Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / English (IAST)
త్ర్యశీతితమదశకమ్ (౮౩) – పౌణ్డ్రకవధం – ద్నినిదవధమ్ |
రామేఽథగోకులగతే ప్రమదాప్రసక్తే
హూతానుపేతయమునాదమనే మదాన్ధే |
స్వైరం సమారమతి సేవకవాదమూఢో
దూతం న్యయుఙ్క్త తవ పౌణ్డ్రకవాసుదేవః || ౮౩-౧ ||
నారాయణోఽహమవతీర్ణ ఇహాస్మి భూమౌ
ధత్సే కిల త్వమపి మామకలక్షణాని |
ఉత్సృజ్య తాని శరణం వ్రజ మామితి త్వాం
దూతో జగాద సకలైర్హసితః సభాయామ్ || ౮౩-౨ ||
దూతేఽథ యాతవతి యాదవసైనికస్త్వం
యాతో దదర్శిథ వపుః కిల పౌణ్డ్రకీయమ్ |
తాపేన వక్షసి కృతాఙ్కమనల్పమూల్య-
శ్రీకౌస్తుభం మకరకుణ్డలపీతచేలమ్ || ౮౩-౩ ||
కాలాయసం నిజసుదర్శనమస్యతోఽస్య
కాలానలోత్కరకిరేణ సుదర్శనేన |
శీర్షం చకర్తిథ మమర్దిథ చాస్య సైన్యం [** సేనాం **]
తన్మిత్రకాశిపశిరోఽపి చకర్థ కాశ్యామ్ || ౮౩-౪ ||
జాడ్యేన బాలకగిరాఽపి కిలాహమేవ
శ్రీవాసుదేవ ఇతి రూఢమతిశ్చిరం సః |
సాయుజ్యమేవ భవదైక్యధియా గతోఽభూత్
కో నామ కస్య సుకృతం కథమిత్యవేయాత్ || ౮౩-౫ ||
కాశీశ్వరస్య తనయోఽథ సుదక్షిణాఖ్యః
శర్వం ప్రపూజ్య భవతే విహితాభిచారః |
కృత్యానలం కమపి బాణరణాతిభీతై-
ర్భూతైః కథఞ్చన వృతైః సమమభ్యముఞ్చత్ || ౮౩-౬ ||
తాలప్రమాణచరణామఖిలం దహన్తీం
కృత్యాం విలోక్య చకితైః కథితోఽపి పౌరైః |
ద్యూతోత్సవే కిమపి నో చలితో విభో త్వం
పార్శ్వస్థమాశు విససర్జిథ కాలచక్రమ్ || ౮౩-౭ ||
అభ్యాపతత్యమితధామ్ని భవన్మహాస్త్రే
హా హేతి విద్రుతవతీ ఖలు ఘోరకృత్యా |
రోషాత్సుదక్షిణమదక్షిణచేష్టితం తం
పుప్లోష చక్రమపి కాశిపురీమధాక్షీత్ || ౮౩-౮ ||
స ఖలు వివిదో రక్షోఘాతే కృతోపకృతిః పురా
తవ తు కలయా మృత్యుం ప్రాప్తుం తదా ఖలతాం గతః |
నరకసచివో దేశక్లేశం సృజన్ నగరాన్తికే
ఝటితి హలినా యుధ్యన్నద్ధా పపాత తలాహతః || ౮౩-౯ ||
సాంబం కౌరవ్యపుత్రీహరణనియమితం సాన్త్వనార్థీ కురూణాం
యాతస్తద్వాక్యరోషోద్ధృతకరినగరో మోచయామాస రామః |
తే ఘాత్యాః పాణ్డవేయైరితి యదుపృతనాం నాముచస్త్వం తదానీం
తం త్వాం దుర్బోధలీలం పవనపురపతే తాపశాన్త్యై నిషేవే || ౮౩-౧౦ ||
ఇతి త్ర్యశీతితమదశకం సమాప్తమ్ |
సంపూర్ణ శ్రీమన్నారాయణీయం (౧౦౦ దశకాలు) చూడండి.
గమనిక : మా తదుపరి ప్రచురణ "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" పుస్తకము ప్రింటు చేయుటకు ఆలోచన చేయుచున్నాము.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.