Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
శ్రీ దుర్గాష్టోత్తర శతనామ స్తోత్రం – 2 >>
ఓం దుర్గాయై నమః |
ఓం శివాయై నమః |
ఓం మహాలక్ష్మ్యై నమః |
ఓం మహాగౌర్యై నమః |
ఓం చండికాయై నమః |
ఓం సర్వజ్ఞాయై నమః |
ఓం సర్వలోకేశ్యై నమః |
ఓం సర్వకర్మఫలప్రదాయై నమః |
ఓం సర్వతీర్థమయ్యై నమః | ౯
ఓం పుణ్యాయై నమః |
ఓం దేవయోనయే నమః |
ఓం అయోనిజాయై నమః |
ఓం భూమిజాయై నమః |
ఓం నిర్గుణాయై నమః |
ఓం ఆధారశక్త్యై నమః |
ఓం అనీశ్వర్యై నమః |
ఓం నిర్గుణాయై నమః |
ఓం నిరహంకారాయై నమః | ౧౮
ఓం సర్వగర్వవిమర్దిన్యై నమః |
ఓం సర్వలోకప్రియాయై నమః |
ఓం వాణ్యై నమః |
ఓం సర్వవిద్యాధిదేవతాయై నమః |
ఓం పార్వత్యై నమః |
ఓం దేవమాత్రే నమః |
ఓం వనీశాయై నమః |
ఓం వింధ్యవాసిన్యై నమః |
ఓం తేజోవత్యై నమః | ౨౭
ఓం మహామాత్రే నమః |
ఓం కోటిసూర్యసమప్రభాయై నమః |
ఓం దేవతాయై నమః |
ఓం వహ్నిరూపాయై నమః |
ఓం సదౌజసే నమః |
ఓం వర్ణరూపిణ్యై నమః |
ఓం గుణాశ్రయాయై నమః |
ఓం గుణమయ్యై నమః |
ఓం గుణత్రయవివర్జితాయై నమః | ౩౬
ఓం కర్మజ్ఞానప్రదాయై నమః |
ఓం కాంతాయై నమః |
ఓం సర్వసంహారకారిణ్యై నమః |
ఓం ధర్మజ్ఞానాయై నమః |
ఓం ధర్మనిష్ఠాయై నమః |
ఓం సర్వకర్మవివర్జితాయై నమః |
ఓం కామాక్ష్యై నమః |
ఓం కామసంహర్త్ర్యై నమః |
ఓం కామక్రోధవివర్జితాయై నమః | ౪౫
ఓం శాంకర్యై నమః |
ఓం శాంభవ్యై నమః |
ఓం శాంతాయై నమః |
ఓం చంద్రసూర్యాగ్నిలోచనాయై నమః |
ఓం సుజయాయై నమః |
ఓం జయభూమిష్ఠాయై నమః |
ఓం జాహ్నవ్యై నమః |
ఓం జనపూజితాయై నమః |
ఓం శాస్త్రాయై నమః | ౫౪
ఓం శాస్త్రమయాయై నమః |
ఓం నిత్యాయై నమః |
ఓం శుభాయై నమః |
ఓం చంద్రార్ధమస్తకాయై నమః |
ఓం భారత్యై నమః |
ఓం భ్రామర్యై నమః |
ఓం కల్పాయై నమః |
ఓం కరాళ్యై నమః |
ఓం కృష్ణపింగళాయై నమః | ౬౩
ఓం బ్రాహ్మ్యై నమః |
ఓం నారాయణ్యై నమః |
ఓం రౌద్ర్యై నమః |
ఓం చంద్రామృతపరిశ్రుతాయై నమః |
ఓం జ్యేష్ఠాయై నమః |
ఓం ఇందిరాయై నమః |
ఓం మహామాయాయై నమః |
ఓం జగత్సృష్ట్యాదికారిణ్యై నమః |
ఓం బ్రహ్మాండకోటిసంస్థానాయై నమః | ౭౨
ఓం కామిన్యై నమః |
ఓం కమలాలయాయై నమః |
ఓం కాత్యాయన్యై నమః |
ఓం కలాతీతాయై నమః |
ఓం కాలసంహారకారిణ్యై నమః |
ఓం యోగనిష్ఠాయై నమః |
ఓం యోగిగమ్యాయై నమః |
ఓం యోగిధ్యేయాయై నమః |
ఓం తపస్విన్యై నమః | ౮౧
ఓం జ్ఞానరూపాయై నమః |
ఓం నిరాకారాయై నమః |
ఓం భక్తాభీష్టఫలప్రదాయై నమః |
ఓం భూతాత్మికాయై నమః |
ఓం భూతమాత్రే నమః |
ఓం భూతేశాయై నమః |
ఓం భూతధారిణ్యై నమః |
ఓం స్వధానారీమధ్యగతాయై నమః |
ఓం షడాధారాదివర్తిన్యై నమః | ౯౦
ఓం మోహదాయై నమః |
ఓం అంశుభవాయై నమః |
ఓం శుభ్రాయై నమః |
ఓం సూక్ష్మాయై నమః |
ఓం మాత్రాయై నమః |
ఓం నిరాలసాయై నమః |
ఓం నిమ్నగాయై నమః |
ఓం నీలసంకాశాయై నమః |
ఓం నిత్యానందాయై నమః | ౯౯
ఓం హరాయై నమః |
ఓం పరాయై నమః |
ఓం సర్వజ్ఞానప్రదాయై నమః |
ఓం అనంతాయై నమః |
ఓం సత్యాయై నమః |
ఓం దుర్లభరూపిణ్యై నమః |
ఓం సరస్వత్యై నమః |
ఓం సర్వగతాయై నమః |
ఓం సర్వాభీష్టప్రదాయిన్యై నమః | ౧౦౮
ఇతి శ్రీ దుర్గాష్టోత్తరశతనామావళిః |
మరిన్ని శ్రీ దుర్గా స్తోత్రాలు చూడండి. మరిన్ని అష్టోత్తరశతనామావళులు (108) చూడండి.
గమనిక (15-May) : "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" ప్రింటింగు పూర్తి అయినది. కొనుగోలు చేయుటకు ఈ లింకు క్లిక్ చేయండి - Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.
Bagunnai