Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
|| హ్రీం క్రీం హూం హ్రీం ||
ఓం కాలభైరవదేవాయ నమః |
ఓం కాలకాలాయ నమః |
ఓం కాలదండధృజే నమః |
ఓం కాలాత్మనే నమః |
ఓం కామమంత్రాత్మనే నమః |
ఓం కాశికాపురనాయకాయ నమః |
ఓం కరుణావారిధయే నమః |
ఓం కాంతామిళితాయ నమః |
ఓం కాళికాతనవే నమః | ౯
ఓం కాలజాయ నమః |
ఓం కుక్కురారూఢాయ నమః |
ఓం కపాలినే నమః |
ఓం కాలనేమిఘ్నే నమః |
ఓం కాలకంఠాయ నమః |
ఓం కటాక్షానుగృహీతాఖిలసేవకాయ నమః |
ఓం కపాలఖర్పరోత్కృష్టభిక్షాపాత్రధరాయ నమః |
ఓం కవయే నమః |
ఓం కల్పాంతదహనాకారాయ నమః | ౧౮
ఓం కళానిధికళాధరాయ నమః |
ఓం కపాలమాలికాభూషాయ నమః |
ఓం కాళీకులవరప్రదాయ నమః |
ఓం కాళీకళావతీదీక్షాసంస్కారోపాసనప్రియాయ నమః |
ఓం కాళికాదక్షపార్శ్వస్థాయ నమః |
ఓం కాళీవిద్యాస్వరూపవతే నమః |
ఓం కాళీకూర్చసమాయుక్తభువనాకూటభాసురాయ నమః |
ఓం కాళీధ్యానజపాసక్తహృదగారనివాసకాయ నమః |
ఓం కాళికావరివస్యాదిప్రదానకల్పపాదపాయ నమః | ౨౭
ఓం కాళ్యుగ్రావాసవబ్రాహ్మీప్రముఖాచార్యనాయకాయ నమః |
ఓం కంకాలమాలికాధారిణే నమః |
ఓం కమనీయజటాధరాయ నమః |
ఓం కోణరేఖాష్టపత్రస్థప్రదేశబిందుపీఠగాయ నమః |
ఓం కదళీకరవీరార్కకంజహోమార్చనప్రియాయ నమః |
ఓం కూర్మపీఠాదిశక్తీశాయ నమః |
ఓం కళాకాష్ఠాదిపాలకాయ నమః |
ఓం కటప్రువే నమః |
ఓం కామసంచారిణే నమః | ౩౬
ఓం కామారయే నమః |
ఓం కామరూపవతే నమః |
ఓం కంఠాదిసర్వచక్రస్థాయ నమః |
ఓం క్రియాదికోటిదీపకాయ నమః |
ఓం కర్ణహీనోపవీతాభాయ నమః |
ఓం కనకాచలదేహవతే నమః |
ఓం కందరాకారదహరాకాశభాసురమూర్తిమతే నమః |
ఓం కపాలమోచనానందాయ నమః |
ఓం కాలరాజాయ నమః | ౪౫
ఓం క్రియాప్రదాయ నమః |
ఓం కరణాధిపతయే నమః |
ఓం కర్మకారకాయ నమః |
ఓం కర్తృనాయకాయ నమః |
ఓం కంఠాద్యఖిలదేశాహిభూషణాఢ్యాయ నమః |
ఓం కళాత్మకాయ నమః |
ఓం కర్మకాండాధిపాయ నమః |
ఓం కిల్బిషమోచినే నమః |
ఓం కామకోష్ఠకాయ నమః | ౫౪
ఓం కలకంఠారవానందినే నమః |
ఓం కర్మశ్రద్ధవరప్రదాయ నమః |
ఓం కుణపాకీర్ణకాంతారసంచారిణే నమః |
ఓం కౌముదీస్మితాయ నమః |
ఓం కింకిణీమంజునిక్వాణకటీసూత్రవిరాజితాయ నమః |
ఓం కళ్యాణకృత్కలిధ్వంసినే నమః |
ఓం కర్మసాక్షిణే నమః |
ఓం కృతజ్ఞపాయ నమః |
ఓం కరాళదంష్ట్రాయ నమః | ౬౩
ఓం కందర్పదర్పఘ్నాయ నమః |
ఓం కామభేదనాయ నమః |
ఓం కాలాగురువిలిప్తాంగాయ నమః |
ఓం కాతరార్తాభయప్రదాయ నమః |
ఓం కలందికాప్రదాయ నమః |
ఓం కాళీభక్తలోకవరప్రదాయ నమః |
ఓం కామినీకాంచనాబద్ధమోచకాయ నమః |
ఓం కమలేక్షణాయ నమః |
ఓం కాదంబరీరసాస్వాదలోలుపాయ నమః | ౭౨
ఓం కాంక్షితార్థదాయ నమః |
ఓం కబంధనావాయ నమః |
ఓం కామాఖ్యాకాంచ్యాదిక్షేత్రపాలకాయ నమః |
ఓం కైవల్యప్రదమందారాయ నమః |
ఓం కోటిసూర్యసమప్రభాయ నమః |
ఓం క్రియేచ్ఛాజ్ఞానశక్తిప్రదీపకానలలోచనాయ నమః |
ఓం కామ్యాదికర్మసర్వస్వఫలదాయ నమః |
ఓం కర్మపోషకాయ నమః |
ఓం కార్యకారణనిర్మాత్రే నమః | ౮౧
ఓం కారాగృహవిమోచకాయ నమః |
ఓం కాలపర్యాయమూలస్థాయ నమః |
ఓం కార్యసిద్ధిప్రదాయకాయ నమః |
ఓం కాలానురూపకర్మాంగమోషణభ్రాంతినాశనాయ నమః |
ఓం కాలచక్రప్రభేదినే నమః |
ఓం కాలిమ్మన్యయోగినీప్రియాయ నమః |
ఓం కాహలాదిమహావాద్యతాళతాండవలాలసాయ నమః |
ఓం కులకుండలినీశాక్తయోగసిద్ధిప్రదాయకాయ నమః |
ఓం కాళరాత్రిమహారాత్రిశివారాత్ర్యాదికారకాయ నమః | ౯౦
ఓం కోలాహలధ్వనయే నమః |
ఓం కోపినే నమః |
ఓం కౌలమార్గప్రవర్తకాయ నమః |
ఓం కర్మకౌశల్యసంతోషిణే నమః |
ఓం కేళిభాషణలాలసాయ నమః |
ఓం కృత్స్నప్రవృత్తివిశ్వాండపంచకృత్యవిధాయకాయ నమః |
ఓం కాలనాథపరాయ నమః |
ఓం కారాయ నమః |
ఓం కాలధర్మప్రవర్తకాయ నమః | ౯౯
ఓం కులాచార్యాయ నమః |
ఓం కులాచారరతాయ నమః |
ఓం కుహ్వష్టమీప్రియాయ నమః |
ఓం కర్మబంధాఖిలచ్ఛేదినే నమః |
ఓం కోష్ఠస్థభైరవాగ్రణ్యే నమః |
ఓం కఠోరౌజస్యభీష్మాజ్ఞాపాలకింకరసేవితాయ నమః |
ఓం కాలరుద్రాయ నమః |
ఓం కాలవేలాహోరాంశమూర్తిమతే నమః |
ఓం కరాయ నమః | ౧౦౮
ఇతి శ్రీ కాలభైరవ కకార అష్టోత్తరశతనామావళిః ||
మరిన్ని శ్రీ శివ స్తోత్రాలు చూడండి.
గమనిక (15-May) : "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" ప్రింటింగు పూర్తి అయినది. కొనుగోలు చేయుటకు ఈ లింకు క్లిక్ చేయండి - Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.