Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
(గమనిక: ఈ సూక్తం “శ్రీ గణేశ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.)
ఆ తూ న॑ ఇన్ద్ర క్షు॒మన్త”o చి॒త్రం గ్రా॒భం సం గృ॑భాయ |
మ॒హా॒హ॒స్తీ దక్షి॑ణేన || ౧ ||
వి॒ద్మా హి త్వా” తువికూ॒ర్మిన్తు॒విదే”ష్ణం తు॒వీమ॑ఘమ్ |
తు॒వి॒మా॒త్రమవో”భిః || ౨ ||
న॒ హి త్వా” శూర దే॒వా న మర్తా”సో॒ దిత్స”న్తమ్ |
భీ॒మం న గాం వా॒రయ”న్తే || ౩ ||
ఏతో॒న్విన్ద్ర॒o స్తవా॒మేశా”న॒o వస్వ॑: స్వ॒రాజమ్” |
న రాధ॑సా మర్ధిషన్నః || ౪ ||
ప్ర స్తో”ష॒దుప॑ గాసిష॒చ్ఛ్రవ॒త్సామ॑ గీ॒యమా”నమ్ |
అ॒భిరాధ॑సాజుగురత్ || ౫ ||
ఆ నో” భర॒ దక్షి॑ణేనా॒భి స॒వ్యేన॒ ప్ర మృ॑శ |
ఇన్ద్ర॒ మానో॒ వసో॒ర్నిర్భా”క్ || ౬ ||
ఉప॑క్రమ॒స్వా భ॑ర ధృష॒తా ధృ॑ష్ణో॒ జనా”నామ్ |
అదా”శూష్టరస్య॒ వేద॑: || ౭ ||
ఇన్ద్ర॒ య ఉ॒ ను తే॒ అస్తి॒ వాజో॒ విప్రే”భి॒: సని॑త్వః |
అ॒స్మాభి॒: సుతం స॑నుహి || ౮ ||
స॒ద్యో॒జువ॑స్తే॒ వాజా” అ॒స్మభ్య”మ్ వి॒శ్వశ్చ”న్ద్రాః |
వశై”శ్చ మ॒క్షూ జ॑రన్తే || ౯ ||
గ॒ణానా”o త్వా గ॒ణప॑తిం హవామహే
క॒విం క॑వీ॒నాము॑ప॒మశ్ర॑వస్తమమ్ |
జ్యే॒ష్ఠ॒రాజ॒o బ్రహ్మ॑ణాం బ్రహ్మణస్పత॒
ఆ న॑: శృ॒ణ్వన్నూ॒తిభి॑స్సీద॒ సాద॑నమ్ || ౧౦ ||
ని షు సీ”ద గణపతే గ॒ణేషు॒ త్వామా”హు॒ర్విప్ర॑తమం కవీ॒నామ్ |
న ఋ॒తే త్వత్క్రి॑యతే॒ కిం చ॒నారే మ॒హామ॒ర్కం మ॑ఘవఞ్చి॒త్రమ॑ర్చ || ౧౧ ||
అ॒భి॒ఖ్యానో” మఘవ॒న్నాధ॑మానా॒న్త్సఖే” బో॒ధి వ॑సుపతే॒ సఖీ”నామ్ |
రణం” కృధి రణకృత్సత్యశు॒ష్మాభ॑క్తే చి॒దా భ॑జా రా॒యే అ॒స్మాన్ || ౧౨ ||
గమనిక: పైన ఇవ్వబడిన సూక్తం , ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ గణేశ స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ గణేశ స్తోత్రాలు చూడండి. మరిన్ని వేదసూక్తములు చూడండి.
గమనిక : హనుమద్విజయోత్సవం (హనుమజ్జయంతి) సందర్భంగా "శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి" పుస్తకము కొనుగోలుకు అందుబాటులో ఉంది. Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి మా పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.
DEAR SIR
Subhodayam
Can any one kindly send sri ganesha suktam in telugu with swaram.
My mobile no is 9443063655
Many Thanks
Namaste. Please use Stotranidhi mobile app
HOW TO DOWN LOAD DOCUMENTS FROM THIS WEB SITE.
After Gananaamtwa, Ganapatigum should be there instead of ganapatim. Please check
Ganapatigm is krishna yajurveda, and Ganapatim is rigveda.