Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ లక్ష్మీ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో లో కూడా ఉన్నది.]
అస్య శ్రీసిద్ధలక్ష్మీస్తోత్రమంత్రస్య హిరణ్యగర్భ ఋషిః అనుష్టుప్ ఛందః, శ్రీమహాకాళీమహాలక్ష్మీమహాసరస్వత్యో దేవతాః శ్రీం బీజం హ్రీం శక్తిః క్లీం కీలకం మమ సర్వక్లేశపీడాపరిహారార్థం సర్వదుఃఖదారిద్ర్యనాశనార్థం సర్వకార్యసిద్ధ్యర్థం శ్రీసిద్ధిలక్ష్మీస్తోత్ర పాఠే వినియోగః ||
ఋష్యాదిన్యాసః –
ఓం హిరణ్యగర్భ ఋషయే నమః శిరసి |
అనుష్టుప్ఛందసే నమో ముఖే |
శ్రీమహాకాళీమహాలక్ష్మీమహాసరస్వతీదేవతాభ్యో నమో హృదిః |
శ్రీం బీజాయ నమో గుహ్యే |
హ్రీం శక్తయే నమః పాదయోః |
క్లీం కీలకాయ నమో నాభౌ |
వినియోగాయ నమః సర్వాంగేషు ||
కరన్యాసః –
ఓం శ్రీం సిద్ధలక్ష్మ్యై అంగుష్ఠాభ్యాం నమః |
ఓం హ్రీం విష్ణుతేజసే తర్జనీభ్యాం నమః |
ఓం క్లీం అమృతానందాయై మధ్యమాభ్యాం నమః |
ఓం శ్రీం దైత్యమాలిన్యై అనామికాభ్యాం నమః |
ఓం హ్రీం తేజః ప్రకాశిన్యై కనిష్ఠికాభ్యాం నమః |
ఓం క్లీం బ్రాహ్మ్యై వైష్ణవ్యై రుద్రాణ్యై కరతల కరపృష్ఠాభ్యాం నమః ||
అంగన్యాసః –
ఓం శ్రీం సిద్ధలక్ష్మ్యై హృదయాయ నమః |
ఓం హ్రీం విష్ణుతేజసే శిరసే స్వాహా |
ఓం క్లీం అమృతానందాయై శిఖాయై వషట్ |
ఓం శ్రీం దైత్యమాలిన్యై కవచాయ హుమ్ |
ఓం హ్రీం తేజః ప్రకాశిన్యై నేత్రత్రయాయ వౌషట్ |
ఓం క్లీం బ్రాహ్మ్యై వైష్ణవ్యై రుద్రాణ్యై అస్త్రాయ ఫట్ ||
ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం సిద్ధలక్ష్మ్యై నమః ఇతి దిగ్బంధః ||
అథ ధ్యానమ్ |
బ్రాహ్మీం చ వైష్ణవీం భద్రాం షడ్భుజాం చ చతుర్ముఖీమ్ |
త్రినేత్రాం ఖడ్గత్రిశూలపద్మచక్రగదాధరామ్ || ౧ ||
పీతాంబరధరాం దేవీం నానాలంకారభూషితామ్ |
తేజఃపుంజధరీం శ్రేష్ఠాం ధ్యాయేద్బాలకుమారికామ్ || ౨ ||
అథ స్తోత్రమ్ |
ఓంకారం లక్ష్మీరూపం తు విష్ణుం వాగ్భవమవ్యయమ్ |
విష్ణుమానందమవ్యక్తం హ్రీంకారం బీజరూపిణీమ్ || ౩ ||
క్లీం అమృతానందినీం భద్రాం సత్యానందదాయినీమ్ |
శ్రీం దైత్యశమనీం శక్తిం మాలినీం శత్రుమర్దినీమ్ || ౪ ||
తేజః ప్రకాశినీం దేవీం వరదాం శుభకారిణీమ్ |
బ్రాహ్మీం చ వైష్ణవీం రౌద్రీం కాలికారూపశోభినీమ్ || ౫ ||
అకారే లక్ష్మీరూపం తు ఉకారే విష్ణుమవ్యయమ్ |
మకారః పురుషోఽవ్యక్తో దేవీ ప్రణవ ఉచ్యతే || ౬ ||
సూర్యకోటిప్రతీకాశం చంద్రకోటిసమప్రభమ్ |
తన్మధ్యే నికరం సూక్ష్మం బ్రహ్మరుపం వ్యవస్థితమ్ || ౭ ||
ఓంకారం పరమానందం సదైవ సురసుందరీమ్ |
సిద్ధలక్ష్మీ మోక్షలక్ష్మీ ఆద్యలక్ష్మీ నమోఽస్తు తే || ౮ ||
శ్రీంకారం పరమం సిద్ధం సర్వబుద్ధిప్రదాయకమ్ |
సౌభాగ్యాఽమృతా కమలా సత్యలక్ష్మీ నమోఽస్తు తే || ౯ ||
హ్రీంకారం పరమం శుద్ధం పరమైశ్వర్యదాయకమ్ |
కమలా ధనదా లక్ష్మీ భోగలక్ష్మీ నమోఽస్తు తే || ౧౦ ||
క్లీంకారం కామరూపిణ్యం కామనాపరిపూర్తిదమ్ |
చపలా చంచలా లక్ష్మీ కాత్యాయనీ నమోఽస్తు తే || ౧౧ ||
శ్రీంకారం సిద్ధిరూపిణ్యం సర్వసిద్ధిప్రదాయకమ్ |
పద్మాననాం జగన్మాత్రే అష్టలక్ష్మీం నమోఽస్తు తే || ౧౨ ||
సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే |
శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణీ నమోఽస్తు తే || ౧౩ ||
ప్రథమం త్ర్యంబకా గౌరీ ద్వితీయం వైష్ణవీ తథా |
తృతీయం కమలా ప్రోక్తా చతుర్థం సుందరీ తథా || ౧౪ ||
పంచమం విష్ణుశక్తిశ్చ షష్ఠం కాత్యాయనీ తథా |
వారాహీ సప్తమం చైవ హ్యష్టమం హరివల్లభా || ౧౫ ||
నవమం ఖడ్గినీ ప్రోక్తా దశమం చైవ దేవికా |
ఏకాదశం సిద్ధలక్ష్మీర్ద్వాదశం హంసవాహినీ || ౧౬ ||
ఉత్తరన్యాసః –
ఓం శ్రీం సిద్ధలక్ష్మ్యై హృదయాయ నమః |
ఓం హ్రీం విష్ణుతేజసే శిరసే స్వాహా |
ఓం క్లీం అమృతానందాయై శిఖాయై వషట్ |
ఓం శ్రీం దైత్యమాలిన్యై కవచాయ హుమ్ |
ఓం హ్రీం తేజః ప్రకాశిన్యై నేత్రత్రయాయ వౌషట్ |
ఓం క్లీం బ్రాహ్మ్యై వైష్ణవ్యై రుద్రాణ్యై అస్త్రాయ ఫట్ ||
ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం సిద్ధలక్ష్మ్యై నమః ఇతి దిగ్విమోకః ||
అథ ఫలశృతిః |
ఏతత్ స్తోత్రవరం దేవ్యా యే పఠంతి సదా నరాః |
సర్వాపద్భ్యో విముచ్యంతే నాత్ర కార్యా విచారణా || ౧౭ ||
ఏకమాసం ద్విమాసం చ త్రిమాసం చ చతుస్థథా |
పంచమాసం చ షణ్మాసం త్రికాలం యః సదా పఠేత్ || ౧౮ ||
బ్రాహ్మణః క్లేశితో దుఃఖీ దారిద్ర్యభయపీడితః |
జన్మాంతర సహస్రోత్థైర్ముచ్యతే సర్వకిల్బషైః || ౧౯ ||
దరిద్రో లభతే లక్ష్మీమపుత్రః పుత్రవాన్ భవేత్ |
ధన్యో యశస్వీ శత్రుఘ్నో వహ్నిచౌరభయేషు చ || ౨౦ ||
శాకినీ భూత వేతాల సర్ప వ్యాఘ్ర నిపాతనే |
రాజద్వారే సభాస్థానే కారాగృహనిబంధనే || ౨౧ ||
ఈశ్వరేణ కృతం స్తోత్రం ప్రాణినాం హితకారకమ్ |
స్తువంతు బ్రాహ్మణాః నిత్యం దారిద్ర్యం న చ బాధతే || ౨౨ ||
సర్వపాపహరా లక్ష్మీః సర్వసిద్ధిప్రదాయినీమ్ |
సాధకాః లభతే సర్వం పఠేత్ స్తోత్రం నిరంతరమ్ || ౨౩ ||
ప్రార్థనా –
యా శ్రీః పద్మవనే కదంబశిఖరే రాజగృహే కుంజరే
శ్వేతే చాశ్వయుతే వృషే చ యుగలే యజ్ఞే చ యూపస్థితే |
శంఖే దైవకులే నరేంద్రభవనే గంగాతటే గోకులే
సా శ్రీస్తిష్ఠతు సర్వదా మమ గృహే భూయాత్ సదా నిశ్చలా ||
యా సా పద్మాసనస్థా విపులకటితటీ పద్మపత్రాయతాక్షీ
గంభీరావర్తనాభిః స్తనభరనమితా శుద్ధవస్త్రోత్తరీయా |
లక్ష్మీర్దివ్యైర్గజేంద్రైర్మణిగణఖచితైః స్నాపితా హేమకుంభైః
నిత్యం సా పద్మహస్తా మమ వసతు గృహే సర్వమాంగళ్యయుక్తా ||
ఇతి శ్రీబ్రహ్మపురాణే ఈశ్వరవిష్ణుసంవాదే శ్రీ సిద్ధలక్ష్మీ స్తోత్రమ్ ||
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ లక్ష్మీ స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ లక్ష్మీ స్తోత్రాలు చూడండి.
గమనిక : హనుమద్విజయోత్సవం (హనుమజ్జయంతి) సందర్భంగా "శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి" పుస్తకము కొనుగోలుకు అందుబాటులో ఉంది. Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి మా పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.