Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
ఓం ఓంకారాచలసింహేంద్రాయ నమః |
ఓం ఓంకారోద్యానకోకిలాయ నమః |
ఓం ఓంకారనీడశుకరాజే నమః |
ఓం ఓంకారారణ్యకుంజరాయ నమః |
ఓం నగరాజసుతాజానయే నమః |
ఓం నగరాజనిజాలయాయ నమః |
ఓం నవమాణిక్యమాలాఢ్యాయ నమః |
ఓం నవచంద్రశిఖామణయే నమః |
ఓం నందితాశేషమౌనీంద్రాయ నమః | ౯
ఓం నందీశాదిమదేశికాయ నమః |
ఓం మోహానలసుధాధారాయ నమః |
ఓం మోహాంబుజసుధాకరాయ నమః |
ఓం మోహాంధకారతరణయే నమః |
ఓం మోహోత్పలనభోమణయే నమః |
ఓం భక్తజ్ఞానాబ్ధిశీతాంశవే నమః |
ఓం భక్తాజ్ఞానతృణానలాయ నమః |
ఓం భక్తాంభోజసహస్రాంశవే నమః |
ఓం భక్తకేకిఘనాఘనాయ నమః | ౧౮
ఓం భక్తకైరవరాకేందవే నమః |
ఓం భక్తకోకదివాకరాయ నమః |
ఓం గజాననాదిసంపూజ్యాయ నమః |
ఓం గజచర్మోజ్జ్వలాకృతయే నమః |
ఓం గంగాధవళదివ్యాంగాయ నమః |
ఓం గంగాభంగలసజ్జటాయ నమః |
ఓం గగనాంబరసంవీతాయ నమః |
ఓం గగనాముక్తమూర్ధజాయ నమః |
ఓం వదనాబ్జజితశ్రియే నమః | ౨౭
ఓం వదనేందుస్ఫురద్దిశాయ నమః |
ఓం వరదానైకనిపుణాయ నమః |
ఓం వరవీణోజ్జ్వలత్కరాయ నమః |
ఓం వనవాససముల్లాసినే నమః |
ఓం వనలీలైకలోలుపాయ నమః |
ఓం తేజఃపుంజఘనాకారాయ నమః |
ఓం తేజసామవిభాసకాయ నమః |
ఓం విధేయానాం తేజఃప్రదాయ నమః |
ఓం తేజోమయనిజాశ్రమాయ నమః | ౩౬
ఓం దమితానంగసంగ్రామాయ నమః |
ఓం దరహాసోజ్జ్వలన్ముఖాయ నమః |
ఓం దయారససుధాసింధవే నమః |
ఓం దరిద్రధనశేవధయే నమః |
ఓం క్షీరేందుస్ఫటికాకారాయ నమః |
ఓం క్షితీంద్రమకుటోజ్జ్వలాయ నమః |
ఓం క్షీరోపహారరసికాయ నమః |
ఓం క్షిప్రైశ్వర్యఫలప్రదాయ నమః |
ఓం నానాభరణముక్తాంగాయ నమః | ౪౫
ఓం నారీసమ్మోహనాకృతయే నమః |
ఓం నాదబ్రహ్మరసాస్వాదినే నమః |
ఓం నాగభూషణభూషితాయ నమః |
ఓం మూర్తినిందితకందర్పాయ నమః |
ఓం మూర్తామూర్తజగద్వపుషే నమః |
ఓం మూకాజ్ఞానతమోభానవే నమః |
ఓం మూర్తిమత్కల్పపాదపాయ నమః |
ఓం తరుణాదిత్యసంకాశాయ నమః |
ఓం తంత్రీవాదనతత్పరాయ నమః | ౫౪
ఓం తరుమూలైకనిలయాయ నమః |
ఓం తప్తజాంబూనదప్రభాయ నమః |
ఓం తత్త్వపుస్తోల్లసత్పాణయే నమః |
ఓం తపనోడుపలోచనాయ నమః |
ఓం యమసన్నుతసత్కీర్తయే నమః |
ఓం యమసంయమసంయుతాయ నమః |
ఓం యతిరూపధరాయ నమః |
ఓం మౌనమునీంద్రోపాస్యవిగ్రహాయ నమః |
ఓం మందారహారరుచిరాయ నమః | ౬౩
ఓం మదనాయుతసుందరాయ నమః |
ఓం మందస్మితలసద్వక్త్రాయ నమః |
ఓం మధురాధరపల్లవాయ నమః |
ఓం మంజీరమంజుపాదాబ్జాయ నమః |
ఓం మణిపట్టోలసత్కటయే నమః |
ఓం హస్తాంకురితచిన్ముద్రాయ నమః |
ఓం హంసయోగపటూత్తమాయ నమః |
ఓం హంసజప్యాక్షమాలాఢ్యాయ నమః |
ఓం హంసేంద్రారాధ్యపాదుకాయ నమః | ౭౨
ఓం మేరుశృంగసముల్లాసినే నమః |
ఓం మేఘశ్యామమనోహరాయ నమః |
ఓం మేఘాంకురాలవాలాగ్ర్యాయ నమః |
ఓం మేధాపక్వఫలద్రుమాయ నమః |
ఓం ధార్మికాంతకృతావాసాయ నమః |
ఓం ధర్మమార్గప్రవర్తకాయ నమః |
ఓం ధామత్రయనిజారామాయ నమః |
ఓం ధరోత్తమమహారథాయ నమః |
ఓం ప్రబోధోదారదీపశ్రియే నమః | ౮౧
ఓం ప్రకాశితజగత్త్రయాయ నమః |
ఓం ప్రజ్ఞాచంద్రశిలాచంద్రాయ నమః |
ఓం ప్రజ్ఞామణిలసత్కరాయ నమః |
ఓం జ్ఞానిహృద్భాసమానాత్మనే నమః |
ఓం జ్ఞాతౄణామవిదూరగాయ నమః |
ఓం జ్ఞానాయాదృతదివ్యాంగాయ నమః |
ఓం జ్ఞాతిజాతికులాతిగాయ నమః |
ఓం ప్రపన్నపారిజాతాగ్ర్యాయ నమః |
ఓం ప్రణతార్త్యబ్ధిబాడబాయ నమః | ౯౦
ఓం భూతానాం ప్రమాణభూతాయ నమః |
ఓం ప్రపంచహితకారకాయ నమః |
ఓం యమిసత్తమసంసేవ్యాయ నమః |
ఓం యక్షగేయాత్మవైభవాయ నమః |
ఓం యజ్ఞాధిదేవతామూర్తయే నమః |
ఓం యజమానవపుర్ధరాయ నమః |
ఓం ఛత్రాధిపదిగీశాయ నమః |
ఓం ఛత్రచామరసేవితాయ నమః |
ఓం ఛందః శాస్త్రాదినిపుణాయ నమః | ౯౯
ఓం ఛలజాత్యాదిదూరగాయ నమః |
ఓం స్వాభావికసుఖైకాత్మనే నమః |
ఓం స్వానుభూతిరసోదధయే నమః |
ఓం స్వారాజ్యసంపదధ్యక్షాయ నమః |
ఓం స్వాత్మారామమహామతయే నమః |
ఓం హాటకాభజటాజూటాయ నమః |
ఓం హాసోదస్తారిమండలాయ నమః |
ఓం హాలాహలోజ్జ్వలగళాయ నమః |
ఓం హారాయితభుజంగమాయ నమః | ౧౦౮
ఇతి శ్రీ దక్షిణామూర్తి మంత్రార్ణాష్టోత్తరశతనామావళిః |
మరిన్ని శ్రీ శివ స్తోత్రాలు చూడండి. మరిన్ని శ్రీ దక్షిణామూర్తి స్తోత్రాలు చూడండి.
గమనిక : రాబోయే మహాశివరాత్రి సందర్భంగా "శ్రీ శివ స్తోత్రనిధి" పుస్తకము కొనుగోలుకు అందుబాటులో ఉంది. Click here to buy.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.