Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
ధ్యానమ్-
వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే |
నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః || ౧ ||
వ్యాసం వసిష్ఠనప్తారం శాక్తేః పౌత్రమకల్మషమ్ |
పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్ || ౨ ||
అభ్రశ్యామః పింగజటాబద్ధకలాపః
ప్రాంశుర్దండీ కృష్ణమృగత్వక్పరిధానః |
సర్వాన్ లోకాన్ పావయమానః కవిముఖ్యః
పారాశర్యః పర్వసు రూపం వివృణోతు || ౩ ||
అచతుర్వదనో బ్రహ్మా ద్విబాహురపరో హరిః |
అభాలలోచనః శంభుర్భగవాన్ బాదరాయణః || ౪ ||
అథ స్తోత్రమ్ –
నారాయణకులోద్భూతో నారాయణపరో వరః |
నారాయణావతారశ్చ నారాయణవశంవదః || ౧ ||
స్వయంభూవంశసంభూతో వసిష్ఠకులదీపకః |
శక్తిపౌత్రః పాపహంతా పరాశరసుతోఽమలః || ౨ ||
ద్వైపాయనో మాతృభక్తః శిష్టః సత్యవతీసుతః |
స్వయముద్భూతవేదశ్చ చతుర్వేదవిభాగకృత్ || ౩ ||
మహాభారతకర్తా చ బ్రహ్మసూత్రప్రజాపతిః |
అష్టాదశపురాణానాం కర్తా శ్యామః ప్రశిష్యకః || ౪ ||
శుకతాతః పింగజటః ప్రాంశుర్దండీ మృగాజినః |
వశ్యవాగ్జ్ఞానదాతా చ శంకరాయుః ప్రదః శుచిః || ౫ ||
మాతృవాక్యకరో ధర్మీ కర్మీ తత్వార్థదర్శకః |
సంజయజ్ఞానదాతా చ ప్రతిస్మృత్యుపదేశకః || ౬ ||
తథా ధర్మోపదేష్టా చ మృతదర్శనపండితః |
విచక్షణః ప్రహృష్టాత్మా పూర్వపూజ్యః ప్రభుర్మునిః || ౭ ||
వీరో విశ్రుతవిజ్ఞానః ప్రాజ్ఞశ్చాజ్ఞాననాశనః |
బ్రాహ్మకృత్పాద్మకృద్ధీరో విష్ణుకృచ్ఛివకృత్తథా || ౮ ||
శ్రీభాగవతకర్తా చ భవిష్యరచనాదరః |
నారదాఖ్యస్యకర్తా చ మార్కండేయకరోఽగ్నికృత్ || ౯ ||
బ్రహ్మవైవర్తకర్తా చ లింగకృచ్చ వరాహకృత్ |
స్కాందకర్తా వామనకృత్కూర్మకర్తా చ మత్స్యకృత్ || ౧౦ ||
గరుడాఖ్యస్యకర్తా చ బ్రహ్మాండాఖ్యపురాణకృత్ |
కర్తా చోపపురాణానాం పురాణః పురుషోత్తమః || ౧౧ ||
కాశివాసీ బ్రహ్మనిధిర్గీతాదాతా మహామతిః |
సర్వజ్ఞః సర్వసిద్ధిశ్చ సర్వాశాస్త్రప్రవర్తకః || ౧౨ ||
సర్వాశ్రయః సర్వహితః సర్వః సర్వగుణాశ్రయః |
విశుద్ధః శుద్ధికృద్దక్షో విష్ణుభక్తః శివార్చకః || ౧౩ ||
దేవీభక్తః స్కందరుచిర్గాణేశకృచ్చ యోగవిత్ |
పౌలాచార్య ఋచః కర్తా శాకల్యార్యాస్తథైవ చ || ౧౪ ||
యజుః కర్తా చ జైమిన్యాచార్యాశ్చ సామకారకః |
సుమంత్వాచార్యవర్యశ్చ తథైవాథర్వకారకః || ౧౫ ||
రోమహర్షణసూతార్యో లోకాచార్యో మహామునిః |
వ్యాసకాశీరతో విశ్వపూజ్యో విశ్వేశపూజకః ||
శాంతాః శాంతాకృతిః శాంతచిత్తః శాంతిప్రదస్తథా || ౧౬ ||
ఇతి శ్రీ వేదవ్యాస అష్టోత్తరశతనామ స్తోత్రమ్ |
మరిన్ని శ్రీ గురు స్తోత్రాలు చూడండి.
గమనిక (15-May) : "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" ప్రింటింగు పూర్తి అయినది. కొనుగోలు చేయుటకు ఈ లింకు క్లిక్ చేయండి - Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.