8.Sri Aishwaryalakshmi Ashtottara Shatanamavali – శ్రీ ఐశ్వర్యలక్ష్మీ అష్టోత్తరశతనామావళిః


ఓం శ్రీం శ్రీం శ్రీం ఓం ఐశ్వర్యలక్ష్మ్యై నమః |
ఓం శ్రీం శ్రీం శ్రీం ఓం అనఘాయై నమః |
ఓం శ్రీం శ్రీం శ్రీం ఓం అలిరాజ్యై నమః |
ఓం శ్రీం శ్రీం శ్రీం ఓం అహస్కరాయై నమః |
ఓం శ్రీం శ్రీం శ్రీం ఓం అమయఘ్న్యై నమః |
ఓం శ్రీం శ్రీం శ్రీం ఓం అలకాయై నమః |
ఓం శ్రీం శ్రీం శ్రీం ఓం అనేకాయై నమః |
ఓం శ్రీం శ్రీం శ్రీం ఓం అహల్యాయై నమః |
ఓం శ్రీం శ్రీం శ్రీం ఓం ఆదిరక్షణాయై నమః | ౯

ఓం శ్రీం శ్రీం శ్రీం ఓం ఇష్టేష్టదాయై నమః |
ఓం శ్రీం శ్రీం శ్రీం ఓం ఇంద్రాణ్యై నమః |
ఓం శ్రీం శ్రీం శ్రీం ఓం ఈశేశాన్యై నమః |
ఓం శ్రీం శ్రీం శ్రీం ఓం ఇంద్రమోహిన్యై నమః |
ఓం శ్రీం శ్రీం శ్రీం ఓం ఉరుశక్త్యై నమః |
ఓం శ్రీం శ్రీం శ్రీం ఓం ఉరుప్రదాయై నమః |
ఓం శ్రీం శ్రీం శ్రీం ఓం ఊర్ధ్వకేశ్యై నమః |
ఓం శ్రీం శ్రీం శ్రీం ఓం కాలమార్యై నమః |
ఓం శ్రీం శ్రీం శ్రీం ఓం కాలికాయై నమః | ౧౮

ఓం శ్రీం శ్రీం శ్రీం ఓం కిరణాయై నమః |
ఓం శ్రీం శ్రీం శ్రీం ఓం కల్పలతికాయై నమః |
ఓం శ్రీం శ్రీం శ్రీం ఓం కల్పసంఖ్యాయై నమః |
ఓం శ్రీం శ్రీం శ్రీం ఓం కుముద్వత్యై నమః |
ఓం శ్రీం శ్రీం శ్రీం ఓం కాశ్యప్యై నమః |
ఓం శ్రీం శ్రీం శ్రీం ఓం కుతుకాయై నమః |
ఓం శ్రీం శ్రీం శ్రీం ఓం ఖరదూషణహంత్ర్యై నమః |
ఓం శ్రీం శ్రీం శ్రీం ఓం ఖగరూపిణ్యై నమః |
ఓం శ్రీం శ్రీం శ్రీం ఓం గురవే నమః | ౨౭

ఓం శ్రీం శ్రీం శ్రీం ఓం గుణాధ్యక్షాయై నమః |
ఓం శ్రీం శ్రీం శ్రీం ఓం గుణవత్యై నమః |
ఓం శ్రీం శ్రీం శ్రీం ఓం గోపీచందనచర్చితాయై నమః |
ఓం శ్రీం శ్రీం శ్రీం ఓం హంగాయై నమః |
ఓం శ్రీం శ్రీం శ్రీం ఓం చక్షుషే నమః |
ఓం శ్రీం శ్రీం శ్రీం ఓం చంద్రభాగాయై నమః |
ఓం శ్రీం శ్రీం శ్రీం ఓం చపలాయై నమః |
ఓం శ్రీం శ్రీం శ్రీం ఓం చలత్కుండలాయై నమః |
ఓం శ్రీం శ్రీం శ్రీం ఓం చతుఃషష్టికలాజ్ఞానదాయిన్యై నమః | ౩౬

ఓం శ్రీం శ్రీం శ్రీం ఓం చాక్షుషీ మనవే నమః |
ఓం శ్రీం శ్రీం శ్రీం ఓం చర్మణ్వత్యై నమః |
ఓం శ్రీం శ్రీం శ్రీం ఓం చంద్రికాయై నమః |
ఓం శ్రీం శ్రీం శ్రీం ఓం గిరయే నమః |
ఓం శ్రీం శ్రీం శ్రీం ఓం గోపికాయై నమః |
ఓం శ్రీం శ్రీం శ్రీం ఓం జనేష్టదాయై నమః |
ఓం శ్రీం శ్రీం శ్రీం ఓం జీర్ణాయై నమః |
ఓం శ్రీం శ్రీం శ్రీం ఓం జినమాత్రే నమః |
ఓం శ్రీం శ్రీం శ్రీం ఓం జన్యాయై నమః | ౪౫

ఓం శ్రీం శ్రీం శ్రీం ఓం జనకనందిన్యై నమః |
ఓం శ్రీం శ్రీం శ్రీం ఓం జాలంధరహరాయై నమః |
ఓం శ్రీం శ్రీం శ్రీం ఓం తపఃసిద్ధ్యై నమః |
ఓం శ్రీం శ్రీం శ్రీం ఓం తపోనిష్ఠాయై నమః |
ఓం శ్రీం శ్రీం శ్రీం ఓం తృప్తాయై నమః |
ఓం శ్రీం శ్రీం శ్రీం ఓం తాపితదానవాయై నమః |
ఓం శ్రీం శ్రీం శ్రీం ఓం దరపాణయే నమః |
ఓం శ్రీం శ్రీం శ్రీం ఓం ద్రగ్దివ్యాయై నమః |
ఓం శ్రీం శ్రీం శ్రీం ఓం దిశాయై నమః | ౫౪

ఓం శ్రీం శ్రీం శ్రీం ఓం దమితేంద్రియాయై నమః |
ఓం శ్రీం శ్రీం శ్రీం ఓం దృకాయై నమః |
ఓం శ్రీం శ్రీం శ్రీం ఓం దక్షిణాయై నమః |
ఓం శ్రీం శ్రీం శ్రీం ఓం దీక్షితాయై నమః |
ఓం శ్రీం శ్రీం శ్రీం ఓం నిధిపురస్థాయై నమః |
ఓం శ్రీం శ్రీం శ్రీం ఓం న్యాయశ్రియై నమః |
ఓం శ్రీం శ్రీం శ్రీం ఓం న్యాయకోవిదాయై నమః |
ఓం శ్రీం శ్రీం శ్రీం ఓం నాభిస్తుతాయై నమః |
ఓం శ్రీం శ్రీం శ్రీం ఓం నయవత్యై నమః | ౬౩

ఓం శ్రీం శ్రీం శ్రీం ఓం నరకార్తిహరాయై నమః |
ఓం శ్రీం శ్రీం శ్రీం ఓం ఫణిమాత్రే నమః |
ఓం శ్రీం శ్రీం శ్రీం ఓం ఫలదాయై నమః |
ఓం శ్రీం శ్రీం శ్రీం ఓం ఫలభుజే నమః |
ఓం శ్రీం శ్రీం శ్రీం ఓం ఫేనదైత్యహృతే నమః |
ఓం శ్రీం శ్రీం శ్రీం ఓం ఫుల్లాంబుజాసనాయై నమః |
ఓం శ్రీం శ్రీం శ్రీం ఓం ఫుల్లాయై నమః |
ఓం శ్రీం శ్రీం శ్రీం ఓం ఫుల్లపద్మకరాయై నమః |
ఓం శ్రీం శ్రీం శ్రీం ఓం భీమనందిన్యై నమః | ౭౨

ఓం శ్రీం శ్రీం శ్రీం ఓం భూత్యై నమః |
ఓం శ్రీం శ్రీం శ్రీం ఓం భవాన్యై నమః |
ఓం శ్రీం శ్రీం శ్రీం ఓం భయదాయై నమః |
ఓం శ్రీం శ్రీం శ్రీం ఓం భీషణాయై నమః |
ఓం శ్రీం శ్రీం శ్రీం ఓం భవభీషణాయై నమః |
ఓం శ్రీం శ్రీం శ్రీం ఓం భూపతిస్తుతాయై నమః |
ఓం శ్రీం శ్రీం శ్రీం ఓం శ్రీపతిస్తుతాయై నమః |
ఓం శ్రీం శ్రీం శ్రీం ఓం భూధరధరాయై నమః |
ఓం శ్రీం శ్రీం శ్రీం ఓం భుతావేశనివాసిన్యై నమః | ౮౧

ఓం శ్రీం శ్రీం శ్రీం ఓం మధుఘ్న్యై నమః |
ఓం శ్రీం శ్రీం శ్రీం ఓం మధురాయై నమః |
ఓం శ్రీం శ్రీం శ్రీం ఓం మాధవ్యై నమః |
ఓం శ్రీం శ్రీం శ్రీం ఓం యోగిన్యై నమః |
ఓం శ్రీం శ్రీం శ్రీం ఓం యామలాయై నమః |
ఓం శ్రీం శ్రీం శ్రీం ఓం యతయే నమః |
ఓం శ్రీం శ్రీం శ్రీం ఓం యంత్రోద్ధారవత్యై నమః |
ఓం శ్రీం శ్రీం శ్రీం ఓం రజనీప్రియాయై నమః |
ఓం శ్రీం శ్రీం శ్రీం ఓం రాత్ర్యై నమః | ౯౦

ఓం శ్రీం శ్రీం శ్రీం ఓం రాజీవనేత్రాయై నమః |
ఓం శ్రీం శ్రీం శ్రీం ఓం రణభూమ్యై నమః |
ఓం శ్రీం శ్రీం శ్రీం ఓం రణస్థిరాయై నమః |
ఓం శ్రీం శ్రీం శ్రీం ఓం వషట్కృత్యై నమః |
ఓం శ్రీం శ్రీం శ్రీం ఓం వనమాలాధరాయై నమః |
ఓం శ్రీం శ్రీం శ్రీం ఓం వ్యాప్త్యై నమః |
ఓం శ్రీం శ్రీం శ్రీం ఓం విఖ్యాతాయై నమః |
ఓం శ్రీం శ్రీం శ్రీం ఓం శరధన్వధరాయై నమః |
ఓం శ్రీం శ్రీం శ్రీం ఓం శ్రితయే నమః | ౯౯

ఓం శ్రీం శ్రీం శ్రీం ఓం శరదిందుప్రభాయై నమః |
ఓం శ్రీం శ్రీం శ్రీం ఓం శిక్షాయై నమః |
ఓం శ్రీం శ్రీం శ్రీం ఓం శతఘ్న్యై నమః |
ఓం శ్రీం శ్రీం శ్రీం ఓం శాంతిదాయిన్యై నమః |
ఓం శ్రీం శ్రీం శ్రీం ఓం హ్రీం బీజాయై నమః |
ఓం శ్రీం శ్రీం శ్రీం ఓం హరవందితాయై నమః |
ఓం శ్రీం శ్రీం శ్రీం ఓం హాలాహలధరాయై నమః |
ఓం శ్రీం శ్రీం శ్రీం ఓం హయఘ్న్యై నమః |
ఓం శ్రీం శ్రీం శ్రీం ఓం హంసవాహిన్యై నమః | ౧౦౮


మరిన్ని శ్రీ లక్ష్మీ స్తోత్రాలు చూడండి. మరిన్ని అష్టోత్తరశతనామావళులు (108) చూడండి.


గమనిక: ఉగాది నుండి మొదలయ్యే వసంత నవరాత్రుల కోసం "శ్రీ లలితా స్తోత్రనిధి" పారాయణ గ్రంథము అందుబాటులో ఉంది.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments

స్పందించండి

error: Not allowed