Sri Tripura Bhairavi Ashtottara Shatanamavali – శ్రీ త్రిపురభైరవీ అష్టోత్తరశతనామావళిః


శ్రీ త్రిపురభైరవీ అష్టోత్తరశతనామ స్తోత్రమ్ >>

ఓం భైరవ్యై నమః |
ఓం భైరవారాధ్యాయై నమః |
ఓం భూతిదాయై నమః |
ఓం భూతభావనాయై నమః |
ఓం ఆర్యాయై నమః |
ఓం బ్రాహ్మ్యై నమః |
ఓం కామధేనవే నమః |
ఓం సర్వసంపత్ప్రదాయిన్యై నమః |
ఓం త్రైలోక్యవందితదేవ్యై నమః | ౯

ఓం దేవ్యై నమః |
ఓం మహిషాసురమర్దిన్యై నమః |
ఓం మోహఘ్న్యై నమః |
ఓం మాలత్యై నమః |
ఓం మాలాయై నమః |
ఓం మహాపాతకనాశిన్యై నమః |
ఓం క్రోధిన్యై నమః |
ఓం క్రోధనిలయాయై నమః |
ఓం క్రోధరక్తేక్షణాయై నమః | ౧౮

ఓం కుహ్వే నమః |
ఓం త్రిపురాయై నమః |
ఓం త్రిపురాధారాయై నమః |
ఓం త్రినేత్రాయై నమః |
ఓం భీమభైరవ్యై నమః |
ఓం దేవక్యై నమః |
ఓం దేవమాత్రే నమః |
ఓం దేవదుష్టవినాశిన్యై నమః |
ఓం దామోదరప్రియాయై నమః | ౨౭

ఓం దీర్ఘాయై నమః |
ఓం దుర్గాయై నమః |
ఓం దుర్గతినాశిన్యై నమః |
ఓం లంబోదర్యై నమః |
ఓం లంబకర్ణాయై నమః |
ఓం ప్రలంబితపయోధరాయై నమః |
ఓం ప్రత్యంగిరాయై నమః |
ఓం ప్రతిపదాయై నమః |
ఓం ప్రణతక్లేశనాశిన్యై నమః | ౩౬

ఓం ప్రభావత్యై నమః |
ఓం గుణవత్యై నమః |
ఓం గణమాత్రే నమః |
ఓం గుహ్యేశ్వర్యై నమః |
ఓం క్షీరాబ్ధితనయాయై నమః |
ఓం క్షేమ్యాయై నమః |
ఓం జగత్త్రాణవిధాయిన్యై నమః |
ఓం మహామార్యై నమః |
ఓం మహామోహాయై నమః | ౪౫

ఓం మహాక్రోధాయై నమః |
ఓం మహానద్యై నమః |
ఓం మహాపాతకసంహర్త్ర్యై నమః |
ఓం మహామోహప్రదాయిన్యై నమః |
ఓం వికరాలాయై నమః |
ఓం మహాకాలాయై నమః |
ఓం కాలరూపాయై నమః |
ఓం కలావత్యై నమః |
ఓం కపాలఖట్వాంగధరాయై నమః | ౫౪

ఓం ఖడ్గఖర్పరధారిణ్యై నమః |
ఓం కుమార్యై నమః |
ఓం కుంకుమప్రీతాయై నమః |
ఓం కుంకుమారుణరంజితాయై నమః |
ఓం కౌమోదక్యై నమః |
ఓం కుముదిన్యై నమః |
ఓం కీర్త్యాయై నమః |
ఓం కీర్తిప్రదాయిన్యై నమః |
ఓం నవీనాయై నమః | ౬౩

ఓం నీరదాయై నమః |
ఓం నిత్యాయై నమః |
ఓం నందికేశ్వరపాలిన్యై నమః |
ఓం ఘర్ఘరాయై నమః |
ఓం ఘర్ఘరారావాయై నమః |
ఓం ఘోరాయై నమః |
ఓం ఘోరస్వరూపిణ్యై నమః |
ఓం కలిఘ్న్యై నమః |
ఓం కలిధర్మఘ్న్యై నమః | ౭౨

ఓం కలికౌతుకనాశిన్యై నమః |
ఓం కిశోర్యై నమః |
ఓం కేశవప్రీతాయై నమః |
ఓం క్లేశసంఘనివారిణ్యై నమః |
ఓం మహోన్మత్తాయై నమః |
ఓం మహామత్తాయై నమః |
ఓం మహావిద్యాయై నమః |
ఓం మహీమయ్యై నమః |
ఓం మహాయజ్ఞాయై నమః | ౮౧

ఓం మహావాణ్యై నమః |
ఓం మహామందరధారిణ్యై నమః |
ఓం మోక్షదాయై నమః |
ఓం మోహదాయై నమః |
ఓం మోహాయై నమః |
ఓం భుక్తిముక్తిప్రదాయిన్యై నమః |
ఓం అట్టాట్టహాసనిరతాయై నమః |
ఓం క్వణన్నూపురధారిణ్యై నమః |
ఓం దీర్ఘదంష్ట్రాయై నమః | ౯౦

ఓం దీర్ఘముఖ్యై నమః |
ఓం దీర్ఘఘోణాయై నమః |
ఓం దీర్ఘికాయై నమః |
ఓం దనుజాంతకర్యై నమః |
ఓం దుష్టాయై నమః |
ఓం దుఃఖదారిద్ర్యభంజిన్యై నమః |
ఓం దురాచారాయై నమః |
ఓం దోషఘ్న్యై నమః |
ఓం దమపత్న్యై నమః | ౯౯

ఓం దయాపరాయై నమః |
ఓం మనోభవాయై నమః |
ఓం మనుమయ్యై నమః |
ఓం మనువంశప్రవర్ధిన్యై నమః |
ఓం శ్యామాయై నమః |
ఓం శ్యామతనవే నమః |
ఓం శోభాయై నమః |
ఓం సౌమ్యాయై నమః |
ఓం శంభువిలాసిన్యై నమః | ౧౦౮


మరిన్ని దశమహావిద్యా స్తోత్రాలు చూడండి. మరిన్ని అష్టోత్తరశతనామావళులు (108) చూడండి.


గమనిక: ఉగాది నుండి మొదలయ్యే వసంత నవరాత్రుల కోసం "శ్రీ లలితా స్తోత్రనిధి" పారాయణ గ్రంథము అందుబాటులో ఉంది.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments

స్పందించండి

error: Not allowed