Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ కృష్ణ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]
గోపనారీ ముఖాంభోజభాస్కరం వేణువాద్యకమ్ |
రాధికారసభోక్తారం గోవర్ధనధరం భజే || ౧ ||
ఆభీరనగరీప్రాణప్రియం సత్యపరాక్రమమ్ |
స్వభృత్యభయభేత్తారం గోవర్ధనధరం భజే || ౨ ||
వ్రజస్త్రీ విప్రయోగాగ్ని నివారకమహర్నిశమ్ |
మహామరకతశ్యామం గోవర్ధనధరం భజే || ౩ ||
నవకంజనిభాక్షం చ గోపీజనమనోహరమ్ |
వనమాలాధరం శశ్వద్గోవర్ధనధరం భజే || ౪ ||
భక్తవాంఛాకల్పవృక్షం నవనీతపయోముఖమ్ |
యశోదామాతృసానందం గోవర్ధనధరం భజే || ౫ ||
అనన్యకృతహృద్భావపూరకం పీతవాససమ్ |
రాసమండలమధ్యస్థం గోవర్ధనధరం భజే || ౬ ||
ధ్వజవజ్రాదిసచ్చిహ్న రాజచ్చరణపంకజమ్ |
శృంగారరసమర్మజ్ఞం గోవర్ధనధరం భజే || ౭ ||
పురుహూతమహావృష్టీర్నాశకం గోగణావృతమ్ |
భక్తనేత్రచకోరేందుం గోవర్ధనధరం భజే || ౮ ||
గోవర్ధనధరాష్టకమిదం యః ప్రపఠేత్ సుధీః |
సర్వదాఽనన్యభావేన స కృష్ణో రతిమాప్నుయాత్ || ౯ ||
రచితం భక్తిలాభాయ ధారకానాం సనాతనమ్ |
ముక్తిదం సర్వజంతూనాం గోవర్ధనధరాష్టకమ్ || ౧౦ ||
ఇతి శ్రీగోకులచంద్ర కృతం గోవర్ధనధరాష్టకమ్ ||
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ కృష్ణ స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
See details – Click here to buy
మరిన్ని శ్రీ కృష్ణ స్తోత్రాలు చూడండి.
గమనిక : హనుమద్విజయోత్సవం (హనుమజ్జయంతి) సందర్భంగా "శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి" పుస్తకము కొనుగోలుకు అందుబాటులో ఉంది. Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి మా పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.