Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
(* అథైనం గన్ధాక్షత పత్ర పుష్ప ధూప దీప నైవేద్య తామ్బూలైరభ్యర్చ్య ఆత్మానం ప్రత్యారాధయేత్ *)
(బోధాయన-గృహ్యసూత్రం-౨.౧౮)
ఆరాధితో మనుష్యైస్త్వం సిద్ధైర్దేవాఽసురాదిభిః |
ఆరాధయామి శక్త్యా త్వాఽనుగృహాణ మహేశ్వర ||
(తై.సం.౧-౮-౬-౧౧)
త్ర్య॑మ్బకం యజామహే సుగ॒న్ధిం పు॑ష్టి॒వర్ధ॑నమ్ |
ఉ॒ర్వా॒రు॒కమి॑వ॒ బన్ధ॑నాన్ మృ॒త్యోర్ము॑క్షీయ॒ మాఽమృతా”త్ || ౧
// త్రి, అమ్బకం, యజామహే, సు-గన్ధిం, పుష్టి-వర్ధనం, ఉర్వారుకం, ఇవ, బన్ధనాత్, మృత్యోః, ముక్షీయ, మా, అమృతాత్ //
(తై.ఆ.ఏ.కా.౨-౧౮)
ఆ త్వా॑ వహన్తు॒ హర॑య॒: సచే॑తసః శ్వే॒తైరశ్వై”: స॒హ కే॑తు॒మద్భి॑: |
వాతా॑జిరై॒ర్మమ॑ హ॒వ్యాయ॑ శర్వ ||
[* పాఠభేదః –
వాతా॑జితై॒ర్బల॑వద్భి॒ర్మనో॑జవై॒రాయా॑హి శీ॒ఘ్రం మమ॑ హ॒వ్యాయ॑ శ॒ర్వోమ్ | *]
// ఆ, త్వా, వహన్తు, హరయః, సచేతసః, శ్వేతైః అశ్వైః, సహ, కేతుం, అద్భిః, వాతాజిరైః, మమ, హవ్యాయ, శర్వ //
ఈశానమావాహయామి | ఇతి ఆవాహ్య ||
మణ్డలాన్తరగతం హిరణ్మయం
భ్రాజమానవపుషం శుచిస్మితమ్ |
చణ్డదీధితిమఖణ్డవిగ్రహం
చిన్తయేన్మునిసహస్రసేవితమ్ || ౧
శఙ్కరస్య చరితా కథామృతం
చన్ద్రశేఖర గుణానుకీర్తనమ్ |
నీలకణ్ఠ తవ పాదసేవనం
సంభవన్తు మమ జన్మజన్మని || ౨
స్వామిన్ సర్వజగన్నాథ యావత్పూజాఽవసానకమ్ |
తావత్త్వం ప్రీతిభావేన లిఙ్గేఽస్మిన్ సన్నిధిం కురు ||౩
ఆవాహితో భవ | స్థాపితో భవ |
సమ్ముఖో భవ | సన్నిహితో భవ |
సన్నిరుద్ధో భవ | అవకుణ్ఠితో భవ |
ప్రసీద ప్రసీద |
ఓం స॒ద్యోజా॒తం ప్ర॑పద్యా॒మి | ౧
శ్రీ రుద్రాయ నమః | ఆవాహనం సమర్పయామి |
ఓం స॒ద్యోజా॒తాయ॒ వై నమో॒ నమ॑: | ౨
శ్రీ రుద్రాయ నమః | రత్న సింహాసనం సమర్పయామి |
ఓం భ॒వే భ॑వే॒న | ౩
శ్రీ రుద్రాయ నమః | పాద్యం సమర్పయామి |
ఓం ఆతి॑భవే భవస్వ॒ మామ్ | ౪
శ్రీ రుద్రాయ నమః | అర్ఘ్యం సమర్పయామి |
ఓం భ॒వోద్భ॑వాయ॒ నమ॑: | ౫
శ్రీ రుద్రాయ నమః | ఆచమనీయం సమర్పయామి |
ఓం వా॒మ॒దే॒వాయ॒ నమ॑: | ౬
శ్రీ రుద్రాయ నమః | స్నానం సమర్పయామి |
ఓం జ్యే॒ష్ఠాయ॒ నమ॑: | ౭
శ్రీ రుద్రాయ నమః | వస్త్రం సమర్పయామి |
ఓం శ్రే॒ష్ఠాయ॒ నమ॑: | ౮
శ్రీ రుద్రాయ నమః | ఉపవీతం సమర్పయామి |
ఓం రు॒ద్రాయ॒ నమ॒: | ౯
శ్రీ రుద్రాయ నమః | ఆభరణాని సమర్పయామి |
ఓం కాలా॑య॒ నమ॑: | ౧౦
శ్రీ రుద్రాయ నమః | గన్ధం సమర్పయామి |
ఓం కల॑వికరణాయ॒ నమ॑: | ౧౧
శ్రీ రుద్రాయ నమః | అక్షతాన్ సమర్పయామి |
ఓం బల॑ వికరణాయ॒ నమః | ౧౨
శ్రీ రుద్రాయ నమః | పుష్పాణి సమర్పయామి |
ఓం బలా॑య॒ నమ॑: | ౧౩
శ్రీ రుద్రాయ నమః | ధూపం సమర్పయామి |
ఓం బల॑ ప్రమథనాయ॒ నమ॑: | ౧౪
శ్రీ రుద్రాయ నమః | దీపం సమర్పయామి |
ఓం సర్వ॑భూతదమనాయ॒ నమ॑: | ౧౫
శ్రీ రుద్రాయ నమః | నైవేద్యం సమర్పయామి |
ఓం మ॒నోన్మ॑నాయ॒ నమ॑: | ౧౬
శ్రీ రుద్రాయ నమః | తామ్బూలం సమర్పయామి |
అ॒ఘోరే”భ్యోఽథ॒ ఘోరే”భ్యో॒ ఘోర॒ఘోర॑తరేభ్యః |
సర్వే”భ్యః సర్వ॒శర్వే”భ్యో॒ నమ॑స్తే అస్తు రు॒ద్రరూ॑పేభ్యః ||
శ్రీ రుద్రాయ నమః | ఉత్తరనీరాజనమ్ సమర్పయామి |
తత్పురు॑షాయ వి॒ద్మహే॑ మహాదే॒వాయ॑ ధీమహి |
తన్నో॑ రుద్రః ప్రచో॒దయా”త్ ||
శ్రీ రుద్రాయ నమః | మన్త్రపుష్పం సమర్పయామి |
ఈశానః సర్వ॑విద్యా॒నా॒మీశ్వరః సర్వ॑భూతా॒నా॒o బ్రహ్మాధి॑పతి॒ర్బ్రహ్మ॒ణోఽధి॑పతి॒ర్బ్రహ్మా॑ శి॒వో మే॑ అస్తు సదాశి॒వోమ్ ||
శ్రీ రుద్రాయ నమః | ప్రదక్షిణనమస్కారాన్ సమర్పయామి |
గమనిక: రాబోయే ధనుర్మాసం సందర్భంగా "శ్రీ కృష్ణ స్తోత్రనిధి" ముద్రించుటకు ఆలోచన చేయుచున్నాము. ఇటీవల మేము "శ్రీ సాయి స్తోత్రనిధి" పుస్తకము విడుదల చేశాము.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.