Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / English (IAST)
పఞ్చసప్తతితమదశకమ్ (౭౫) – కంసవధమ్
ప్రాతః సన్త్రస్తభోజక్షితిపతివచసా ప్రస్తుతే మల్లతూర్యే
సఙ్ఘే రాజ్ఞాం చ మఞ్చానభియయుషి గతే నన్దగోపేఽపి హర్మ్యమ్ |
కంసే సౌధాధిరూఢే త్వమపి సహబలః సానుగశ్చారువేషో
రఙ్గద్వారం గతోఽభూః కుపితకువలయాపీడనాగావలీఢమ్ || ౭౫-౧ ||
పాపిష్ఠాపేహి మార్గాద్ద్రుతమితి వచసా నిష్ఠురక్రుద్ధబుద్ధే-
రంబష్ఠస్య ప్రణోదాదధికజవజుషా హస్తినా గృహ్యమాణః |
కేలీముక్తోఽథ గోపీకుచకలశచిరస్పర్ధినం కుంభమస్య
వ్యాహత్యాలీయథాస్త్వం చరణభువి పునర్నిర్గతో వల్గుహాసీ || ౭౫-౨ ||
హస్తప్రాప్యోఽప్యగమ్యో ఝటితి మునిజనస్యేవ ధావన్గజేన్ద్రం
క్రీడన్నాపత్య భూమౌ పునరభిపతతస్తస్య దన్తం సజీవమ్ |
మూలాదున్మూల్య తన్మూలగమహితమహామౌక్తికాన్యాత్మమిత్రే
ప్రాదాస్త్వం హారమేభిర్లలితవిరచితం రాధికాయై దిశేతి || ౭౫-౩ ||
గృహ్ణానం దన్తమంసే యుతమథ హలినా రఙ్గమఙ్గావిశన్తం
త్వాం మఙ్గల్యాఙ్గభఙ్గీరభసహృతమనోలోచనా వీక్ష్య లోకాః |
హంహో ధన్యో ను నన్దో న హి న హి పశుపాలాఙ్గనా నో యశోదా
నో నో ధన్యేక్షణాః స్మస్త్రిజగతి వయమేవేతి సర్వే శశంసుః || ౭౫-౪ ||
పూర్ణం బ్రహ్మైవ సాక్షాన్నిరవధిపరమానన్దసాన్ద్రప్రకాశం
గోపేషు త్వం వ్యలాసీర్న ఖలు బహుజనైస్తావదావేదితోఽభూః |
దృష్ట్వాథ త్వాం తదేదమ్ప్రథమముపగతే పుణ్యకాలే జనౌఘాః
పూర్ణానన్దా విపాపాః సరసమభిజగుస్త్వత్కృతాని స్మృతాని || ౭౫-౫ ||
చాణూరో మల్లవీరస్తదను నృపగిరా ముష్టికో ముష్టిశాలీ
త్వాం రామం చాభిపేదే ఝటఝటితి మిథో ముష్టిపాతాతిరూక్షమ్ |
ఉత్పాతాపాతనాకర్షణవివిధరణాన్యాసతాం తత్ర చిత్రం
మృత్యోః ప్రాగేవ మల్లప్రభురగమదయం భూరిశో బన్ధమోక్షాన్ || ౭౫-౬ ||
హా ధిక్కష్టం కుమారౌ సులలితవపుషౌ మల్లవీరౌ కఠోరౌ
న ద్రక్ష్యామో వ్రజామస్త్వరితమితి జనే భాషమాణే తదానీమ్ |
చాణూరం తం కరోద్భ్రామణవిగలదసుం పోథయామాసిథోర్వ్యాం
పిష్టోఽభూన్ముష్టికోఽపి ద్రుతమథ హలినా నష్టశిష్టైర్దధావే || ౭౫-౭ ||
కంసస్సంవార్య తూర్యం ఖలమతిరవిదన్కార్యమార్యాన్ పితృంస్తా-
నాహన్తుం వ్యాప్తమూర్తేస్తవ చ సమశిషద్దూరముత్సారణాయ |
రుష్టో దుష్టోక్తిభిస్త్వం గరుడ ఇవ గిరిం మఞ్చమఞ్చన్నుదఞ్చత్
ఖడ్గవ్యావల్గదుస్సంగ్రహమపి చ హఠాత్ప్రాగ్రహీరౌగ్రసేనిమ్ || ౭౫-౮ ||
సద్యో నిష్పిష్టసన్ధిం భువి నరపతిమాపాత్య తస్యోపరిష్టాత్
త్వయ్యాపాత్యే తదైవ త్వదుపరి పతితా నాకినాం పుష్పవృష్టిః |
కిం కిం బ్రూమస్తదానీం సతతమపి భియా త్వద్గతాత్మా స భేజే
సాయుజ్యం త్వద్వధోత్థా పరమ పరమియం వాసనా కాలనేమేః || ౭౫-౯ ||
తద్భ్రాతృనష్ట పిష్ట్వా ద్రుతమథ పితరౌ సన్నమన్నుగ్రసేనం
కృత్వా రాజానముచ్చైర్యదుకులమఖిలం మోదయన్కామదానైః |
భక్తానాముత్తమం చోద్ధవమమరగురోరాప్తనీతిం సఖాయం
లబ్ధ్వా తుష్టో నగర్యాం పవనపురపతే రున్ధి మే సర్వరోగాన్ || ౭౫-౧౦ ||
ఇతి పఞ్చసప్తతితమదశకం సమాప్తమ్ |
సంపూర్ణ శ్రీమన్నారాయణీయం (౧౦౦ దశకాలు) చూడండి.
గమనిక (15-May) : "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" ప్రింటింగు పూర్తి అయినది. కొనుగోలు చేయుటకు ఈ లింకు క్లిక్ చేయండి - Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.