Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
ఓం శ్రీమతే యోగప్రభాసీనాయ నమః |
ఓం మన్త్రవేత్రే నమః |
ఓం త్రిలోకధృతే నమః |
ఓం శ్రవణేశ్రావణేశుక్లసంభూతాయ నమః |
ఓం గర్భవైష్ణవాయ నమః |
ఓం భృగ్వాదిమునిపుత్రాయ నమః |
ఓం త్రిలోకాత్మనే నమః |
ఓం పరాత్పరాయ నమః |
ఓం పరంజ్యోతిస్వరూపాత్మనే నమః | ౯
ఓం సర్వాత్మనే నమః |
ఓం సర్వశాస్త్రభృతే నమః |
ఓం యోగిపుంగవసంస్తుత్యస్ఫుటపాదసరోరూహాయ నమః |
ఓం వేదాంతవేదపురుషాయ నమః |
ఓం వేదాంగాయ నమః |
ఓం వేదసారవిదే నమః |
ఓం సూర్యేందునయనద్వంద్వాయ నమః |
ఓం స్వయంభువే నమః |
ఓం ఆదివైష్ణవాయ నమః | ౧౮
ఓం ఆర్తలోకమనఃపద్మరంజితభ్రమరాహ్వయాయ నమః |
ఓం రాజీవలోచనాయ నమః |
ఓం శౌరిణే నమః |
ఓం సుందరాయ నమః |
ఓం పురుషోత్తమాయ నమః |
ఓం సమారాధనదీక్షాయ నమః |
ఓం స్థాపకాయ నమః |
ఓం స్థానికార్చకాయ నమః |
ఓం ఆచార్యాయ నమః | ౨౭
ఓం త్రిజగజ్జేత్రే నమః |
ఓం జగన్నాథాయ నమః |
ఓం జనార్దనాయ నమః |
ఓం శతకోటిసహస్రాంశుతేజోవద్దివ్యవిగ్రహాయ నమః |
ఓం భోక్త్రే నమః |
ఓం గోప్త్రే నమః |
ఓం అమరేంద్రాయ నమః |
ఓం సుమేధాయ నమః |
ఓం ధర్మవర్ధనాయ నమః | ౩౬
ఓం క్షేత్రజ్ఞాయ నమః |
ఓం పుండరీకాక్షాయ నమః |
ఓం శ్రేష్ఠాయ నమః |
ఓం గంభీరసద్గుణాయ నమః |
ఓం జితేంద్రియాయ నమః |
ఓం సుప్రసాదాయ నమః |
ఓం అప్రమేయప్రకాశనాయ నమః |
ఓం ధృక్కరాబ్జాయ నమః |
ఓం రమాపుత్రాయ నమః | ౪౫
ఓం మృగచర్మాంబరాయ నమః |
ఓం అచ్యుతాయ నమః |
ఓం పద్మోద్భవాగ్రజాయ నమః |
ఓం ముఖ్యాయ నమః |
ఓం ధృతదండకమండలవే నమః |
ఓం వైఖానసాగమనిధయే నమః |
ఓం నైకరూపాయ నమః |
ఓం నిరంజనాయ నమః |
ఓం గర్భచక్రాంకనధరాయ నమః | ౫౪
ఓం శుచయే నమః |
ఓం సాధవే నమః |
ఓం ప్రతాపనాయ నమః |
ఓం యోగబ్రహ్మణే నమః |
ఓం పరబ్రహ్మణే నమః |
ఓం నిరామయతపోనిధయే నమః |
ఓం మాధవాంఘ్రిసరోజాతపూజార్హశ్రీచతుర్భుజాయ నమః |
ఓం అనఘాయ నమః |
ఓం భగవతే నమః | ౬౩
ఓం విష్ణవే నమః |
ఓం విజయాయ నమః |
ఓం నిత్యసద్గుణాయ నమః |
ఓం విరాణ్మానసపుత్రాయ నమః |
ఓం చక్రశంఖధరాయ నమః |
ఓం క్రోధఘ్నే నమః |
ఓం శత్రుఘ్నే నమః |
ఓం దృశ్యాయ నమః |
ఓం బ్రహ్మరూపార్తవత్సలాయ నమః | ౭౨
ఓం కామఘ్నే నమః |
ఓం ధర్మభృతే నమః |
ఓం ధర్మిణే నమః |
ఓం విశిష్టాయ నమః |
ఓం శాశ్వతాయ నమః |
ఓం శివాయ నమః |
ఓం అవ్యయాయ నమః |
ఓం సర్వదేవేశాయ నమః |
ఓం అచింత్యాయ నమః | ౮౧
ఓం భయనాశనాయ నమః |
ఓం యోగీంద్రాయ నమః |
ఓం యోగపురుషాయ నమః |
ఓం ఆదిదేవాయ నమః |
ఓం మహామనసే నమః |
ఓం వైఖానసమునిశ్రేష్ఠాయ నమః |
ఓం నిధిభృతే నమః |
ఓం కాంచనాంబరాయ నమః |
ఓం నియమాయ నమః | ౯౦
ఓం సాత్త్వికాయశ్రీదాయ నమః |
ఓం తారకాయ నమః |
ఓం శోకనాశనాయ నమః |
ఓం అర్చనాక్షమయోగీశాయ నమః |
ఓం శ్రీధరార్చిషే నమః |
ఓం శుభాయ నమః |
ఓం మహతే నమః |
ఓం ముక్తిదాయ నమః |
ఓం పరమైకాంతాయ నమః | ౯౯
ఓం శ్రీనిధయే నమః |
ఓం శ్రీకరాయ నమః |
ఓం రుచయే నమః |
ఓం చంద్రికాచంద్రధవళమందహాసయుతాననాయ నమః |
ఓం సుఖవ్యాప్తాయ నమః |
ఓం విఖనసాయ నమః |
ఓం విఖనోమునిపుంగవాయ నమః |
ఓం దయాళవే నమః |
ఓం సత్యభాషాయ నమః | ౧౦౮
ఓం సుమూర్తయే నమః |
ఓం దివ్యమూర్తిమతే నమః | ౧౧౦
ఇతి శ్రీ విఖనసాష్టోత్తరశతనామావళిః |
గమనిక: రాబోయే ధనుర్మాసం సందర్భంగా "శ్రీ కృష్ణ స్తోత్రనిధి" ముద్రించుటకు ఆలోచన చేయుచున్నాము. ఇటీవల మేము "శ్రీ సాయి స్తోత్రనిధి" పుస్తకము విడుదల చేశాము.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.