Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ కృష్ణ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]
అవ్యయ మాధవ అంతవివర్జిత అబ్ధిసుతాప్రియ కాంతహరే |
కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ హరే || ౧ ||
ఆశరనాశన ఆదివివర్జిత ఆత్మజ్ఞానద నాథహరే |
కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ హరే || ౨ ||
ఇంద్రముఖామరబృందసమర్చిత పాదసరోరుహ యుగ్మహరే |
కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ హరే || ౩ ||
ఈశ్వరసన్నుత ఈతిభయాపహ రాక్షసనాశన దక్షహరే |
కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ హరే || ౪ ||
ఉన్నత మానస ఉచ్చపదప్రద ఉజ్వలవిగ్రహ దేవహరే |
కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ హరే || ౫ ||
ఊర్జోనాశిత శాత్రవసంచయ జలధరగర్జిత కంఠహరే |
కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ హరే || ౬ ||
ఋషిజనసన్నుత దివ్యకథామృత భవ్యగుణోజ్జ్వల చిత్తహరే |
కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ హరే || ౭ ||
ౠకారప్రియ ఋక్షగణేశ్వరవందితపాదపయోజ హరే |
కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ హరే || ౮ ||
లుతకసమర్చిత కాంక్షితదాయక కుక్షిగతాఖిలలోక హరే |
కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ హరే || ౯ ||
లూవల్లోకాచారసమీరిత రూపవివర్జిత నిత్యహరే |
కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ హరే || ౧౦ ||
ఏకమనోమునిమానసగోచర గోకులపాలకవేష హరే |
కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ హరే || ౧౧ ||
ఐరావతకరసన్నిభ దోర్బల నిర్జితదానవసైన్య హరే |
కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ హరే || ౧౨ ||
ఓంకారాంబుజవనకలహంసక కలిమలనాశననామ హరే |
కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ హరే || ౧౩ ||
ఔన్నత్యాశ్రయ సంశ్రితపాలక పాకనిబర్హణ సహజ హరే |
కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ హరే || ౧౪ ||
అంగదసేవిత భంగవివర్జిత సంగవివర్జితసేవ్య హరే |
కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ హరే || ౧౫ ||
అస్తగిరిస్థిత భాస్కరలోహిత చరణసరోజ తలాఢ్య హరే |
కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ హరే || ౧౬ ||
కమలావల్లభ కమలవిలోచన కమలవిభాహరపాద హరే |
కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ హరే || ౧౭ ||
ఖరముఖాదానవసైనికఖండన ఖేచరకీర్తితకీర్తి హరే |
కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ హరే || ౧౮ ||
గణపతిసేవిత గుణగణసాగర వరగతినిర్జిత నాగ హరే |
కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ హరే || ౧౯ ||
ఘటికాపర్వతవాసి నృకేసరివేష వినాశితదోష హరే |
కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ హరే || ౨౦ ||
ఙః ప్రత్యేకం నయధావాక్యే నాథ తథాతే చిత్తే క్రోధః |
కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ హరే || ౨౧ ||
చపలాభాసుర మేఘనిభప్రభ కమలాభాసురవక్ష హరే |
కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ హరే || ౨౨ ||
జగతీవల్లభ రూపపరాత్పర సర్వజగజ్జనపూజ్య హరే |
కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ హరే || ౨౩ ||
ఝంకారధ్వనికారి మధువ్రత మంజులకేశకలాప హరే |
కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ హరే || ౨౪ ||
ఞక్షరసంయుత జాధాత్వర్థే పరిశిష్టితపైష్టికగమ్య హరే |
కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ హరే || ౨౫ ||
టంకారధ్వనికారి మధువ్రత మంజులకేశకలాప హరే |
కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ హరే || ౨౬ ||
ఠమితిమనుం వా సమితిమనుం వా జపతాం సిద్ధద నాథ హరే |
కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ హరే || ౨౭ ||
డమరుకరేశ్వరపూజిత నిర్జితరావణదానవ రామ హరే |
కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ హరే || ౨౮ ||
ఢక్కావాద్యప్రియ భయవారణ వినయ వివర్జితదూర హరే |
కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ హరే || ౨౯ ||
ణటధాత్వర్ధే పండితమండిత సకలావయవోద్భాసి హరే |
కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ హరే || ౩౦ ||
తత్త్వమసీతి వ్యాహృతివాచ్య ప్రాచ్యధినాయక పూజ్యహరే |
కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ హరే || ౩౧ ||
థూత్కారానిలవేగ నభోగత సప్తసముద్ర వరాహ హరే |
కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ హరే || ౩౨ ||
దయితాలింగిత వక్షోభాసుర భూసురపూజితపాద హరే |
కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ హరే || ౩౩ ||
ధరణీతనయాజీవితనాయక వాలినిబర్హణ రామ హరే |
కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ హరే || ౩౪ ||
నారాయణ శ్రీ కేశవ వామన గోపాలక గోవింద హరే |
కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ హరే || ౩౫ ||
పరమేశ్వర శ్రీ పక్షికులేశ్వరవాహన మోహనరూప హరే |
కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ హరే || ౩౬ ||
ఫాలవిలోచన పంకజసంభవ కీర్తిత సద్గుణజాల హరే |
కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ హరే || ౩౭ ||
బలరిపుపూజిత బలజితదానవ బలదేవానుజ బాల హరే |
కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ హరే || ౩౮ ||
భవభయనాశన భక్తజనప్రియ భూభరనాశనకారి హరే |
కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ హరే || ౩౯ ||
మాయామోహిత సకలజగజ్జన మారీచాసురమదన హరే |
కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ హరే || ౪౦ ||
యమునాతటినీ వరతటవిహరణ యక్షగణేశ్వరవంద్య హరే |
కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ హరే || ౪౧ ||
రామ రమేశ్వర రావణమర్దన రతిలలనాధవతాత హరే |
కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ హరే || ౪౨ ||
లక్ష్మణసేవిత మంగళలక్షణలక్షిత శిక్షితదుష్ట హరే |
కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ హరే || ౪౩ ||
వాలివినాశన వారిధిబంధన వనచరసేవితపాద హరే |
కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ హరే || ౪౪ ||
శంకరకీర్తిత నిజనామామృత శత్రునిబర్హణబాణ హరే |
కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ హరే || ౪౫ ||
షడ్గుణమండిత షడ్దోషాపహ దోషాచరకులకాల హరే |
కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ హరే || ౪౬ ||
సదయసదాశివపూజిత పాదుక హృదయవిరాజిత దయిత హరే |
కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ హరే || ౪౭ ||
హస్తచతుష్టయ భాసుర నందకశంఖగదారథచరణ హరే |
కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ హరే || ౪౮ ||
ళుబుళుబు నిస్వసమజ్జిత మంధరపర్వతధారణ కూర్మ హరే |
కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ హరే || ౪౯ ||
క్షయిత నిశాట క్షాంతిగుణాఢ్య క్షేత్రజ్ఞాత్మక దేవ హరే |
కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ హరే || ౫౦ ||
గణపతి పండిత రచితం స్తోత్రం కృష్ణస్యేదం జయతు ధరణ్యాం |
కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ హరే || ౫౧ ||
ఇతి శ్రీ గణపతిపండిత రచితం శ్రీ కృష్ణ అక్షరమాలికా స్తోత్రమ్ |
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ కృష్ణ స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
See details – Click here to buy
మరిన్ని శ్రీ కృష్ణ స్తోత్రాలు చూడండి.
గమనిక : హనుమద్విజయోత్సవం (హనుమజ్జయంతి) సందర్భంగా "శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి" పుస్తకము కొనుగోలుకు అందుబాటులో ఉంది. Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి మా పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.