Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి” పుస్తకములో కూడా ఉన్నది. Click here to buy.]
మైత్రేయ ఉవాచ |
కథమారాధ్యతే చిత్తే హనుమాన్ మారుతాత్మజః |
కీదృశైరుపచారైర్వా వద మే విస్తరాన్మునే || ౧ ||
శ్రీపరాశర ఉవచ |
హనుమంతం మహాత్మానం పింగాక్షం హేమసన్నిభమ్ |
మందస్మితం సుఖాసీనం ధ్యాయేదీప్సితసిద్ధయే || ౨ ||
తాపత్రయపరివ్యాప్తం చిత్తం కృత్వా సునిర్మలమ్ |
భావయేన్మనసా దేవం భవశాపవిముక్తయే || ౩ ||
ప్రాతఃకాలే సముత్థాయ హనూమంతం హృదిస్మరన్ |
శుచౌదేశే సమాసీనః కృత ప్రాభాతకీక్రియాః || ౪ ||
విజనం దేశమాశ్రిత్య కదళీవనమధ్యగః |
చిత్తవిక్షేపరహితః పూజావిధిముపక్రమేత్ || ౫ ||
పూజా చ పంచధాజ్ఞేయా కపీంద్రస్య మహాత్మనః |
జలే చ ప్రతిమాయాం చ శిలాయాం సూర్యమండలే |
నిశ్చలే మానసే వాపి పూజయేజ్జగతాం పతిమ్ || ౬ ||
ఆద్యే సర్వోపచారాన్ వై జలేనైవ ప్రకల్పయేత్ |
ద్వితీయే తు యథాశాస్త్రం తథా ద్రవ్యం నివేదయేత్ || ౭ ||
తృతీయే న విశేషోఽస్తి ద్వితీయ ఇవ పూజయేత్ |
తురీయే నిశ్చలాం దృష్టిం కృత్వా భాస్కరమండలే || ౮ ||
పూజాద్రవ్యం సమానీయ చక్షుషా సన్నిధాపయేత్ |
పంచమీ మానసీపూజా సర్వేషాముత్తమోత్తమమ్ || ౯ ||
తత్తద్రవ్యాణి సర్వాణి పూజాయాః సాధనాని వై |
నిశ్చలే నాంతరంగేణ కపీంద్రాయ నివేదయేత్ || ౧౦ ||
దళైర్ద్వాదశభిర్యుక్తం హైమం హృదయపంకజమ్ |
భావయే ద్వికచం రమ్యం కర్ణికా కేసరాన్వితమ్ || ౧౧ ||
తత్ర సింహాసనం తత్ర హైమం భాస్కరసన్నిభమ్ |
నిరస్తాంతస్తమస్తోమం కల్పయేన్మునిపుంగవ || ౧౨ ||
ఆవాహయేద్ధనూమంతం తత్ర సింహాసనే సుధీః |
అథ ధ్యాయేత్ కపిశ్రేష్ఠం చతురావరణాన్వితమ్ || ౧౩ ||
వామభాగస్థితాం పత్నీం సూర్యపుత్రీం సువర్చలామ్ |
పశ్యంతం స్నిగ్ధయా దృష్ట్యా స్మితయుక్త ముఖాంబుజామ్ || ౧౪ ||
ఛత్రచామరసంయుక్తం వినతాద్యైః సుసేవితమ్ |
యుక్తహార గణోపేతం తత్ర కుండలభూషితమ్ || ౧౫ ||
గ్రైవేయభూషితగ్రీవం కనకాంగదధారిణమ్ |
నానామణిసముత్కీర్ణం కిరీటోజ్జ్వలశేఖరమ్ || ౧౬ ||
మేఖలాదామసంవీతం మణినూపురశోభితమ్ |
రత్నకంకణవిద్యోతం పాణిం రక్తాంబుజద్వయమ్ || ౧౭ ||
క్వథిత స్వర్ణవర్ణాంగముష్ట్రధ్వజసమన్వితమ్ |
పద్మాసనే సమాసీనం పీతాంబరసమన్వితమ్ || ౧౮ ||
చతుర్భుజధరం శాంతం సర్వవ్యాపినమీశ్వరమ్ |
సర్వదేవ పరీవారం సర్వాభీష్టఫలప్రదమ్ || ౧౯ ||
(ఆవాహనాద్యుపచార ప్రారంభః)
ఆవాహయామి సర్వేశం సూర్యపుత్రీప్రియం ప్రభుమ్ |
అంజనాతనయం దేవం మాయాతీతం జగద్గురుమ్ || ౨౦ ||
దేవదేవ జగన్నాథ కేసరిప్రియనందన |
రత్నసింహాసనం తుభ్యం దాస్యామి హనుమత్ ప్రభో || ౨౧ ||
ఆగచ్ఛ హనుమన్ దేవ త్వం సువర్చలయా సహ |
పూజా సమాప్తిపర్యంతం భవ సన్నిహితో ముదా || ౨౨ ||
భీమాగ్రజ మహాప్రాజ్ఞ త్వం మమాభిముఖో భవ |
సువర్చలాపతే శ్రీమన్ ప్రసీద జగతాం పతే || ౨౩ ||
యోగిధ్యేయాంఘ్రిపద్మాయ జగతాం పతయే నమః |
పాద్యం మయార్పితం దేవ గృహాణ పురుషోత్తమ || ౨౪ ||
లక్ష్మణప్రాణసంరక్ష సీతాశోకవినాశన |
గృహాణార్ఘ్యం మయా దత్తం పార్వతీ ప్రియనందన || ౨౫ ||
బాలాగ్ర సేతుబంధాయ శతాననవధాయ చ |
తుభ్యమాచమనం దత్తం ప్రతిగృహ్ణీష్వ మారుతే || ౨౬ ||
అర్జునధ్వజసంవాస దశానన మదాపహ |
మధుపర్కం ప్రదాస్యామి హనుమన్ ప్రతిగృహ్యతామ్ || ౨౭ ||
గంగాది సర్వతీర్థేభ్యః సమానీతైర్నవోదకైః |
భవంత స్నాపయిష్యామి కపినాయక గృహ్యతామ్ || ౨౮ ||
పీతాంబరమిదం తుభ్యం తప్తహాటకసన్నిభమ్ |
దాస్యామి వానరశ్రేష్ఠ సంగృహాణ నమోఽస్తు తే || ౨౯ ||
బ్రహ్మసూత్రమిదం భవ్యం ముక్తాదామోపశోభితమ్ |
స్వీకురుష్వాంజనాపుత్ర భక్తరక్షణ తత్పర || ౩౦ ||
ఉత్తరీయం తు దాస్యామి సంసారోత్తారకారణ |
గృహాణ పరమప్రీత్యా నతోఽస్మి తవ పాదయోః || ౩౧ ||
భూషణాని మహార్హాణి కిరీట ప్రముఖాన్యహమ్ |
తుభ్యం దాస్యామి సర్వేశ గృహాణ కపినాయక || ౩౨ ||
కస్తూరీకుంకుమోన్మిశ్రం కర్పూరాగరువాసితమ్ |
శ్రీచందనం తు దాస్యామి గృహ్యతాం హనుమత్ ప్రభో || ౩౩ ||
సుగంధీని సురూపాణి వన్యాని వివిధాని చ |
చంపకాదీని పుష్పాణి కమలాన్యుత్పలాని చ || ౩౪ ||
తులసీదళమాదీని మనసా కల్పయామి తే |
గృహాణ హనుమద్దేవ ప్రణతోఽస్మి పదాంబుజే || ౩౫ ||
శాలీయానక్షతాన్రమ్యాన్ పద్మరాగసమప్రభాన్ |
అఖండాన్ ఖండితధ్వాంత స్వీకురుష్వ దయానిధే || ౩౬ ||
కపిలాఘృతసంయుక్తః కృష్ణాగరుసముద్భవః |
మయా సమర్పితో ధూపః హనుమన్ ప్రతిగృహ్యతామ్ || ౩౭ ||
నిరస్తాజ్ఞానతిమిరతేజోరాశే జగత్పతే |
దీపం గృహాణ దేవేశ గోఘృతాత్తం దశాన్వితమ్ || ౩౮ ||
ఇదం దివ్యాన్నమమృతం సూపశాకఫలాన్వితమ్ |
సాజ్యం సదధి సక్షీరం శర్కరామధుసంయుతమ్ || ౩౯ ||
భక్ష్యం భోజ్యం చ లేహ్యం చ చోష్యం చాపి చతుర్విధమ్ |
గృహాణ హనుమన్ భక్త్యా స్వర్ణపాత్రే నివేదితమ్ || ౪౦ ||
సమర్పయామి పానీయం మధ్యేమధ్యే సుధోపమమ్ |
సచ్చిదానందరూపాయ సృష్టిస్థిత్యంతహేతవే || ౪౧ ||
పూగీఫలైః సమాయుక్తం కర్పూరాదిసమన్వితమ్ |
స్వర్ణవర్ణదళోపేతం తాంబూలం గృహ్యతాం హరే || ౪౨ ||
నీరాజనమిదం దివ్యం మంగళార్థం కపి ప్రభో |
మయా సమర్పితం తాత గృహాణ వరదో భవ || ౪౩ ||
నృత్యం గీతం చ వాద్యం చ కృతం గంధర్వసత్తమైః |
ప్రకల్పయామి మనసా రామదూతాయ తే నమః || ౪౪ ||
రాజోపచారైః సతతం పురాణపఠనాదిభిః |
సంతుష్టో భవ సర్వాత్మన్ సర్వలింగమయాత్మక || ౪౫ ||
మేరావణ మహాప్రాజ్ఞ ప్రాణవాయు బిలేశయ |
పునరర్ఘ్యం ప్రదాస్యామి పవనాత్మజ గృహ్యతామ్ || ౪౬ ||
మందారపారిజాతాది పుష్పాంజలిమిమం ప్రభో |
స్వర్ణపుష్పసమాకీర్ణముష్ట్రధ్వజ గృహాణ వై || ౪౭ ||
ప్రదక్షిణనమస్కారాన్ సాష్టాంగాన్ పంచసంఖ్యయా |
దాస్యామి కపినాథాయ గృహాణాభీష్టదాయక || ౪౮ ||
దేవదేవ జగన్నాథ పురాణపురుషోత్తమ |
అనేన పూజావిధినా సుప్రీతో భవ సర్వదా || ౪౯ ||
సువర్చలాసమేతస్త్వం చతురావరణాన్వితమ్ |
హంసతూలికయోపేతే మమ హృత్పంకజే వస || ౫౦ ||
శ్రీపరాశర ఉవాచ |
ఇత్యేవం మానసీపూజా సర్వాభీష్టప్రదాయినీ |
శంకరేణ పురా గౌర్యాః కథితా విస్తరాన్మునే || ౫౧ ||
ప్రాతర్మధ్యాహ్నయోశ్చాపి సాయంకాల నిశీథయోః |
యదా కదాపి పూజేయం మానసీ సర్వదోత్తమా || ౫౧ ||
ఏతస్య పూజనవిధైః పఠనేనాపి మానవః |
సర్వాన్ కామానవాప్నోతి శ్రవణేన విశేషతః || ౫౨ ||
బ్రహ్మ క్షత్ర విశాం స్త్రీణాం బాలానాం చ శుభావహమ్ |
ఇదం పవిత్రం పాపఘ్నం భుక్తిముక్తిఫలప్రదమ్ || ౫౩ ||
ఇతి శ్రీపరాశరసంహితాయాం శ్రీపరాశరమైత్రేయ సంవాదే శ్రీ హనుమాన్ మాసిక పూజా నామ ద్విపంచాశత్పటలః |
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ హనుమాన్ స్తోత్రాలు పఠించండి.
గమనిక : హనుమద్విజయోత్సవం (హనుమజ్జయంతి) సందర్భంగా "శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి" పుస్తకము కొనుగోలుకు అందుబాటులో ఉంది. Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి మా పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.