(గమనిక: ముందుగా పూర్వాంగం, గణపతి పూజ చేయవలెను. తరువాత ఈ క్రింది పూజావిధానం చేయవలెను.)
పూజా విధానం (పూర్వాంగం) చూ. ||
శ్రీ గణపతి పూజ (పసుపు గణపతి పూజ) చూ. ||
పునఃసంకల్పం –
పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభ తిథౌ శ్రీ లక్ష్మీనారాయణ స్వామినః అనుగ్రహప్రసాద సిద్ధ్యర్థం శ్రీ లక్ష్మీనారాయణ స్వామినః ప్రీత్యర్థం పురుష సూక్త విధానేన ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే ||
ప్రాణప్రతిష్ఠ –
ఓం అసు॑నీతే॒ పున॑ర॒స్మాసు॒ చక్షు॒:
పున॑: ప్రా॒ణమి॒హ నో” ధేహి॒ భోగ”మ్ |
జ్యోక్ప॑శ్యేమ॒ సూర్య॑ము॒చ్చర”న్త॒
మను॑మతే మృ॒డయా” నః స్వ॒స్తి ||
అ॒మృత॒o వై ప్రా॒ణా అ॒మృత॒మాప॑:
ప్రా॒ణానే॒వ య॑థాస్థా॒నముప॑హ్వయతే ||
శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః ఆవాహయామి స్థాపయామి పూజయామి |
స్థిరోభవ వరదోభవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు ప్రసీద ప్రసీద |
పీఠపూజా –
సప్తప్రాకారం చతుర్ద్వారకం సువర్ణమంటపం ధ్యాయేత్ |
ఆత్మనే నమః బ్రహ్మణే నమః |
ప్రాగ్ద్వారే ద్వార శ్రీయై నమః |
గాత్ర్యై నమః విధాత్ర్యై నమః |
దక్షిణద్వారే ద్వార శ్రీయై నమః |
చండాయ నమః ప్రచండాయ నమః |
పశ్చిమద్వారే ద్వార శ్రీయై నమః |
భద్రాయ నమః సుభద్రాయ నమః |
ఉత్తరద్వారే ద్వార శ్రీయై నమః |
హరిచందనాయ నమః కల్పవృక్షాయ నమః |
తన్మధ్యే స్వామినే నమః సర్వజగన్నాథాయ నమః |
హృత్పుండరీక మధ్యస్థం దివ్యతేజోమయం విభుం |
దివ్యమాల్యాంబరధరం చిద్రూపం భక్తవత్సలం |
విభుం మధ్యేస్థితేరస్మై కర్ణికా కేసరాన్వితం |
దళాష్టకేషు సంయుక్తం శ్వేతమత్యంత నిర్మలం |
శ్వేతాభ్రసనమారూఢం గదినం చక్రిణం తథా |
వనమాలా పరివృతం ధ్యాయేన్నారాయణం ప్రభుం |
శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః ధ్యాయామి |
ధ్యానం –
శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం
విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం
లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం
వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం |
ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః ధ్యాయామి |
ఆవాహనం –
స॒హస్ర॑శీర్షా॒ పురు॑షః |
స॒హ॒స్రా॒క్షః స॒హస్ర॑పాత్ |
స భూమి॑o వి॒శ్వతో॑ వృ॒త్వా |
అత్య॑తిష్ఠద్దశాఙ్గు॒లమ్ |
ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః ఆవాహయామి |
ఆసనం –
పురు॑ష ఏ॒వేదగ్ం సర్వమ్” |
యద్భూ॒తం యచ్చ॒ భవ్యమ్” |
ఉ॒తామృ॑త॒త్వస్యేశా॑నః |
య॒దన్నే॑నాతి॒రోహ॑తి |
ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః నవరత్నఖచిత సువర్ణ సింహాసనం సమర్పయామి |
పాద్యం –
ఏ॒తావా॑నస్య మహి॒మా |
అతో॒ జ్యాయాగ్॑శ్చ॒ పూరు॑షః |
పాదో”ఽస్య॒ విశ్వా॑ భూ॒తాని॑ |
త్రి॒పాద॑స్యా॒మృత॑o ది॒వి |
ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః పాదయో పాద్యం సమర్పయామి |
అర్ఘ్యం –
త్రి॒పాదూ॒ర్ధ్వ ఉదై॒త్పురు॑షః |
పాదో”ఽస్యే॒హాఽఽభ॑వా॒త్పున॑: |
తతో॒ విష్వ॒ఙ్వ్య॑క్రామత్ |
సా॒శ॒నా॒న॒శ॒నే అ॒భి |
ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి |
ఆచమనీయం –
తస్మా”ద్వి॒రాడ॑జాయత |
వి॒రాజో॒ అధి॒ పూరు॑షః |
స జా॒తో అత్య॑రిచ్యత |
ప॒శ్చాద్భూమి॒మథో॑ పు॒రః |
ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః ముఖే ఆచమనీయం సమర్పయామి |
పంచామృత స్నానం –
క్షీరం –
ఆప్యా॑యస్వ॒ సమే॑తు తే వి॒శ్వత॑స్సోమ॒ వృష్ణి॑యమ్ |
భవా॒ వాజ॑స్య సంగ॒థే ||
ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః క్షీరేణ స్నపయామి |
దధి –
ద॒ధి॒క్రావ్ణో॑అకారిషం జి॒ష్ణోరశ్వ॑స్య వా॒జిన॑: | సు॒ర॒భి నో॒ ముఖా॑ కర॒త్ప్రాణ॒ ఆయూగ్॑oషి తారిషత్ ||
ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః దధ్నా స్నపయామి |
ఆజ్యం –
శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవోవస్సవితోత్పునాతు
అచ్ఛిద్రేణ పవిత్రేణ వసోస్సూర్యస్య రశ్మిభిః |
ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః ఆజ్యేన స్నపయామి |
మధు –
మధు॒వాతా॑ ఋతాయ॒తే మధు॑క్షరన్తి॒ సింధ॑వః |
మాధ్వీ”ర్నః స॒న్త్వౌష॑ధీః |
మధు॒ నక్త॑ము॒తోష॑సి॒ మధు॑మ॒త్పార్థి॑వగ్ం రజ॑: |
మధు॒ద్యౌర॑స్తు నః పి॒తా |
మధు॑మాన్నో॒ వన॒స్పతి॒ర్మధు॑మాగ్‍ం అస్తు॒ సూర్య॑: |
మాధ్వీ॒ర్గావో॑ భవన్తు నః |
ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః మధునా స్నపయామి |
శర్కర –
స్వాదుః పవస్వ దివ్యాయ జన్మనే |
స్వాదురింద్రాయ సుహవీతు నామ్నే |
స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే |
బృహస్పతయే మధు మాం అదాభ్యః |
ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః శర్కరేణ స్నపయామి |
ఫలోదకం –
యాః ఫలినీర్యాఽఫలాఽపుష్పాయాశ్చ పుష్పిణీః |
బృహస్పతి ప్రసూతాస్తానో మున్చన్త్వగ్‍ంహసః ||
ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః ఫలోదకేన స్నపయామి |
స్నానం –
యత్పురు॑షేణ హ॒విషా” |
దే॒వా య॒జ్ఞమత॑న్వత |
వ॒స॒న్తో అ॑స్యాసీ॒దాజ్యమ్” |
గ్రీ॒ష్మ ఇ॒ధ్మశ్శ॒రద్ధ॒విః |
ఆపో॒ హిష్ఠా మ॑యో॒భువ॒స్తా న॑ ఊ॒ర్జే ద॑ధాతన |
మ॒హేరణా॑య॒ చక్ష॑సే |
యో వ॑: శి॒వత॑మో రస॒స్తస్య॑ భాజయతే॒ హ న॑: |
ఉ॒శ॒తీరి॑వ మా॒త॑రః |
తస్మా॒ అర॑ఙ్గమామవో॒ యస్య॒ క్షయా॑య॒ జిన్వ॑థ |
ఆపో॑ జ॒నయ॑థా చ నః |
ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః శుద్ధోదక స్నానం సమర్పయామి |
స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి |
వస్త్రం –
స॒ప్తాస్యా॑సన్పరి॒ధయ॑: |
త్రిః స॒ప్త స॒మిధ॑: కృ॒తాః |
దే॒వా యద్య॒జ్ఞం త॑న్వా॒నాః |
అబ॑ధ్న॒న్పురు॑షం ప॒శుమ్ |
ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః వస్త్రయుగ్మం సమర్పయామి |
యజ్ఞోపవీతం –
తం య॒జ్ఞం బ॒ర్హిషి॒ ప్రౌక్షన్॑ |
పురు॑షం జా॒తమ॑గ్ర॒తః |
తేన॑ దే॒వా అయ॑జన్త |
సా॒ధ్యా ఋష॑యశ్చ॒ యే |
ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః యజ్ఞోపవీతం సమర్పయామి |
గంధం –
తస్మా”ద్య॒జ్ఞాత్స॑ర్వ॒హుత॑: |
సంభృ॑తం పృషదా॒జ్యమ్ |
ప॒శూగ్‍స్తాగ్‍శ్చ॑క్రే వాయ॒వ్యాన్॑ |
ఆ॒ర॒ణ్యాన్గ్రా॒మ్యాశ్చ॒ యే |
ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః గంధాం ధారయామి |
ఆభరణం –
తస్మా”ద్య॒జ్ఞాత్స॑ర్వ॒హుత॑: |
ఋచ॒: సామా॑ని జజ్ఞిరే |
ఛన్దాగ్॑oసి జజ్ఞిరే॒ తస్మా”త్ |
యజు॒స్తస్మా॑దజాయత |
ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః ఆభరణార్థం అక్షతాన్ సమర్పయామి |
పుష్పాణి –
తస్మా॒దశ్వా॑ అజాయన్త |
యే కే చో॑భ॒యాద॑తః |
గావో॑ హ జజ్ఞిరే॒ తస్మా”త్ |
తస్మా”జ్జా॒తా అ॑జా॒వయ॑: |
ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః పుష్పాణి సమర్పయామి |
శ్రీ విష్ణు అష్టోత్తర శతనామావళి చూ.
శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం చూ.
ధూపం –
యత్పురు॑ష॒o వ్య॑దధుః |
క॒తి॒ధా వ్య॑కల్పయన్ |
ముఖ॒o కిమ॑స్య॒ కౌ బా॒హూ |
కావూ॒రూ పాదా॑వుచ్యేతే |
ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః ధూపం ఆఘ్రాపయామి |
దీపం –
బ్రా॒హ్మ॒ణో”ఽస్య॒ ముఖ॑మాసీత్ |
బా॒హూ రా॑జ॒న్య॑: కృ॒తః |
ఊ॒రూ తద॑స్య॒ యద్వైశ్య॑: |
ప॒ద్భ్యాగ్ం శూ॒ద్రో అ॑జాయత |
ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః దీపం సమర్పయామి |
ధూప దీపానంతరం ఆచమనీయం సమర్పయామి ||
నైవేద్యం –
చ॒న్ద్రమా॒ మన॑సో జా॒తః |
చక్షో॒: సూర్యో॑ అజాయత |
ముఖా॒దిన్ద్ర॑శ్చా॒గ్నిశ్చ॑ |
ప్రా॒ణాద్వా॒యుర॑జాయత |
ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః _____ నైవేద్యం సమర్పయామి |
ఓం భూర్భువ॑స్సువ॑: | తత్స॑వితు॒ర్వరే”ణ్య॒మ్ | భ॒ర్గో॑ దే॒వస్య॑ ధీ॒మహి |
ధియో॒ యోన॑: ప్రచో॒దయా”త్ ||
సత్యం త్వా ఋతేన పరిషించామి (ఋతం త్వా సత్యేన పరిషించామి)
అమృతమస్తు | అ॒మృ॒తో॒ప॒స్తర॑ణమసి |
ఓం ప్రా॒ణాయ॒ స్వాహా” | ఓం అ॒పా॒నాయ॒ స్వాహా” | ఓం వ్యా॒నాయ॒ స్వాహా” |
ఓం ఉ॒దా॒నాయ॒ స్వాహా” | ఓం స॒మా॒నాయ॒ స్వాహా” |
మధ్యే మధ్యే పానీయం సమర్పయామి | అ॒మృ॒తా॒పి॒ధా॒నమ॑సి |
ఉత్తరాపోశనం సమర్పయామి | హస్తౌ ప్రక్షాళయామి | పాదౌ ప్రక్షాళయామి | శుద్ధాచమనీయం సమర్పయామి |
తాంబూలం –
నాభ్యా॑ ఆసీద॒న్తరి॑క్షమ్ |
శీ॒ర్ష్ణో ద్యౌః సమ॑వర్తత |
ప॒ద్భ్యాం భూమి॒ర్దిశ॒: శ్రోత్రా”త్ |
తథా॑ లో॒కాగ్ం అ॑కల్పయన్ |
ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః తాంబూలం సమర్పయామి |
నీరాజనం –
వేదా॒హమే॒తం పురు॑షం మ॒హాన్తమ్” |
ఆ॒ది॒త్యవ॑ర్ణం॒ తమ॑స॒స్తు పా॒రే |
సర్వా॑ణి రూ॒పాణి॑ వి॒చిత్య॒ ధీర॑: |
నామా॑ని కృ॒త్వాఽభి॒వద॒న్॒ యదాస్తే” |
ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః కర్పూర నీరాజనం సమర్పయామి |
నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి | నమస్కరోమి |
మంత్రపుష్పం –
మంత్రపుష్పం చూ. ||
ధా॒తా పు॒రస్తా॒ద్యము॑దాజ॒హార॑ |
శ॒క్రః ప్రవి॒ద్వాన్ప్ర॒దిశ॒శ్చత॑స్రః |
తమే॒వం వి॒ద్వాన॒మృత॑ ఇ॒హ భ॑వతి |
నాన్యః పన్థా॒ అయ॑నాయ విద్యతే |
ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి |
ఆత్మప్రదక్షిణ నమస్కారం –
యానికాని చ పాపాని జన్మాంతరకృతాని చ
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే |
పాపోఽహం పాపకర్మాఽహం పాపాత్మా పాపసంభవ |
త్రాహిమాం కృపయా దేవ శరణాగతవత్సలా |
అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ |
తస్మాత్కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన |
ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి |
సాష్టాంగ నమస్కారం –
ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా |
పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగముచ్యతే ||
ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః సాష్టాంగ నమస్కారాం సమర్పయామి |
సర్వోపచారాః –
ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః ఛత్రం ఆచ్ఛాదయామి |
ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః చామరైర్వీజయామి |
ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః నృత్యం దర్శయామి |
ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః గీతం శ్రావయామి |
ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః ఆందోళికాన్నారోహయామి |
ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః అశ్వానారోహయామి |
ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః గజానారోహయామి |
సమస్త రాజోపచారాన్ దేవోపచారాన్ సమర్పయామి |
క్షమా ప్రార్థన –
యస్య స్మృత్యాచ నామోక్త్యా తపః పూజా క్రియాదిషు |
న్యూనం సంపూర్ణతాం యాతి సద్యోవందే తమచ్యుతమ్ ||
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం రమాపతే |
యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే ||
అనయా పురుషసూక్త విధానేన ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజనేన భగవాన్ సర్వాత్మకః శ్రీ లక్ష్మీనారాయణస్వామి సుప్రీతా సుప్రసన్నా వరదా భవంతు ||
తీర్థప్రసాద గ్రహణం –
అకాలమృత్యహరణం సర్వవ్యాధినివారణం ||
సమస్తపాపక్షయకరం శ్రీ లక్ష్మీనారాయణ పాదోదకం పావనం శుభం ||
శరీరే జర్జరీ భూతే వ్యాధిగ్రస్తే కళేబరే |
ఔషధం జాహ్నవీతోయం వైద్యోనారాయణోహరిః ||
శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః ప్రసాదం శీరసా గృహ్ణామి |
మరిన్ని పూజా విధానాలు మరియు వ్రతములు చూడండి.
గమనిక : రాబోయే మహాశివరాత్రి సందర్భంగా "శ్రీ శివ స్తోత్రనిధి" పుస్తకము కొనుగోలుకు అందుబాటులో ఉంది. Click here to buy.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.
Namasthe. I would like to have the entire Puja Vidhanam in the form of a book. Do you have any book published for purchase or e-book which I can print at home please? I will appreciate if you can kindly revert on the email id given here.
Haii.Pleas upload all these shodasha upachara poojas in kannada too
poojaa slokaalu audio koodaa pedithe maa laanti vaariki entho upayuktamgaa untundi.