Sri Bagala Pratyangira Kavacham – శ్రీ బగళా ప్రత్యంగిరా కవచం


అస్య శ్రీ బగలా ప్రత్యంగిరా మంత్రస్య నారద ఋషిః త్రిష్టుప్ ఛందః ప్రత్యంగిరా దేవతా హ్లీం బీజం హూం శక్తిః హ్రీం కీలకం మమ శత్రునాశనే వినియోగః ||

మంత్రః –
ఓం ప్రత్యంగిరాయై నమః | ప్రత్యంగిరే సకల కామాన్ సాధయ మమ రక్షాం కురు కురు సర్వాన్ శత్రూన్ ఖాదయ ఖాదయ మారయ మారయ ఘాతయ ఘాతయ ఓం హ్రీం ఫట్ స్వాహా ||

కవచమ్ –
భ్రామిణీ స్తంభినీ దేవీ క్షోభిణీ మోహినీ తథా |
సంహారిణీ ద్రావిణీ చ జృంభిణీ రౌద్రరూపిణీ || ౧ ||

ఇత్యష్టౌ శక్తయో దేవి శత్రుపక్షే నియోజితాః |
ధారయేత్ కంఠదేశే చ సర్వశత్రువినాశినీ || ౨ ||

ఓం హ్రీం భ్రామిణీ మమ శత్రూన్ భ్రామయ భ్రామయ ఓం హ్రీం స్వాహా |
ఓం హ్రీం స్తంభినీ మమ శత్రూన్ స్తంభయ స్తంభయ ఓం హ్రీం స్వాహా |
ఓం హ్రీం క్షోభిణీ మమ శత్రూన్ క్షోభయ క్షోభయ ఓం హ్రీం స్వాహా |
ఓం హ్రీం మోహినీ మమ శత్రూన్ మోహయ మోహయ ఓం హ్రీం స్వాహా |
ఓం హ్రీం సంహారిణీ మమ శత్రూన్ సంహారయ సంహారయ ఓం హ్రీం స్వాహా |
ఓం హ్రీం ద్రావిణీ మమ శత్రూన్ ద్రావయ ద్రావయ ఓం హ్రీం స్వాహా |
ఓం హ్రీం జృంభిణీ మమ శత్రూన్ జృంభయ జృంభయ ఓం హ్రీం స్వాహా |
ఓం హ్రీం రౌద్రీ మమ శత్రూన్ సంతాపయ సంతాపయ ఓం హ్రీం స్వాహా || ౩ ||

ఫలశ్రుతిః –
ఇయం విద్యా మహావిద్యా సర్వశత్రునివారిణీ |
ధారితా సాధకేంద్రేణ సర్వాన్ దుష్టాన్ వినాశయేత్ || ౪ ||

త్రిసంధ్యమేకసంధ్యం వా యః పఠేత్ స్థిరమానసః |
న తస్య దుర్లభం లోకే కల్పవృక్ష ఇవ స్థితః || ౫ ||

యం యం స్పృశతి హస్తేన యం యం పశ్యతి చక్షుషా |
స ఏవ దాసతాం యాతి సారాత్సారామిమం మనుమ్ || ౬ ||

ఇతి శ్రీరుద్రయామలే శివపార్వతిసంవాదే శ్రీ బగళా ప్రత్యంగిరా కవచమ్ ||


మరిన్ని శ్రీ ప్రత్యంగిరా స్తోత్రాలు చూడండి.
మరిన్ని దేవీ స్తోత్రాలు చూడండి.


గమనిక : మా తదుపరి ప్రచురణ "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" పుస్తకము ప్రింటు చేయుటకు ఆలోచన చేయుచున్నాము.

పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments
error: Not allowed