నమః |
ఓం బ్రాహ్మణానాంబ్రహ్మవిద్యాదృఢీకరణదక్ష్వాయ నమః |
ఓం బ్రాహ్మణప్రియాయ నమః |
ఓం బ్రాహ్మణసమావృతాయ నమః |
ఓం బీజమేతత్పురస్కృత్య-ఇత్యుక్తవ్రతే నమః |
ఓం బుద్ధినైర్మల్యదాత్రే నమః |
ఓం బుద్ధివృద్ధిప్రదాయకాయ నమః |
ఓం బుద్ధిమాలిన్యహంత్రే నమః |
ఓం బైజవాసగురవే నమః |
ఓం బైజవాసాయనవేదబీజాయ నమః |
ఓం బోధాయనజనకవేదదాత్రే నమః |
ఓం బౌద్ధమతనిరాసకాయ నమః |
ఓం భక్త్యేవతత్తేమయోదితమితివాదినే నమః |
ఓం భక్తదారిద్ర్యభంజనాయ నమః |
ఓం భక్తాభీష్టఫలప్రదాయ నమః |
ఓం భక్తపాపహంత్రే నమః |
ఓం భద్రపదనామ్నే నమః |
ఓం భాస్కరార్చనతత్పరాయ నమః | ౫౬౦
ఓం భారద్వాజతారకమంత్రోపదేశకాయ నమః |
ఓం భాస్కరాచార్యానుగ్రహప్రాప్తయజుర్వేద-సంప్రదాయప్రవర్తకాయ నమః |
ఓం భానుగుప్తయజుర్వేదప్రకాశకాయ నమః |
ఓం భానుగుప్తాయుతయామ-యజుర్వేదైకనిష్ఠితాయ నమః |
ఓం భావివృత్తాంతమిత్యాదిపాఠ్యమానప్రసిద్ధమతే నమః |
ఓం భాస్కరదినజన్మనే నమః |
ఓం భారద్వాజమతజైత్రే నమః |
ఓం భుంజమునిమతజైత్రే నమః |
ఓం భువనకోశపరిమాణప్రదర్శకాయ నమః |
ఓం భుక్తిముక్తిఫలప్రదాయ నమః |
ఓం భూపతిగురవే నమః |
ఓం భృగువిదితచరిత్రాయ నమః |
ఓం భృగుకర్దమసంవేద్యమహాగాథకథాన్వితాయ నమః |
ఓం మనస్సన్యాసినే నమః |
ఓం మద్యందినవేదదాత్రే నమః |
ఓం మధ్యాహ్నార్కసమప్రభాయ నమః |
ఓం మండలబ్రాహ్మణప్రియాయ నమః |
ఓం మధుకాణ్డోక్తమహిమ్నే నమః |
ఓం మహాయోగిపుంగవాయ నమః |
ఓం మహాసౌరమంత్రాభిజ్ఞాయ నమః | ౫౮౦
ఓం మహాశాంతివిధానజ్ఞాయ నమః |
ఓం మహాతేజసే నమః |
ఓం మహామత్స్య, శ్యేనదృష్టాస్తాభ్యాం-ఆత్మనఃసంసారిధర్మాసంగిత్వప్రదర్శకాయ నమః |
ఓం మహామేధాజనకాయ నమః |
ఓం మహాత్మనే నమః |
ఓం మధుకాయకుంధపుత్రమంత్రోపదేష్ట్రే నమః |
ఓం మాద్యందినయజుఃప్రియాయ నమః |
ఓం మదధీతంత్యజేత్యత్రమహాయోగప్రదర్శకాయ నమః |
ఓం మహతే నమః |
ఓం మహారాజగురవే నమః |
ఓం మద్యందినోమనుష్యాణాః-ఇత్యత్రాఖ్యాత మతవిదే నమః |
ఓం మధుకగురవే నమః |
ఓం మధువిద్యారహస్యవిధే నమః |
ఓం మంత్రబ్రాహ్మణతత్పరాయ నమః |
ఓం మంత్రోపనిషత్సారజ్ఞాయ నమః |
ఓం మంత్రాక్షతప్రభావజ్ఞాయ నమః |
ఓం మన్నామ్నాచాత్రవిశ్రామమిత్యత్రశివతత్పరాయ నమః |
ఓం మత్తోఽధీతంవేదజాలందేహేతిగురువాక్యకృతే నమః |
ఓం మదధీతంత్యజేత్యత్రమహాశ్చర్యకర్మకృతే నమః |
ఓం మమాప్యలంత్వయేత్యత్రమార్తాండసమవిక్రమాయ నమః | ౬౦౦
ఓం మహాయోగినే నమః |
ఓం మఖనాయకాయ నమః |
ఓం మహాసంయమీంద్రాయ నమః |
ఓం మహామహిమాన్వితాయ నమః |
ఓం మనస్వినే నమః |
ఓం మాద్యందినవరప్రదాత్రే నమః |
ఓం మాకోషంకురుయజ్ఞేశ-ఇత్యాకాశాఖ్యాతవైభవాయ నమః |
ఓం మాతులద్వేషినే నమః |
ఓం మార్తాండమతమండనాయ నమః |
ఓం మార్తాండమండలప్రవేశాయ నమః |
ఓం మాయావాదిజనవిద్వేషిణే నమః |
ఓం మాతృగర్భస్థకాలైకపరబ్రహ్మోపదేశకాయ నమః |
ఓం మాతృగర్భస్థోపివిష్ణూక్త-పరబ్రహ్మోపదేశభాజనే నమః |
ఓం మాతృగర్భస్థకాలైకతత్త్వజ్ఞాయ నమః |
ఓం మాఘపూర్ణిమాయాంకృతాభిషేకాయ నమః |
ఓం మాతులమహాపాతకభంజనాయ నమః |
ఓం మహేంద్రసభాసదే నమః |
ఓం మాత్సర్యరహితాయ నమః |
ఓం మిత్రావరుణస్వరూపజ్ఞాయ నమః |
ఓం మిహిరావతారాయ నమః | ౬౨౦
ఓం మిథిలాపురవాసాయ నమః |
ఓం మునిమానితాయ నమః |
ఓం మునిసంఘసమావృతాయ నమః |
ఓం మునివేషమిహిరాయ నమః |
ఓం ముక్త్యతిముక్తివ్యాఖ్యాత్రే నమః |
ఓం మునినాంకకుదే నమః |
ఓం ముహూర్తశాస్త్రతత్త్వజ్ఞాయ నమః |
ఓం మునికాండోక్తమహిమ్నే నమః |
ఓం ముహూర్తంసహ్యతాందాహం-ఇత్యర్కవచనానుగ్రహాయ నమః |
ఓం ముహూర్తమాత్రసంలబ్ద-సర్వవేదాంతమండలాయ నమః |
ఓం మునిమండలమండితాయ నమః |
ఓం మునిపుంగవపూజితాయ నమః |
ఓం మూర్తిమత్కృష్ణయాజుషవమనకృతే నమః |
ఓం మృత్యోరపిమృత్యుసత్వ-తత్స్వరూపప్రవక్త్రే నమః |
ఓం మేరుపృష్ఠస్థాయ నమః |
ఓం మైత్రేయీప్రాణనాథాయ నమః |
ఓం మైత్రేయీస్తత్వోపదేష్ట్రే నమః |
ఓం యజ్ఞవల్క్యపుత్రాయ నమః |
ఓం యాత్మాసర్వాంతరస్తం-ఇత్యాదిప్రశ్నోత్తరదాయకాయ నమః |
ఓం యజ్ఞసూత్రధారిణే నమః | ౬౪౦
ఓం యజ్ఞావతారాయ నమః |
ఓం యజ్ఞశిష్యాయ నమః |
ఓం యజ్ఞవీర్యాయ నమః |
ఓం యత్రసుప్తేతిపరమలోకప్రదర్శకాయ నమః |
ఓం యజుర్మూలకారణాయ నమః |
ఓం యదాసర్వేతిజ్ఞానాదేవ-ముక్తిరితిసూచకాయ నమః |
ఓం యజుర్వేదమహావాక్య-ఫలాస్వాదనపండితాయ నమః |
ఓం యజమానాయ నమః |
ఓం యధాకామప్రకాశధియే నమః |
ఓం యదార్షవిదే నమః |
ఓం యజ్ఞపూజితాయ నమః |
ఓం యథేష్టమార్గసంచారిణే నమః |
ఓం యథాభిలషితదేశమార్గస్థాయ నమః |
ఓం యదేవసాక్షాదిత్యత్రప్రఖ్యాతపరాక్రమాయ నమః |
ఓం యః పృథివ్యాతిష్టనిత్యాధౌఅధిదైవతం-అంతర్యామిస్వరూపపంచబోధకాయ నమః |
ఓం యః సర్వేష్వితిఅధిభూతం-అంతర్యామిరహస్యోపదేష్ట్రే నమః |
ఓం యఃప్రాణేతిష్టనిత్యాదౌ-అధ్యాత్మమంతర్యామితత్త్వోపదేశకాయ నమః |
ఓం యదేతన్మండలం తపతి ఇతి మంత్ర తత్త్వార్థవిదే నమః |
ఓం యత్తేకశ్చాదిత్యాదిమంత్రేషు జనకాజ్ఞానభంజకాయ నమః |
ఓం యజూంషిశుక్లాని ఇత్యామ్నాయోక్త కీర్తిమతే నమః | ౬౬౦
ఓం యజుర్వేదస్సాత్త్వికస్యాదిత్యాదిగుణవిదే నమః |
ఓం యజురోంకారరూపేణవర్తతేతి విశేషవిదే నమః |
ఓం యతిరాజపట్టాభిషిక్తాయ నమః |
ఓం యతీశ్వరాయ నమః |
ఓం యతినే నమః |
ఓం యాతయామాఽయాతయామవిభాగవిదే నమః |
ఓం యాతయామయజుస్త్యాగినే నమః |
ఓం యాజ్ఞవల్క్యాద్యాజ్ఞవల్క్యేత్యాచార్యాన్వయాన్వితాయ నమః |
ఓం యాజ్ఞవల్క్యం సమాదాయేతి మహాత్మ్య సంయుతాయ నమః |
ఓం యాజ్ఞవల్క్యమతే స్థిత్వా ఇతీరతకీర్తిమతే నమః |
ఓం యాజయామాసతి ప్రేద ఇత్యత్రాఖ్యాత విక్రమాయ నమః |
ఓం యుధిష్ఠిరాశ్వమేధపూజితాయ నమః |
ఓం యుధిష్ఠిరాశ్వమేధాధ్వర్యవే నమః |
ఓం యోగయాజ్ఞవల్క్యాయ నమః |
ఓం యోగీశ్వరాయ నమః |
ఓం యోగానంద మునీశ్వరాయ నమః |
ఓం యోగశాస్త్రప్రణేత్రే నమః |
ఓం యోగమార్గోపదేశకాయ నమః |
ఓం యోగజ్ఞాయ నమః |
ఓం యోగశిరోమణయే నమః | ౬౮౦
ఓం యోగీశ్వరద్వాదశీప్రియాయ నమః |
ఓం యోహ జ్యేష్ఠమిత్యుక్త సర్వశ్రేష్ఠ్యసమన్వితాయ నమః |
ఓం యోగసామర్థ్యయుక్తాయ నమః |
ఓం యోగినామగ్రగణ్యాయ నమః |
ఓం యోగీంద్రవందితాయ నమః |
ఓం యోగిరాజాయ నమః |
ఓం రథమారోప్యతం భానురిత్యాదుక్తప్రతాపాయ నమః |
ఓం రథారూఢాయ నమః |
ఓం రవిస్తోత్రపరాయణాయ నమః |
ఓం రవిప్రీతికరసత్రయాగకర్త్రే నమః |
ఓం రహస్యార్థవిశారదాయ నమః |
ఓం రామమంత్రరహస్యజ్ఞాయ నమః |
ఓం రామదర్శనతత్పరాయ నమః |
ఓం రామమంత్రప్రదాత్రే నమః |
ఓం రాజగురవే నమః |
ఓం రుద్రాధ్యాయప్రభావజ్ఞాయ నమః |
ఓం రుధిరాక్త యజుర్వమనకృతే నమః |
ఓం రుద్రమంత్రపరాయణాయ నమః |
ఓం రోమహర్షణశిష్యాయ నమః |
ఓం లక్ష్మీపౌత్రాయ నమః | ౭౦౦
ఓం లక్షగాయత్రీజపానుష్ఠాత్రే నమః |
ఓం లోకోపకారిణే నమః |
ఓం లోకగురవే నమః |
ఓం లోకపూజితాయ నమః |
ఓం లోకాద్భుతకార్యకృతే నమః |
ఓం వసిష్ఠవద్వరిష్ఠాయ నమః |
ఓం వమనజాడ్యాపహంత్రే నమః |
ఓం వ్యవస్థిత ప్రకరణ యజుర్వేద ప్రకాశకాయ నమః |
ఓం వసుంచాపి సమాహూయ ఇత్యాది పర్వస్థ కీర్తిమతే నమః |
ఓం వరమునీంద్రాయ నమః |
ఓం వాజినే నమః |
ఓం వాజసనిపుత్రాయ నమః |
ఓం వాజసనేయాయ నమః |
ఓం వాయుపురాణోక్తవైభవాయ నమః |
ఓం వాయుభక్షణతత్పరాయ నమః |
ఓం వాజిమంత్రార్థసిద్ధాయ నమః |
ఓం వాజిరూపధారిణే నమః |
ఓం వాజివిప్రగురవే నమః |
ఓం వ్యాసోక్తమహిమ్నే నమః |
ఓం వ్యాసవేదోపదేశకాయ నమః | ౭౨౦
ఓం వాణీ మహామంత్రోపాసనాలబ్ధ అష్టాదశ మహావిద్యాయ నమః |
ఓం వామదేవార్చనప్రియ విప్రేంద్రాయ నమః |
ఓం వాజిశబ్దప్రసిద్ధాయ నమః |
ఓం వాజివేదప్రభావజ్ఞాయ నమః |
ఓం వాజిమంత్రరహస్యవిదే నమః |
ఓం వాజినామాష్టకాయ నమః |
ఓం వాజిగ్రీవాప్త వాగ్విభూతి విజృంభిత దిగన్తాయ నమః |
ఓం వాజపేయాతిరాత్రాది యజ్ఞాదీక్షాసమన్వితాయ నమః |
ఓం విద్వత్సన్యాసినే నమః |
ఓం వివిదిషా విద్వత్సన్యాస ప్రకాశకృతే నమః |
ఓం విశ్వావసోః సంశయఘ్నాయ నమః |
ఓం విజయజనకాయ నమః |
ఓం విష్ణ్వవతారాయ నమః |
ఓం విష్ణుపురాణోక్తవైభవాయ నమః |
ఓం విశ్వావసుజ్ఞానగురవే నమః |
ఓం విప్రేంద్రాయ నమః |
ఓం విదేహ వాజిమేధయాజకాయ నమః |
ఓం విభావసోద్వరబలాత్సర్వ-వేదాంతపారగాయ నమః |
ఓం విశ్వావసువివేకదాయ నమః |
ఓం విశ్వావసువిభాగజ్ఞాయ నమః | ౭౪౦
ఓం విదగ్ద విద్యావైతండ వివాదే విశ్వరూప ధృతే నమః |
ఓం విరజాక్షేత్ర శివలింగప్రతిష్ఠాత్రే నమః |
ఓం విశ్వతైజస ప్రాజ్ఞ తురీయ బ్రహ్మోపదేశకాయ నమః |
ఓం విరజాతీరే తపః కృతే నమః |
ఓం విద్యమానేగురౌ-జనకసఖ్యాయ నమః |
ఓం విద్యాకర్మపూర్వ ప్రజ్ఞానాం దేహాంతరారంభకత్వ ప్రవక్త్రే నమః |
ఓం విష్ణోరాప్తజన్మనే నమః |
ఓం విష్ణుమంత్రైక హృష్ఠధియే నమః |
ఓం విజ్ఞానమానందమితి జగత్కారణ విదుషే నమః |
ఓం వీర్యవత్తర వేదజ్ఞాయ నమః |
ఓం వీర్యవత్తరవైదికపాలనే కృత నిశ్చయాయ నమః |
ఓం వృద్ధయాజ్ఞవల్క్యాయ నమః |
ఓం వేదశరీరాయ నమః |
ఓం వేదభాష్యార్థకోవిదాయ నమః |
ఓం వేదశరీరాయ నమః |
ఓం వేద్యమతయే నమః |
ఓం వేదాంతజ్ఞానవిచ్ఛ్రేష్ఠాయ నమః |
ఓం వేదావేదవిభాగవిదే నమః |
ఓం వేదం సమర్పయామాస ఇత్యత్ర అసాధారణ కర్మ కృతే నమః |
ఓం వేదపురుషశిష్యాయ నమః | ౭౬౦
ఓం వేదవృక్షమహావాక్య-ఫలాస్వాదపండితాయ నమః |
ఓం వేదోఽనాదిః శబ్దమయః ఇత్యాది ప్రమాణవిదే నమః |
ఓం వేదవటమూలైకతత్త్వవిదే నమః |
ఓం వేదవటమూలేవిరాజమానాయ నమః |
ఓం వేదైకవిభాగకరణోత్సుకాయ నమః |
ఓం వేదాంతవేద్యాయ నమః |
ఓం వేదపారాయణప్రీతాయ నమః |
ఓం వేదోక్తమహిమ్నే నమః |
ఓం వేదాంతజ్ఞానినే నమః |
ఓం వేదానాహృత్యచౌర్యేణేత్యాగమైకప్రవృత్తివిదే నమః |
ఓం వేదవృక్షోద్భవన్నిత్యమిత్యస్మిన్నిత్యమంగళాయ నమః |
ఓం వైదేహగురవే నమః |
ఓం వైదేహోపాధ్యాయ నమః |
ఓం వైదేహాశ్వమేధగవాంపతయే నమః |
ఓం వైనేయాధ్యాపకాయ నమః |
ఓం వైదేహవివేకదాత్రే నమః |
ఓం వైశంపాయనవేదభేదకాయ నమః |
ఓం వైదేహాఽభయదాయకాయ నమః |
ఓం వైదేహసభాపతయే నమః |
ఓం వైదేహీప్రాణనాథాచార్యాయ నమః | ౭౮౦
ఓం వైశంపాయనవైతండవాద-ఖండనపండితాయ నమః |
ఓం వైశంపాయన వేదైకదానశౌండాయ నమః |
ఓం వైకుంఠస్థ సునందాబ్రహ్మరాతానందవర్ధనాయ నమః |
ఓం వైశంపాయనహత్యాద్రిభంజనైక మహాశనయే నమః |
ఓం శతపథబ్రాహ్మణబీజాయ నమః |
ఓం శతతారోద్భవాయ నమః |
ఓం శరత్కాలజన్మనే నమః |
ఓం శతానీకగురవే నమః |
ఓం శక్తిమంత్రోపదేశకాయ నమః |
ఓం శంఖచక్రగదాపద్మహస్తాయ నమః |
ఓం శతశిష్యసమావృతాయ నమః |
ఓం శతశిష్యాధ్యాపకాయ నమః |
ఓం శతపథపరిష్కర్త్రే నమః |
ఓం శరణాగతగంధర్వాయ నమః |
ఓం శరణాగతగార్గ్యాయ నమః |
ఓం శరణాగతశాకల్యాయ నమః |
ఓం శరణాగతగంధర్వ-శతసందేహప్రభంజకాయ నమః |
ఓం శరణాగతమైత్రేయీ-శాశ్వతజ్ఞానదాత్రే నమః |
ఓం శంఖచక్రత్రిశూలాబ్జ-గదాఢమరుకాయుధాయ నమః |
ఓం శతరుద్రీయేణామృతో-భవతీత్యుపదేష్ట్రే నమః | ౮౦౦
ఓం శతసంశయవిచ్చేత్రే నమః |
ఓం శంకరప్రసాదలబ్ధాయ నమః |
ఓం శాకల్యజీవదానకృతే నమః |
ఓం శాంత్యాదిగుణసంయుతాయ నమః |
ఓం శాంతిపర్వస్థవైభవాయ నమః |
ఓం శాస్త్రకర్త్రే నమః |
ఓం శాపేయదేశికాయ నమః |
ఓం శాశ్వతాయ నమః |
ఓం శాకల్యప్రాణపతిష్ఠాపనాచార్యాయ నమః |
ఓం శాకల్యాఽభయదాయకాయ నమః |
ఓం శాస్త్రవిచ్ఛ్రేష్ఠాయ నమః |
ఓం శాకల్యప్రాణదానవ్రతాయ నమః |
ఓం శాఖాపరంపరాచార్యాయ నమః |
ఓం శాకల్యసంస్తుతాయ నమః |
ఓం శాఖారంతత్వదోషనిరాకరణపండితాయ నమః |
ఓం శాఖాస్తత్ర శిఖాకారాః ఇత్యత్రేతి శృతిమూలవిదే నమః |
ఓం శాఖాశ్చక్రే పంచదశ కణ్వాద్యాశేతి కీర్తిదాయ నమః |
ఓం శాకల్యమానదాత్రే నమః |
ఓం శాశ్వతికపదాఽధిష్ఠితాయ నమః |
ఓం శివారాధనతత్పరాయ నమః | ౮౨౦
ఓం శివలింగప్రతిష్ఠాత్రే నమః |
ఓం శివాభంగరక్షాస్తోత్రకృతే నమః |
ఓం శివాయ నమః |
ఓం శివశిష్యాయ నమః |
ఓం శిష్యబుద్ధిపరీక్షకాయ నమః |
ఓం శ్రీరామమంత్రతత్త్వజ్ఞాయ నమః |
ఓం శుభప్రదాయ నమః |
ఓం శుద్ధవిగ్రహాయ నమః |
ఓం శుద్ధయాజుషప్రకాశకాయ నమః |
ఓం శృతిస్మృతిపురాణాఖ్య-లోచనత్రయసంయుతాయ నమః |
ఓం శుక్లోపాసకాయ నమః |
ఓం శుక్లావతారాయ నమః |
ఓం శుక్లవేదపరాయణాయ నమః |
ఓం శుక్లకృష్ణయజుర్వేదకారణాయ నమః |
ఓం శుక్లం వాజసనేయం స్యాదిత్యత్రాఖ్యాతకీర్తయే నమః |
ఓం శుష్కస్తంభప్రాణదాత్రే నమః |
ఓం శుష్కస్తంభప్రసూనదాయ నమః |
ఓం శుద్ధసత్త్వగుణోపేత-యజుర్వేదప్రకాశకృతే నమః |
ఓం శుక్లాన్యయాతయామాని యజూంషీతి ప్రోక్తవైభవాయ నమః |
ఓం శుక్లాఖ్యాంచ యజుః పంచదశ శాఖాప్రవర్తకాయ నమః | ౮౪౦
ఓం శుక్లాంబరధరాయ నమః |
ఓం శుకోపనయనకారయిత్రే నమః |
ఓం శుక్లపక్షోద్భవాయ నమః |
ఓం శ్వేతభస్మధారిణే నమః |
ఓం శైవవైష్ణవమతోద్ధారకాయ నమః |
ఓం శోభనచరిత్రాయ నమః |
ఓం శోకనాశకాయ నమః |
ఓం షట్పురాలయకృతాధ్వరస్థాయ నమః |
ఓం షష్ఠాధ్యాయస్థవైభవాయ నమః |
ఓం షష్ఠాధ్యాయాప్తకీర్తిమతే నమః |
ఓం సచ్చిదానందమూర్తయే నమః |
ఓం స్వయంభూశిష్యాయ నమః |
ఓం స్వభూర్మాయాతీతాయ నమః |
ఓం సరస్వతీసదావాస్యవక్త్రాయ నమః |
ఓం సర్వశాస్త్రార్థతత్త్వజ్ఞాయ నమః |
ఓం సర్వవిదారకత్వాతక్షరాంతిత్వానుమాపకాయ నమః |
ఓం సజాతీయాది భేద రహితత్వేన బ్రహ్మోపదేష్ట్రే నమః |
ఓం సర్వ ఋష్యుత్తమాయ నమః |
ఓం సర్వబ్రాహ్మణజైత్రే నమః |
ఓం సభాధ్యక్షాయ నమః | ౮౬౦
ఓం సభాపూజ్యాయ నమః |
ఓం సర్వోత్తమగుణాన్వితాయ నమః |
ఓం సర్వోత్కృష్టజ్ఞానాన్వితాయ నమః |
ఓం సర్వభావజ్ఞాయ నమః |
ఓం సర్వేశ్వరాంశజాయ నమః |
ఓం సనకాదిమునిజ్ఞాతవైభవాయ నమః |
ఓం సత్యాసత్యవిభాగవిదే నమః |
ఓం సయథార్థేతి జగతః ఉత్పత్తి బ్రహ్మాత్మక త్వావగమయిత్రే నమః |
ఓం సర్వమంత్రార్థతత్త్వవిదే నమః |
ఓం సబ్రహ్మభ్రూణస్థాయ నమః |
ఓం స్వప్నదృష్టాంతేన-పరలోకసాధకాయ నమః |
ఓం సంగీతశాస్త్రకర్త్రే నమః |
ఓం స్కందారాధనతత్పరాయ నమః |
ఓం స్వప్నాదే ఆత్మజ్యోతిషైవ వ్యవహారప్రదర్శకాయ నమః |
ఓం స్వప్నేవాసనామయ-సృష్ట్యంగీకర్త్రే నమః |
ఓం సమాధియుక్తాయ నమః |
ఓం సదాధ్యానపరాయణాయ నమః |
ఓం సర్వదుఃఖప్రశమనాయ నమః |
ఓం సర్వలక్షణసంయుతాయ నమః |
ఓం సయథాసైంధవఖిల్య ఇత్యాంత్యంతిక ప్రళయే విశేషవిజ్ఞానాభావోపదేశకాయ నమః | ౮౮౦
ఓం స్కందవర్ణితవైభవాయ నమః |
ఓం స్వచ్ఛానందాన్వితాయ నమః |
ఓం సత్యసంధాయ నమః |
ఓం సర్వభూతగుణజ్ఞాయ నమః |
ఓం సభామధ్యవిరాజితాయ నమః |
ఓం సర్వభూతహితేరతాయ నమః |
ఓం సర్వశాస్త్రపారగాయ నమః |
ఓం సతాంవరిష్ఠాయ నమః |
ఓం సమ్యక్ సంగీయమానాయ నమః |
ఓం సయధాసర్యా సామితి ప్రాకృత ప్రలయే ప్రపంచస్య బ్రహ్మాత్మకత్వ బోధయిత్రే నమః |
ఓం సముద్రోపాసకాయ నమః |
ఓం సత్యాషాఢమునేః తైత్తిరీయత్వదాయకాయ నమః |
ఓం సన్యాసార్థం మైత్రేయ్యనుమతి ప్రార్థయిత్రే నమః |
ఓం స్మృతికర్త్రే నమః |
ఓం సన్యాసాశ్రమప్రదర్శకాయ నమః |
ఓం సభాపర్వోక్తమహిమ్నే నమః |
ఓం సహస్రాంశుసమప్రభాయ నమః |
ఓం సరస్వతీపూజకాయ నమః |
ఓం సరస్వతీస్తోత్రకృతే నమః |
ఓం సర్వబ్రాహ్మణసంవృతాయ నమః | ౯౦౦
ఓం సర్వశాఖాదైతృశిష్యగుణాన్వితాయ నమః |
ఓం సర్వలోకగుర్వంతేవాసినే నమః |
ఓం సర్వప్రశ్నోత్తర-దానశౌండాయ నమః |
ఓం సర్వసందేహవిచ్ఛేత్రే నమః |
ఓం సత్యానందస్వరూపాయ నమః |
ఓం సామ్రాట్ సంపూజితాయ నమః |
ఓం సత్యకామమతజైత్రే నమః |
ఓం సంసారమోక్షయోః స్వరూపవివేచకాయ నమః |
ఓం సంకోచవికాసాభ్యాం-ప్రాణస్వరూపనిర్ధారయిత్రే నమః |
ఓం సత్త్వప్రధానవేదజ్ఞాయ నమః |
ఓం స్మృతిప్రసిద్ధసత్కీర్తయే నమః |
ఓం సకల ఋషిశ్రేష్ఠాయ నమః |
ఓం సర్వకాలపరిపూర్ణాయ నమః |
ఓం సకలాగమజ్ఞాయ నమః |
ఓం సమగ్రకీర్తిసంయుతాయ నమః |
ఓం సర్వవేదపారగాయ నమః |
ఓం సర్వామయనివారకాయ నమః |
ఓం సనత్కుమార-సంహితోక్తసత్కీర్తయే నమః |
ఓం సర్వానుక్రమణికోక్తమహిమ్నే నమః |
ఓం సనకాయ నమః | ౯౨౦
ఓం సనందాయ నమః |
ఓం సర్వంకషాయ నమః |
ఓం సనాతనమూర్తయే నమః |
ఓం సన్మునీంద్రాయ నమః |
ఓం సత్యాత్మనే నమః |
ఓం స్వర్గలోకవాసినే నమః |
ఓం స్వయంప్రకాశమూర్తయే నమః |
ఓం సరస్వతీప్రసాదలబ్ధాయ నమః |
ఓం సత్యసంకల్పాయ నమః |
ఓం సత్యవాదినే నమః |
ఓం సత్రయాగ మహాదీక్షా సమన్వితాయ నమః |
ఓం సవేదగర్భాయ నమః |
ఓం సర్వజ్ఞాయ నమః |
ఓం సర్వవేదాంతపారంగతాయ నమః |
ఓం సర్వభాషాభిజ్ఞాయ నమః |
ఓం సర్వతంత్రస్వతంత్రాయ నమః |
ఓం సామశ్రవదేశికాయ నమః |
ఓం సామశాఖాచార్యాయ నమః |
ఓం సావిత్రీమంత్రసారజ్ఞాయ నమః |
ఓం సామవేదోక్తవైభవాయ నమః | ౯౪౦
ఓం స్కందోక్తమహిమ్నే నమః |
ఓం సాంగోపాంగవిద్యానుష్టితాయ నమః |
ఓం సామ్రాజ్యార్హాయ నమః |
ఓం సాంఖ్యయోగసారజ్ఞాయ నమః |
ఓం సారాంశధర్మకర్త్రే నమః |
ఓం సారభూత యజుర్వేద ప్రకాశకాయ నమః |
ఓం సునందానందవర్ధనాయ నమః | [నర్షనాయ]
ఓం సుప్రసిద్ధకీర్తయే నమః |
ఓం సుషుప్తి దృష్టాంతేన మోక్షస్వరూప ప్రసాదకాయనమః |
ఓం సుధర్మజ్ఞాయ నమః |
ఓం సుషుప్తే బాహ్యాభ్యన్తర జ్ఞానాభావేన బ్రహ్మానందానుభవ ప్రదర్శకాయ నమః |
ఓం సుమనసాంకామనాకల్పవృక్షాయ నమః |
ఓం సుమంతుసమ్మానితాయ నమః |
ఓం సుదుష్కర తపః కృతే నమః |
ఓం సుతసహస్రసంయుక్తాయ నమః |
ఓం సునందానందకందాయ నమః |
ఓం సూర్యనారాయణావతారాయ నమః |
ఓం సూర్యాంతేవాసినే నమః |
ఓం సూర్యలోకప్రాప్తజయాయ నమః |
ఓం సూర్యమండలస్థాయ నమః | ౯౬౦
ఓం సూర్యసంతోషకార్యకృతే నమః |
ఓం సూర్యోపాసనతత్పరాయ నమః |
ఓం సూర్యస్వరూపాయ నమః |
ఓం సూత్రకర్త్రే నమః |
ఓం సూర్యస్వరూపస్తుతికృతే నమః |
ఓం సూర్యలబ్ధవరాయ నమః |
ఓం సూర్యప్రసాదలబ్ధసారస్వతాయ నమః |
ఓం సూర్యాతిసూర్యభేదజ్ఞాయ నమః |
ఓం సూర్యతేజోవిజృంభితాయ నమః |
ఓం సూర్యప్రాప్తబ్రహ్మవిద్యా-పరిపూర్ణమనోరథాయ నమః |
ఓం సూర్యలోకస్థవైదికప్రకాశన-పటువ్రతాయ నమః |
ఓం సూత్రాత్మతత్త్వవిదే నమః |
ఓం సూత్రాత్మసత్తాప్రదర్శయిత్రే నమః |
ఓం సోమవారవ్రతజ్ఞాయ నమః |
ఓం సోమకాసురాపహృత-వేదప్రచురకృతే నమః |
ఓం సౌరమంత్రప్రభావజ్ఞాయ నమః |
ఓం సౌరసంహితోక్తవైభవాయ నమః |
ఓం సౌమ్య మహర్షేః శిష్యాగ్రగణ్యాయ నమః |
ఓం సౌమ్య మహర్షేః ఏష్యజ్జన్మ పరిజ్ఞాత్రే నమః |
ఓం హరిహరాత్మకాయ నమః | ౯౮౦
ఓం హరివదనోపాసకాయ నమః |
ఓం హరిహరప్రభవే నమః |
ఓం హరిప్రసాదలబ్ధవైదుష్యాయ నమః |
ఓం హరిహరహిరణ్యగర్భ-ప్రసాదాన్వితాయ నమః |
ఓం హయశిరోరూపప్రభావజ్ఞాయ నమః |
ఓం హిరణ్యకేశి-వేదదాత్రే నమః |
ఓం హిరణ్మయేనేత్యాదిమంత్రోపాసకాయ నమః |
ఓం హిరణ్యనాభాయ-యోగతత్త్వోపదేశకాయ నమః |
ఓం హేమధేనుసహస్రప్రాణదాత్రే నమః |
ఓం హోతాశ్వలజైత్రే నమః |
ఓం క్షత్రోపేదద్విజగురవే నమః |
ఓం క్షమాదిగుణోపేతాయ నమః |
ఓం క్షయవృద్ధిభావవివర్జితాయ నమః |
ఓం క్షత్రియవర్గోపయోగ-రాజ్యతంత్రప్రణేత్రే నమః |
ఓం క్షత్రియసహస్రశిరోలుఠిత-చరణపంకజాయ నమః |
ఓం క్షత్రాజ్ఞాకర్త్రే నమః |
ఓం క్షేత్రజ్ఞాయ నమః |
ఓం క్షేమకృతే నమః |
ఓం క్షేత్రజనస్థానే-జనకయజ్ఞసంపాదకాయ నమః |
ఓం క్షేత్రక్షేత్రజ్ఞవివేకినే నమః | ౧౦౦౦
ఇతి శ్రీ యాజ్ఞవల్క్య సహస్రనామావళిః |
మరిన్ని శ్రీ గురు స్తోత్రాలు చూడండి. మరిన్ని సహస్రనామావళులు (1000) చూడండి.
గమనిక : మా తదుపరి ప్రచురణ "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" పుస్తకము ప్రింటు చేయుటకు ఆలోచన చేయుచున్నాము.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.