Read in తెలుగు / English (IAST)
ధరణీతనయా రమణీ కమనీయ సీతాంక మనోహరరూప హరే |
భరతాగ్రజ రాఘవ దాశరథే విజయీ భవ భద్రగిరీంద్రపతే || ౧ ||
బుధలక్షణలక్షణ సర్వవిలక్షణ లక్షణపూర్వజ రామ హరే |
భవపాశవినాశక హే నృహరే విజయీ భవ భద్రగిరీంద్రపతే || ౨ ||
ధరచక్ర ధనుశ్శరదీప్త చతుష్కరచక్రభవాద్యభవాదివిభో |
పరచక్రభయంకరహే భగవన్ విజయీ భవ భద్రగిరీంద్రపతే || ౩ ||
అధినీరజజన్మసురేశమునీంద్రవిలక్షణలక్షణదక్షపతే |
నవకంధరసుందరదివ్యవతనో విజయీ భవ భద్రగిరీంద్రపతే || ౪ ||
సతతః ప్రతతః ప్రచరైః కరుణా భరణై స్తవ దిగ్విసరై ర్నమిత |
స్మరణాణాభిరతం భవతం సతతం కురు మా మిహ భద్రగిరీంద్రపతే || ౫ ||
సచతుర్ముఖషణ్ముఖపంచముఖ ప్రముఖాఖిలదైవతమౌళిమణే |
శరణాగతవత్సల సారనిధే పరిపాలయ మాం వృషశైలపతే || ౬ ||
అభిరామగుణాకర దాశరథే జగదేకదనుర్ధర ధీరమతే |
రఘునాయక రామ రమేశ విభో వరదోభవ దేవ దయాజలధే || ౭ ||
ఇతి భద్రగిరిపతి సంస్తుతిః |
భద్రాగితిపతి శ్రీ రామచంద్ర శరణాగతిః >>
మరిన్ని శ్రీ రామ స్తోత్రాలు చూడండి.
గమనిక : హనుమద్విజయోత్సవం (హనుమజ్జయంతి) సందర్భంగా "శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి" పుస్తకము కొనుగోలుకు అందుబాటులో ఉంది. Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి మా పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.