Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
శ్రీ అన్నపూర్ణా అష్టోత్తరశతనామ స్తోత్రం >>
ఓం అన్నపూర్ణాయై నమః |
ఓం శివాయై నమః |
ఓం దేవ్యై నమః |
ఓం భీమాయై నమః |
ఓం పుష్ట్యై నమః |
ఓం సరస్వత్యై నమః |
ఓం సర్వజ్ఞాయై నమః |
ఓం పార్వత్యై నమః |
ఓం దుర్గాయై నమః | ౯
ఓం శర్వాణ్యై నమః |
ఓం శివవల్లభాయై నమః |
ఓం వేదవేద్యాయై నమః |
ఓం మహావిద్యాయై నమః |
ఓం విద్యాదాత్రై నమః |
ఓం విశారదాయై నమః |
ఓం కుమార్యై నమః |
ఓం త్రిపురాయై నమః |
ఓం బాలాయై నమః | ౧౮
ఓం లక్ష్మ్యై నమః |
ఓం శ్రియై నమః |
ఓం భయహారిణ్యై నమః |
ఓం భవాన్యై నమః |
ఓం విష్ణుజనన్యై నమః |
ఓం బ్రహ్మాదిజనన్యై నమః |
ఓం గణేశజనన్యై నమః |
ఓం శక్త్యై నమః |
ఓం కుమారజనన్యై నమః | ౨౭
ఓం శుభాయై నమః |
ఓం భోగప్రదాయై నమః |
ఓం భగవత్యై నమః |
ఓం భక్తాభీష్టప్రదాయిన్యై నమః |
ఓం భవరోగహరాయై నమః |
ఓం భవ్యాయై నమః |
ఓం శుభ్రాయై నమః |
ఓం పరమమంగళాయై నమః |
ఓం భవాన్యై నమః | ౩౬
ఓం చంచలాయై నమః |
ఓం గౌర్యై నమః |
ఓం చారుచంద్రకళాధరాయై నమః |
ఓం విశాలాక్ష్యై నమః |
ఓం విశ్వమాత్రే నమః |
ఓం విశ్వవంద్యాయై నమః |
ఓం విలాసిన్యై నమః |
ఓం ఆర్యాయై నమః |
ఓం కళ్యాణనిలాయాయై నమః | ౪౫
ఓం రుద్రాణ్యై నమః |
ఓం కమలాసనాయై నమః |
ఓం శుభప్రదాయై నమః |
ఓం శుభాయై నమః |
ఓం అనంతాయై నమః |
ఓం వృత్తపీనపయోధరాయై నమః |
ఓం అంబాయై నమః |
ఓం సంహారమథన్యై నమః |
ఓం మృడాన్యై నమః | ౫౪
ఓం సర్వమంగళాయై నమః |
ఓం విష్ణుసంసేవితాయై నమః |
ఓం సిద్ధాయై నమః |
ఓం బ్రహ్మాణ్యై నమః |
ఓం సురసేవితాయై నమః |
ఓం పరమానందదాయై నమః |
ఓం శాంత్యై నమః |
ఓం పరమానందరూపిణ్యై నమః |
ఓం పరమానందజనన్యై నమః | ౬౩
ఓం పరాయై నమః |
ఓం ఆనందప్రదాయిన్యై నమః |
ఓం పరోపకారనిరతాయై నమః |
ఓం పరమాయై నమః |
ఓం భక్తవత్సలాయై నమః |
ఓం పూర్ణచంద్రాభవదనాయై నమః |
ఓం పూర్ణచంద్రనిభాంశుకాయై నమః |
ఓం శుభలక్షణసంపన్నాయై నమః |
ఓం శుభానందగుణార్ణవాయై నమః | ౭౨
ఓం శుభసౌభాగ్యనిలయాయై నమః |
ఓం శుభదాయై నమః |
ఓం రతిప్రియాయై నమః |
ఓం చండికాయై నమః |
ఓం చండమథన్యై నమః |
ఓం చండదర్పనివారిణ్యై నమః |
ఓం మార్తాండనయనాయై నమః |
ఓం సాధ్వ్యై నమః |
ఓం చంద్రాగ్నినయనాయై నమః | ౮౧
ఓం సత్యై నమః |
ఓం పుండరీకహరాయై నమః |
ఓం పూర్ణాయై నమః |
ఓం పుణ్యదాయై నమః |
ఓం పుణ్యరూపిణ్యై నమః |
ఓం మాయాతీతాయై నమః |
ఓం శ్రేష్ఠమాయాయై నమః |
ఓం శ్రేష్ఠధర్మాత్మవందితాయై నమః |
ఓం అసృష్ట్యై నమః | ౯౦
ఓం సంగరహితాయై నమః |
ఓం సృష్టిహేతవే నమః |
ఓం కపర్దిన్యై నమః |
ఓం వృషారూఢాయై నమః |
ఓం శూలహస్తాయై నమః |
ఓం స్థితిసంహారకారిణ్యై నమః |
ఓం మందస్మితాయై నమః |
ఓం స్కందమాత్రే నమః |
ఓం శుద్ధచిత్తాయై నమః | ౯౯
ఓం మునిస్తుతాయై నమః |
ఓం మహాభగవత్యై నమః |
ఓం దక్షాయై నమః |
ఓం దక్షాధ్వరవినాశిన్యై నమః |
ఓం సర్వార్థదాత్ర్యై నమః |
ఓం సావిత్ర్యై నమః |
ఓం సదాశివకుటుంబిన్యై నమః |
ఓం నిత్యసుందరసర్వాంగ్యై నమః |
ఓం సచ్చిదానందలక్షణాయై నమః | ౧౦౮
మరిన్ని దేవీ స్తోత్రాలు చూడండి. మరిన్ని అష్టోత్తరశతనామావళులు (108) చూడండి.
గమనిక : హనుమద్విజయోత్సవం (హనుమజ్జయంతి) సందర్భంగా "శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి" పుస్తకము కొనుగోలుకు అందుబాటులో ఉంది. Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి మా పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.
I want to copy the Rajarajeswari Ashotharam
Good for daily worship