Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
వరసిద్ధిసుబుద్ధిమనోనిలయం
నిరతప్రతిభాఫలదాన ఘనం
పరమేశ్వర మాన సమోదకరం
ప్రణమామి నిరంతరవిఘ్నహరమ్ || ౧ ||
అణిమాం మహిమాం గరిమాం లఘిమాం
ఘనతాప్తి సుకామవరేశవశాన్
నిరతప్రదమక్షయమంగళదం
ప్రణమామి నిరంతరవిఘ్నహరమ్ || ౨ ||
జననీజనకాత్మవినోదకరం
జనతాహృదయాంతరతాపహరం
జగదభ్యుదయాకరమీప్సితదం
ప్రణమామి నిరంతరవిఘ్నహరమ్ || ౩ ||
వరబాల్యసుఖేలనభాగ్యకరం
స్థిరయౌవనసౌఖ్యవిలాసకరం
ఘనవృద్ధమనోహరశాంతికరం
ప్రణమామి నిరంతరవిఘ్నహరమ్ || ౪ ||
నిగమాగమలౌకికశాస్త్రనిధి
ప్రదదానచణం గుణగణ్యమణిమ్
శతతీర్థవిరాజితమూర్తిధరమ్
ప్రణమామి నిరంతరవిఘ్నహరమ్ || ౫ ||
అనురాగమయం నవరాగయుతం
గుణరాజితనామవిశేషహితం
శుభలాభవరప్రదమక్షయదం
ప్రణమామి నిరంతరవిఘ్నహరమ్ || ౬ ||
పృథివీశ సుపూజితపాదయుగం
రథయాన విశేషయశోవిభవం
సకలాగమ పూజితదివ్యగుణం
ప్రణమామి నిరంతరవిఘ్నహరమ్ || ౭ ||
గగనోద్భవగాంగసరిత్ప్రభవ
ప్రచురాంబుజపూజితశీర్షతలం
మణిరాజితహైమకిరీటయుతం
ప్రణమామి నిరంతరవిఘ్నహరమ్ || ౮ ||
ద్విజరాజదివాకరనేత్రయుతం
కమనీయశుభావహకాంతిహితం
రమణీయ విలాసకథావిదితం
ప్రణమామి నిరంతరవిఘ్నహరమ్ || ౯ ||
హృదయాంతరదీపకశక్తిధరం
మధురోదయదీప్తికళారుచిరం
సువిశాలనభోంగణదీప్తికరం
ప్రణమామి నిరంతరవిఘ్నహరమ్ || ౧౦ ||
కవిరాజవిరాజితకావ్యమయం
రవికాంతి విభాసితలోకమయం
భువనైక విలాసితకీర్తిమయం
ప్రణమామి నిరంతరవిఘ్నహరమ్ || ౧౧ ||
శ్రీ మరకత లక్ష్మీగణేశ స్తోత్రం సంపూర్ణమ్ |
మరకత శ్రీ లక్ష్మీ గణపతి ప్రపత్తిః >>
మరిన్ని శ్రీ గణేశ స్తోత్రాలు చూడండి.
గమనిక (15-May) : "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" ప్రింటింగు పూర్తి అయినది. కొనుగోలు చేయుటకు ఈ లింకు క్లిక్ చేయండి - Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.
very good
E strotram visitatha ento vivarinchandi, edi patinchadam valla kalege labalu enti ?