Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
శ్రీ కాళీ అష్టోత్తరశతనామావళిః >>
భైరవ ఉవాచ |
శతనామ ప్రవక్ష్యామి కాళికాయా వరాననే |
యస్య ప్రపఠనాద్వాగ్మీ సర్వత్ర విజయీ భవేత్ || ౧ ||
కాళీ కపాలినీ కాంతా కామదా కామసుందరీ |
కాళరాత్రిః కాళికా చ కాలభైరవపూజితా || ౨ ||
కురుకుళ్ళా కామినీ చ కమనీయస్వభావినీ |
కులీనా కులకర్త్రీ చ కులవర్త్మప్రకాశినీ || ౩ ||
కస్తూరీరసనీలా చ కామ్యా కామస్వరూపిణీ |
కకారవర్ణనిలయా కామధేనుః కరాళికా || ౪ ||
కులకాంతా కరాళాస్యా కామార్తా చ కళావతీ |
కృశోదరీ చ కామాఖ్యా కౌమారీ కులపాలినీ || ౫ ||
కులజా కులకన్యా చ కులహా కులపూజితా |
కామేశ్వరీ కామకాంతా కుంజరేశ్వరగామినీ || ౬ ||
కామదాత్రీ కామహర్త్రీ కృష్ణా చైవ కపర్దినీ |
కుముదా కృష్ణదేహా చ కాళిందీ కులపూజితా || ౭ ||
కాశ్యపీ కృష్ణమాతా చ కులిశాంగీ కళా తథా |
క్రీం రూపా కులగమ్యా చ కమలా కృష్ణపూజితా || ౮ ||
కృశాంగీ కిన్నరీ కర్త్రీ కలకంఠీ చ కార్తికీ |
కంబుకంఠీ కౌళినీ చ కుముదా కామజీవినీ || ౯ ||
కులస్త్రీ కీర్తికా కృత్యా కీర్తిశ్చ కులపాలికా |
కామదేవకళా కల్పలతా కామాంగవర్ధినీ || ౧౦ ||
కుంతా చ కుముదప్రీతా కదంబకుసుమోత్సుకా |
కాదంబినీ కమలినీ కృష్ణానందప్రదాయినీ || ౧౧ ||
కుమారీపూజనరతా కుమారీగణశోభితా |
కుమారీరంజనరతా కుమారీవ్రతధారిణీ || ౧౨ ||
కంకాళీ కమనీయా చ కామశాస్త్రవిశారదా |
కపాలఖట్వాంగధరా కాలభైరవరూపిణీ || ౧౩ ||
కోటరీ కోటరాక్షీ చ కాశీకైలాసవాసినీ |
కాత్యాయనీ కార్యకరీ కావ్యశాస్త్రప్రమోదినీ || ౧౪ ||
కామాకర్షణరూపా చ కామపీఠనివాసినీ |
కంకినీ కాకినీ క్రీడా కుత్సితా కలహప్రియా || ౧౫ ||
కుండగోలోద్భవప్రాణా కౌశికీ కీర్తివర్ధినీ |
కుంభస్తనీ కటాక్షా చ కావ్యా కోకనదప్రియా || ౧౬ ||
కాంతారవాసినీ కాంతిః కఠినా కృష్ణవల్లభా |
ఇతి తే కథితం దేవి గుహ్యాద్గుహ్యతరం పరమ్ || ౧౭ ||
ప్రపఠేద్య ఇదం నిత్యం కాళీనామశతాష్టకమ్ |
త్రిషు లోకేషు దేవేశి తస్యాఽసాధ్యం న విద్యతే || ౧౮ ||
ప్రాతఃకాలే చ మధ్యాహ్నే సాయాహ్నే చ సదా నిశి |
యః పఠేత్పరయా భక్త్యా కాళీనామశతాష్టకమ్ || ౧౯ ||
కాళికా తస్య గేహే చ సంస్థానం కురుతే సదా |
శూన్యాగారే శ్మశానే వా ప్రాంతరే జలమధ్యతః || ౨౦ ||
వహ్నిమధ్యే చ సంగ్రామే తథా ప్రాణస్య సంశయే |
శతాష్టకం జపన్మంత్రీ లభతే క్షేమముత్తమమ్ || ౨౧ ||
కాళీం సంస్థాప్య విధివత్ స్తుత్వా నామశతాష్టకైః |
సాధకః సిద్ధిమాప్నోతి కాళికాయాః ప్రసాదతః || ౨౨ ||
ఇతి శ్రీ కాళీ కకారాష్టోత్తరశతనామ స్తోత్రమ్ |
మరిన్ని శ్రీ కాళికా స్తోత్రాలు చూడండి. మరిన్ని దశమహావిద్యా స్తోత్రాలు చూడండి.
గమనిక (15-May) : "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" ప్రింటింగు పూర్తి అయినది. కొనుగోలు చేయుటకు ఈ లింకు క్లిక్ చేయండి - Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.