Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ నామావళి “శ్రీ లలితా స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]
ఓం కాలకంఠ్యై నమః |
ఓం త్రిపురాయై నమః |
ఓం బాలాయై నమః |
ఓం మాయాయై నమః |
ఓం త్రిపురసుందర్యై నమః |
ఓం సుందర్యై నమః |
ఓం సౌభాగ్యవత్యై నమః |
ఓం క్లీంకార్యై నమః |
ఓం సర్వమంగళాయై నమః | ౯
ఓం ఐంకార్యై నమః |
ఓం స్కందజనన్యై నమః |
ఓం పరాయై నమః |
ఓం పంచదశాక్షర్యై నమః |
ఓం త్రైలోక్యమోహనాధీశాయై నమః |
ఓం సర్వాశాపూరవల్లభాయై నమః |
ఓం సర్వసంక్షోభణాధీశాయై నమః |
ఓం సర్వసౌభాగ్యవల్లభాయై నమః |
ఓం సర్వార్థసాధకాధీశాయై నమః | ౧౮
ఓం సర్వరక్షాకరాధిపాయై నమః |
ఓం సర్వరోగహరాధీశాయై నమః |
ఓం సర్వసిద్ధిప్రదాధిపాయై నమః |
ఓం సర్వానందమయాధీశాయై నమః |
ఓం యోగినీచక్రనాయికాయై నమః |
ఓం భక్తానురక్తాయై నమః |
ఓం రక్తాంగ్యై నమః |
ఓం శంకరార్ధశరీరిణ్యై నమః |
ఓం పుష్పబాణేక్షుకోదండపాశాంకుశకరాయై నమః | ౨౭
ఓం ఉజ్జ్వలాయై నమః |
ఓం సచ్చిదానందలహర్యై నమః |
ఓం శ్రీవిద్యాయై నమః |
ఓం పరమేశ్వర్యై నమః |
ఓం అనంగకుసుమోద్యానాయై నమః |
ఓం చక్రేశ్వర్యై నమః |
ఓం భువనేశ్వర్యై నమః |
ఓం గుప్తాయై నమః |
ఓం గుప్తతరాయై నమః | ౩౬
ఓం నిత్యాయై నమః |
ఓం నిత్యక్లిన్నాయై నమః |
ఓం మదద్రవాయై నమః |
ఓం మోహిన్యై నమః |
ఓం పరమానందాయై నమః |
ఓం కామేశ్యై నమః |
ఓం తరుణీకలాయై నమః |
ఓం కలావత్యై నమః |
ఓం భగవత్యై నమః | ౪౫
ఓం పద్మరాగకిరీటాయై నమః |
ఓం రక్తవస్త్రాయై నమః |
ఓం రక్తభూషాయై నమః |
ఓం రక్తగంధానులేపనాయై నమః |
ఓం సౌగంధికలసద్వేణ్యై నమః |
ఓం మంత్రిణ్యై నమః |
ఓం తంత్రరూపిణ్యై నమః |
ఓం తత్త్వమయ్యై నమః |
ఓం సిద్ధాంతపురవాసిన్యై నమః | ౫౪
ఓం శ్రీమత్యై నమః |
ఓం చిన్మయ్యై నమః |
ఓం దేవ్యై నమః |
ఓం కౌలిన్యై నమః |
ఓం పరదేవతాయై నమః |
ఓం కైవల్యరేఖాయై నమః |
ఓం వశిన్యై నమః |
ఓం సర్వేశ్వర్యై నమః |
ఓం సర్వమాతృకాయై నమః | ౬౩
ఓం విష్ణుస్వస్రే నమః |
ఓం వేదమయ్యై నమః |
ఓం సర్వసంపత్ప్రదాయిన్యై నమః |
ఓం కింకరీభూతగీర్వాణ్యై నమః |
ఓం సుతవాపివినోదిన్యై నమః |
ఓం మణిపూరసమాసీనాయై నమః |
ఓం అనాహతాబ్జవాసిన్యై నమః |
ఓం విశుద్ధిచక్రనిలయాయై నమః |
ఓం ఆజ్ఞాపద్మనివాసిన్యై నమః | ౭౨
ఓం అష్టత్రింశత్కళామూర్త్యై నమః |
ఓం సుషుమ్నాద్వారమధ్యగాయై నమః |
ఓం యోగీశ్వరమనోధ్యేయాయై నమః |
ఓం పరబ్రహ్మస్వరూపిణ్యై నమః |
ఓం చతుర్భుజాయై నమః |
ఓం చంద్రచూడాయై నమః |
ఓం పురాణాగమరూపిణ్యై నమః |
ఓం ఓంకార్యై నమః |
ఓం విమలాయై నమః | ౮౧
ఓం విద్యాయై నమః |
ఓం పంచప్రణవరూపిణ్యై నమః |
ఓం భూతేశ్వర్యై నమః |
ఓం భూతమయ్యై నమః |
ఓం పంచాశత్పీఠరూపిణ్యై నమః |
ఓం షోడాన్యాసమహారూపిణ్యై నమః |
ఓం కామాక్ష్యై నమః |
ఓం దశమాతృకాయై నమః |
ఓం ఆధారశక్త్యై నమః | ౯౦
ఓం అరుణాయై నమః |
ఓం లక్ష్మ్యై నమః |
ఓం త్రిపురభైరవ్యై నమః |
ఓం రహఃపూజాసమాలోలాయై నమః |
ఓం రహోయంత్రస్వరూపిణ్యై నమః |
ఓం త్రికోణమధ్యనిలయాయై నమః |
ఓం బిందుమండలవాసిన్యై నమః |
ఓం వసుకోణపురావాసాయై నమః |
ఓం దశారద్వయవాసిన్యై నమః |
ఓం చతుర్దశారచక్రస్థాయై నమః | ౯౯
ఓం వసుపద్మనివాసిన్యై నమః |
ఓం స్వరాబ్జపత్రనిలయాయై నమః |
ఓం వృత్తత్రయవాసిన్యై నమః |
ఓం చతురస్రస్వరూపాస్యాయై నమః |
ఓం నవచక్రస్వరూపిణ్యై నమః |
ఓం మహానిత్యాయై నమః |
ఓం విజయాయై నమః |
ఓం శ్రీరాజరాజేశ్వర్యై నమః || ౧౦౮
ఇతి శ్రీ కామాక్ష్యష్టోత్తరశతనామావళిః |
గమనిక: పైన ఇవ్వబడిన నామావళి , ఈ పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ లలితా స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ లలితా స్తోత్రాలు చూడండి. మరిన్ని దేవీ స్తోత్రాలు చూడండి. మరిన్ని అష్టోత్తరశతనామావళులు (108) చూడండి.
గమనిక (15-May) : "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" ప్రింటింగు పూర్తి అయినది. కొనుగోలు చేయుటకు ఈ లింకు క్లిక్ చేయండి - Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.