Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ దుర్గా స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]
ఉద్యచ్చందనకుంకుమారుణపయోధారాభిరాప్లావితాం
నానానర్ఘ్యమణిప్రవాలఘటితాం దత్తాం గృహాణాంబికే |
ఆమృష్టాం సురసుందరీభిరభితో హస్తాంబుజైర్భక్తితో
మాతః సుందరి భక్తకల్పలతికే శ్రీపాదుకామాదరాత్ || ౧ ||
దేవేంద్రాదిభిరర్చితం సురగణైరాదాయ సింహాసనం
చంచత్కాంచనసంచయాభిరచితం చారుప్రభాభాస్వరమ్ |
ఏతచ్చంపకకేతకీపరిమలం తైలం మహానిర్మలం
గంధోద్వర్తనమాదరేణ తరుణీదత్తం గృహాణాంబికే || ౨ ||
పశ్చాద్దేవి గృహాణ శంభుగృహిణి శ్రీసుందరి ప్రాయశో
గంధద్రవ్యసమూహనిర్భరతరం ధాత్రీఫలం నిర్మలమ్ |
తత్కేశాన్ పరిశోధ్య కంకతికయా మందాకినీస్రోతసి
స్నాత్వా ప్రోజ్జ్వలగంధకం భవతు హే శ్రీసుందరి త్వన్ముదే || ౩ ||
సురాధిపతికామినీకరసరోజనాలీధృతాం
సచందనసకుంకుమాగురుభరేణ విభ్రాజితామ్ |
మహాపరిమలోజ్జ్వలాం సరసశుద్ధకస్తూరికాం
గృహాణ వరదాయిని త్రిపురసుందరి శ్రీప్రదే || ౪ ||
గంధర్వామరకిన్నరప్రియతమాసంతానహస్తాంబుజ-
-ప్రస్తారైర్ధ్రియమాణముత్తమతరం కాశ్మీరజాపింజరమ్ |
మాతర్భాస్వరభానుమండలలసత్కాంతిప్రదానోజ్జ్వలం
చైతన్నిర్మలమాతనోతు వసనం శ్రీసుందరి త్వన్ముదమ్ || ౫ ||
స్వర్ణాకల్పితకుండలే శ్రుతియుగే హస్తాంబుజే ముద్రికా
మధ్యే సారసనా నితంబఫలకే మంజీరమంఘ్రిద్వయే |
హారో వక్షసి కంకణౌ క్వణరణత్కారౌ కరద్వంద్వకే
విన్యస్తం ముకుటం శిరస్యనుదినం దత్తోన్మదం స్తూయతామ్ || ౬ ||
గ్రీవాయాం ధృతకాంతికాంతపటలం గ్రైవేయకం సుందరం
సిందూరం విలసల్లలాటఫలకే సౌందర్యముద్రాధరమ్ |
రాజత్కజ్జలముజ్జ్వలోత్పలదలశ్రీమోచనే లోచనే
తద్దివ్యౌషధినిర్మితం రచయతు శ్రీశాంభవి శ్రీప్రదే || ౭ ||
అమందతరమందరోన్మథితదుగ్ధసింధూద్భవం
నిశాకరకరోపమం త్రిపురసుందరి శ్రీప్రదే |
గృహాణ ముఖమీక్షతుం ముకురబింబమావిద్రుమై-
-ర్వినిర్మితమఘచ్ఛిదే రతికరాంబుజస్థాయినమ్ || ౮ ||
కస్తూరీద్రవచందనాగురుసుధాధారాభిరాప్లావితం
చంచచ్చంపకపాటలాదిసురభిద్రవ్యైః సుగంధీకృతమ్ |
దేవస్త్రీగణమస్తకస్థితమహారత్నాదికుంభవ్రజై-
-రంభఃశాంభవి సంభ్రమేణ విమలం దత్తం గృహాణాంబికే || ౯ ||
కహ్లారోత్పలనాగకేసరసరోజాఖ్యావలీమాలతీ-
-మల్లీకైరవకేతకాదికుసుమై రక్తాశ్వమారాదిభిః |
పుష్పైర్మాల్యభరేణ వై సురభిణా నానారసస్రోతసా
తామ్రాంభోజనివాసినీం భగవతీం శ్రీచండికాం పూజయే || ౧౦ ||
మాంసీగుగ్గులచందనాగురురజః కర్పూరశైలేయజై-
-ర్మాధ్వీకైః సహ కుంకుమైః సురచితైః సర్పిర్భిరామిశ్రితైః |
సౌరభ్యస్థితిమందిరే మణిమయే పాత్రే భవేత్ ప్రీతయే
ధూపోఽయం సురకామినీవిరచితః శ్రీచండికే త్వన్ముదే || ౧౧ ||
ఘృతద్రవపరిస్ఫురద్రుచిరరత్నయష్ట్యాన్వితో
మహాతిమిరనాశనః సురనితంబినీనిర్మితః |
సువర్ణచషకస్థితః సఘనసారవర్త్యాన్విత-
-స్తవ త్రిపురసుందరి స్ఫురతి దేవి దీపో ముదే || ౧౨ ||
జాతీసౌరభనిర్భరం రుచికరం శాల్యోదనం నిర్మలం
యుక్తం హింగుమరీచజీరసురభిర్ద్రవ్యాన్వితైర్వ్యంజనైః |
పక్వాన్నేన సపాయసేన మధునా దధ్యాజ్యసమ్మిశ్రితం
నైవేద్యం సురకామినీవిరచితం శ్రీచండికే త్వన్ముదే || ౧౩ ||
లవంగకలికోజ్జ్వలం బహులనాగవల్లీదలం
సజాతిఫలకోమలం సఘనసారపూగీఫలమ్ |
సుధామధురిమాకులం రుచిరరత్నపాత్రస్థితం
గృహాణ ముఖపంకజే స్ఫురితమంబ తాంబూలకమ్ || ౧౪ ||
శరత్ప్రభవచంద్రమః స్ఫురితచంద్రికాసుందరం
గలత్సురతరంగిణీలలితమౌక్తికాడంబరమ్ |
గృహాణ నవకాంచనప్రభవదండఖండోజ్జ్వలం
మహాత్రిపురసుందరి ప్రకటమాతపత్రం మహత్ || ౧౫ ||
మాతస్త్వన్ముదమాతనోతు సుభగస్త్రీభిః సదాఽఽందోలితం
శుభ్రం చామరమిందుకుందసదృశం ప్రస్వేదదుఃఖాపహమ్ |
సద్యోఽగస్త్యవసిష్ఠనారదశుకవ్యాసాదివాల్మీకిభిః
స్వే చిత్తే క్రియమాణ ఏవ కురుతాం శర్మాణి వేదధ్వనిః || ౧౬ ||
స్వర్గాంగణే వేణుమృదంగశంఖ-
-భేరీనినాదైరూపగీయమానా |
కోలాహలైరాకలితా తవాస్తు
విద్యాధరీనృత్యకలా సుఖాయ || ౧౭ ||
దేవి భక్తిరసభావితవృత్తే
ప్రీయతాం యది కుతోఽపి లభ్యతే |
తత్ర లౌల్యమపి సత్ఫలమేకం
జన్మకోటిభిరపీహ న లభ్యమ్ || ౧౮ ||
ఏతైః షోడశభిః పద్యైరుపచారోపకల్పితైః |
యః పరాం దేవతాం స్తౌతి స తేషాం ఫలమాప్నుయాత్ || ౧౯ ||
ఇతి దుర్గాతంత్రే శ్రీ దుర్గా మానస పూజా స్తోత్రమ్ ||
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ దుర్గా స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ దుర్గా స్తోత్రాలు చూడండి.
గమనిక : మా తదుపరి ప్రచురణ "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" పుస్తకము ప్రింటు చేయుటకు ఆలోచన చేయుచున్నాము.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.