Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
ఈశ్వర ఉవాచ |
స్తవరాజమహం వందే వై రోచన్యాశ్శుభప్రదం |
నాభౌ శుభ్రారవిందం తదుపరి విలసన్మండలం చండరశ్మేః
సంసారస్యైకసారాం త్రిభువనజననీం ధర్మకామార్థదాత్రీం |
తస్మిన్నధ్యే త్రిభాగే త్రితయతనుధరాం ఛిన్నమస్తాం ప్రశస్తాం
తాం వందే ఛిన్నమస్తాం శమనభయహరాం యోగినీం యోగముద్రామ్ || ౧ ||
నాభౌ శుద్ధసరోజవక్త్రవిలసద్బంధూకపుష్పారుణం
భాస్వద్భాస్కరమండలం తదుదరే తద్యోనిచక్రం మహత్ |
తన్మధ్యే విపరీతమైథునరత ప్రద్యుమ్నసత్కామినీ
పృష్ఠంస్యాత్తరుణార్య కోటివిలసత్తేజస్స్వరూపాం భజే || ౨ ||
వామే ఛిన్నశిరోధరాం తదితరే పాణౌ మహత్కర్తృకాం
ప్రత్యాలీఢపదాం దిగంతవసనామున్ముక్త కేశవ్రజాం |
ఛిన్నాత్మీయ శిరస్సమచ్చల దమృద్ధారాం పిబంతీం పరాం
బాలాదిత్య సమప్రకాశ విలసన్నేత్రత్రయోద్భాసినీమ్ || ౩ ||
వామాదన్యత్ర నాళం బహుగహనగళద్రక్తధారాభిరుచ్చై-
ర్గాయంతీమస్థిభూషాం కరకమలలసత్కర్తృకాముగ్రరూపాం |
రక్తామారక్తకేశీమవగతవసనావర్ణనీమాత్మశక్తిం
ప్రత్యాలీఢోరుపాదామరుణి తనయనాం యోగినీం యోగనిద్రామ్ || ౪ ||
దిగ్వస్త్రాం ముక్తకేశీం ప్రళయఘనఘటా ఘోరరూపాం
ప్రచండాం దంష్ట్రాదుఃప్రేక్ష్యవక్త్రోదరవివరలసల్లోలజిహ్వాగ్రభాసాం |
విద్యుల్లోలాక్షియుగ్మాం హృదయతటలసద్భోగినీం భీమమూర్తిం
సద్యః ఛిన్నాత్మకంఠప్రగలితరుధిరైర్డాకినీ వర్ధయంతీమ్ || ౫ ||
బ్రహ్మేశానాచ్యుతాద్యైశ్శిరసి వినిహితా మందపాదారవిందై
రాజ్ఞైర్యోగీంద్రముఖ్యైః ప్రతిపదమనిశం చింతితాం చింత్యరూపాం |
సంసారే సారభూతాం త్రిభువనజననీం ఛిన్నమస్తాం ప్రశస్తాం
ఇష్టాం తామిష్టదాత్రీం కలికలుషహరాం చేతసా చింతయామి || ౬ ||
ఉత్పత్తి స్థితిసంహృతీర్ఘటయితుం ధత్తే త్రిరూపాం తనుం
త్రైగుణ్యాజ్జగతోయదీయవికృతి బ్రహ్మాచ్యుతశ్శూలభృత్ |
తామాద్యాం ప్రకృతిం స్మరామి మనసా సర్వార్థసంసిద్ధయే
యస్మాత్మ్సేరపదారవిందయుగళే లాభం భజంతే నరాః || ౭ ||
అభిలషిత పరస్త్రీ యోగపూజాపరోఽహం
బహువిధజన భావారంభసంభావితోఽహం |
పశుజనవిరతోఽహం భైరవీ సంస్థితోఽహం
గురుచరణపరోఽహం భైరవోహం శివోఽహమ్ || ౮ ||
ఇదం స్తోత్రం మహాపుణ్యం బ్రహ్మణా భాషితం పురా |
సర్వసిద్ధిప్రదం సాక్షాన్మహాపాతకనాశనమ్ || ౯ ||
యఃపఠేత్ప్రాతరుత్థాయ దేవ్యాస్సన్నిహితోపి వా |
తస్య సిద్ధిర్భవేద్దేవీ వాంఛితార్థ ప్రదాయినీ || ౧౦ ||
ధనం ధాన్యం సుతం జాయాం హయం హస్తినమేవ చ |
వసుంధరాం మహావిద్యామష్టసిద్ధిం లభేద్ధృవమ్ || ౧౧ ||
వైయాఘ్రాజినరంజితస్వజఘనేఽరణ్యే ప్రలంబోదరే
ఖర్వే నిర్వచనీయపర్వసుభగే ముండావళీమండితే |
కర్తీం కుందరుచిం విచిత్రవనితాం జ్ఞానే దధానే పదే
మాతర్భక్తజనానుకంపిని మహామాయేస్తు తుభ్యం నమః || ౧౨ ||
ఇతి శ్రీ ఛిన్నమస్తాదేవీ స్తోత్రమ్ |
మరిన్ని దశమహావిద్యా స్తోత్రాలు చూడండి.
గమనిక : హనుమద్విజయోత్సవం (హనుమజ్జయంతి) సందర్భంగా "శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి" పుస్తకము కొనుగోలుకు అందుబాటులో ఉంది. Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి మా పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.