Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ వేంకటేశ్వర స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో లో కూడా ఉన్నది. Click here to buy.]
శ్రీక్షోణ్యౌ రమణీయుగం సురమణీపుత్రోఽపి వాణీపతిః
పౌత్రశ్చంద్రశిరోమణిః ఫణిపతిః శయ్యా సురాః సేవకాః |
తార్క్ష్యో యస్య రథో మహశ్చ భవనం బ్రహ్మాండమాద్యః పుమాన్
శ్రీమద్వేంకటభూధరేంద్రరమణః కుర్యాద్ధరిర్మంగళమ్ || ౧ ||
యత్తేజో రవికోటికోటికిరణాన్ ధిక్కృత్య జేజీయతే
యస్య శ్రీవదనాంబుజస్య సుషమా రాకేందుకోటీరపి |
సౌందర్యం చ మనోభవానపి బహూన్ కాంతిశ్చ కాదంబినీం
శ్రీమద్వేంకటభూధరేంద్రరమణః కుర్యాద్ధరిర్మంగళమ్ || ౨ ||
నానారత్న కిరీటకుండలముఖైర్భూషాగణైర్భూషితః
శ్రీమత్కౌస్తుభరత్న భవ్యహృదయః శ్రీవత్ససల్లాంఛనః |
విద్యుద్వర్ణసువర్ణవస్త్రరుచిరో యః శంఖచక్రాదిభిః
శ్రీమద్వేంకటభూధరేంద్రరమణః కుర్యాద్ధరిర్మంగళమ్ || ౩ ||
యత్ఫాలే మృగనాభిచారుతిలకో నేత్రేఽబ్జపత్రాయతే
కస్తూరీఘనసారకేసరమిలచ్ఛ్రీగంధసారో ద్రవైః |
గంధైర్లిప్తతనుః సుగంధసుమనోమాలాధరో యః ప్రభుః
శ్రీమద్వేంకటభూధరేంద్రరమణః కుర్యాద్ధరిర్మంగళమ్ || ౪ ||
ఏతద్దివ్యపదం మమాస్తి భువి తత్సంపశ్యతేత్యాదరా-
-ద్భక్తేభ్యః స్వకరేణ దర్శయతి యద్దృష్ట్యాఽతిసౌఖ్యం గతః |
ఏతద్భక్తిమతో మహానపి భవాంభోధిర్నదీతి స్పృశన్
శ్రీమద్వేంకటభూధరేంద్రరమణః కుర్యాద్ధరిర్మంగళమ్ || ౫ ||
యః స్వామీ సరసస్తటే విహరతో శ్రీస్వామినామ్నః సదా
సౌవర్ణాలయమందిరో విధిముఖైర్బర్హిర్ముఖైః సేవితః |
యః శత్రూన్ హనయన్ నిజానవతి చ శ్రీభూవరాహాత్మకః
శ్రీమద్వేంకటభూధరేంద్రరమణః కుర్యాద్ధరిర్మంగళమ్ || ౬ ||
యో బ్రహ్మాదిసురాన్ మునీంశ్చ మనుజాన్ బ్రహ్మోత్సవాయాగతాన్
దృష్ట్వా హృష్టమనా బభూవ బహుశస్తైరర్చితః సంస్తుతః |
తేభ్యో యః ప్రదదాద్వరాన్ బహువిధాన్ లక్ష్మీనివాసో విభుః
శ్రీమద్వేంకటభూధరేంద్రరమణః కుర్యాద్ధరిర్మంగళమ్ || ౭ ||
యో దేవో భువి వర్తతే కలియుగే వైకుంఠలోకస్థితో
భక్తానాం పరిపాలనాయ సతతం కారుణ్యవారాం నిధిః |
శ్రీశేషాఖ్యమహీంధ్రమస్తకమణిర్భక్తైకచింతామణిః
శ్రీమద్వేంకటభూధరేంద్రరమణః కుర్యాద్ధరిర్మంగళమ్ || ౮ ||
శేషాద్రిప్రభుమంగళాష్టకమిదం తుష్టేన యస్యేశితుః
ప్రీత్యర్థం రచితం రమేశచరణద్వంద్వైకనిష్ఠావతా |
వైవాహ్యాదిశుభక్రియాసు పఠితం యైః సాధు తేషామపి
శ్రీమద్వేంకటభూధరేంద్రరమణః కుర్యాద్ధరిర్మంగళమ్ || ౯ ||
ఇతి శ్రీ వేంకటేశ మంగళాష్టకమ్ |
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ వేంకటేశ్వర స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ వేంకటేశ్వర స్తోత్రాలు చూడండి.
గమనిక (15-May) : "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" ప్రింటింగు పూర్తి అయినది. కొనుగోలు చేయుటకు ఈ లింకు క్లిక్ చేయండి - Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.