Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
ఓం నారాయణాయ నమః |
ఓం నరాయ నమః |
ఓం శౌరయే నమః |
ఓం చక్రపాణయే నమః |
ఓం జనార్దనాయ నమః |
ఓం వాసుదేవాయ నమః |
ఓం జగద్యోనయే నమః |
ఓం వామనాయ నమః |
ఓం జ్ఞానపఞ్జరాయ నమః | ౧౦
ఓం శ్రీవల్లభాయ నమః |
ఓం జగన్నాథాయ నమః |
ఓం చతుర్మూర్తయే నమః |
ఓం వ్యోమకేశాయ నమః |
ఓం హృషీకేశాయ నమః |
ఓం శఙ్కరాయ నమః |
ఓం గరుడధ్వజాయ నమః |
ఓం నారసింహాయ నమః |
ఓం మహాదేవాయ నమః |
ఓం స్వయమ్భువే నమః |
ఓం భువనేశ్వరాయ నమః | ౨౦
ఓం శ్రీధరాయ నమః |
ఓం దేవకీపుత్రాయ నమః |
ఓం పార్థసారథయే నమః |
ఓం అచ్యుతాయ నమః |
ఓం శఙ్ఖపాణయే నమః |
ఓం పరంజ్యోతిషే నమః |
ఓం ఆత్మజ్యోతిషే నమః |
ఓం అచఞ్చలాయ నమః |
ఓం శ్రీవత్సాఙ్కాయ నమః |
ఓం అఖిలాధారాయ నమః | ౩౦
ఓం సర్వలోకప్రతిప్రభవే నమః |
ఓం త్రివిక్రమాయ నమః |
ఓం త్రికాలజ్ఞానాయ నమః |
ఓం త్రిధామ్నే నమః |
ఓం కరుణాకరాయ నమః |
ఓం సర్వజ్ఞాయ నమః |
ఓం సర్వగాయ నమః |
ఓం సర్వస్మై నమః |
ఓం సర్వేశాయ నమః |
ఓం సర్వసాక్షికాయ నమః | ౪౦
ఓం హరయే నమః |
ఓం శార్ఙ్గిణే నమః |
ఓం హరాయ నమః |
ఓం శేషాయ నమః |
ఓం హలాయుధాయ నమః |
ఓం సహస్రబాహవే నమః |
ఓం అవ్యక్తాయ నమః |
ఓం సహస్రాక్షాయ నమః |
ఓం అక్షరాయ నమః |
ఓం క్షరాయ నమః | ౫౦
ఓం గజారిఘ్నాయ నమః |
ఓం కేశవాయ నమః |
ఓం కేశిమర్దనాయ నమః |
ఓం కైటభారయే నమః |
ఓం అవిద్యారయే నమః |
ఓం కామదాయ నమః |
ఓం కమలేక్షణాయ నమః |
ఓం హంసశత్రవే నమః |
ఓం అధర్మశత్రవే నమః |
ఓం కాకుత్థ్సాయ నమః | ౬౦
ఓం ఖగవాహనాయ నమః |
ఓం నీలాంబుదద్యుతయే నమః |
ఓం నిత్యాయ నమః |
ఓం నిత్యతృప్తాయ నమః |
ఓం నిత్యానన్దాయ నమః |
ఓం సురాధ్యక్షాయ నమః |
ఓం నిర్వికల్పాయ నమః |
ఓం నిరఞ్జనాయ నమః |
ఓం బ్రహ్మణ్యాయ నమః |
ఓం పృథివీనాథాయ నమః | ౭౦
ఓం పీతవాససే నమః |
ఓం గుహాశ్రయాయ నమః |
ఓం వేదగర్భాయ నమః |
ఓం విభవే నమః |
ఓం విష్ణవే నమః |
ఓం శ్రీమతే నమః |
ఓం త్రైలోక్యభూషణాయ నమః |
ఓం యజ్ఞమూర్తయే నమః |
ఓం అమేయాత్మనే నమః |
ఓం వరదాయ నమః | ౮౦
ఓం వాసవానుజాయ నమః |
ఓం జితేన్ద్రియాయ నమః |
ఓం జితక్రోధాయ నమః |
ఓం సమదృష్టయే నమః |
ఓం సనాతనాయ నమః |
ఓం భక్తప్రియాయ నమః |
ఓం జగత్పూజ్యాయ నమః |
ఓం పరమాత్మనే నమః |
ఓం అసురాన్తకాయ నమః |
ఓం సర్వలోకానామన్తకాయ నమః | ౯౦
ఓం అనన్తాయ నమః |
ఓం అనన్తవిక్రమాయ నమః |
ఓం మాయాధారాయ నమః |
ఓం నిరాధారాయ నమః |
ఓం సర్వాధారాయ నమః |
ఓం ధరాధారాయ నమః |
ఓం నిష్కలఙ్కాయ నమః |
ఓం నిరాభాసాయ నమః |
ఓం నిష్ప్రపఞ్చాయ నమః |
ఓం నిరామయాయ నమః | ౧౦౦
ఓం భక్తవశ్యాయ నమః |
ఓం మహోదారాయ నమః |
ఓం పుణ్యకీర్తయే నమః |
ఓం పురాతనాయ నమః |
ఓం త్రికాలజ్ఞాయ నమః |
ఓం విష్టరశ్రవసే నమః |
ఓం చతుర్భుజాయ నమః |
ఓం శ్రీసత్యనారాయణస్వామినే నమః | ౧౦౮
మరిన్ని శ్రీ విష్ణు స్తోత్రాలు చూడండి. మరిన్ని అష్టోత్తరశతనామావళులు (108) చూడండి.
గమనిక: రాబోయే ధనుర్మాసం సందర్భంగా "శ్రీ కృష్ణ స్తోత్రనిధి" ముద్రించుటకు ఆలోచన చేయుచున్నాము. ఇటీవల మేము "శ్రీ సాయి స్తోత్రనిధి" పుస్తకము విడుదల చేశాము.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.