Read in తెలుగు / English (IAST)
మంగళం కౌశలేంద్రాయ మహనీయగుణాత్మనే |
చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళమ్ || ౧ ||
వేదవేదాంతవేద్యాయ మేఘశ్యామలమూర్తయే |
పుంసాం మోహనరూపాయ పుణ్యశ్లోకాయ మంగళమ్ || ౨ ||
విశ్వామిత్రాంతరంగాయ మిథిలానగరీపతేః |
భాగ్యానాం పరిపాకాయ భవ్యరూపాయ మంగళమ్ || ౩ ||
పితృభక్తాయ సతతం భ్రాతృభి స్సహ సీతయా |
వందితాఖిలలోకాయ రామభద్రాయ మంగళమ్ || ౪ ||
త్యక్తసాకేతవాసాయ చిత్రకూటవిహారిణే |
సేవ్యాయ సర్వయమినాం ధీరోదారాయ మంగళమ్ || ౫ ||
సౌమిత్రిణా చ జానక్యా చాపబాణసిధారిణే |
సంసేవ్యాయ సదా భక్త్యా స్వామినే మమ మంగళమ్ || ౬ ||
దండకారాణ్యవాసాయ ఖండితామరశత్రవే |
గృధ్రరాజాయ భక్తాయ ముక్తిదాయాస్తు మంగళమ్ || ౭ ||
సాదరం శబరీదత్త ఫలమూలాభిలాషిణే |
సౌలభ్యపరిపూర్ణాయ సత్వోద్రిక్తాయ మంగళమ్ || ౮ ||
హనుమత్సమవేతాయ హరీశాభీష్టదాయినే |
వాలిప్రమథనాయాస్తు మహాధీరాయ మంగళమ్ || ౯ ||
శ్రీమతే రఘువీరాయ సేతూల్లంఘితసింధవే |
జితరాక్షసరాజాయ రణధీరాయ మంగళమ్ || ౧౦ ||
విభీషణకృతే ప్రీత్యా లంకాభీష్టప్రదాయినే |
సర్వలోకశరణ్యాయ శ్రీరాఘవాయ మంగళమ్ || ౧౧ ||
ఆసాద్య నగరీం దివ్యా మభిషిక్తాయ సీతయా |
రాజాధిరాజరాజాయ రామభద్రాయ మంగళమ్ || ౧౨ ||
భద్రాచలనివాసాయ భద్రాయ పరమాత్మనే |
జానకీప్రాణనాథాయ రామచంద్రాయ మంగళమ్ || ౧౩ ||
శ్రీసౌమ్యజామాతృమునేః కృపయాస్మానుపేయుషే |
మహతేమమనాథాయ రఘునాథాయ మంగళమ్ || ౧౪ ||
మంగలాశాసనపరై ర్మదాచార్యపురోగమైః |
సర్వైశ్చ పూర్వై రాచార్యై స్సత్కృతాయాస్తు మంగళమ్ || ౧౫ ||
రమ్యజామాతృమునినా మంగళాశాసనం కృతమ్ |
త్రైలోక్యాధిపతిశ్శ్రీమాన్ కరోతు మంగళం సదా || ౧౬ ||
కాయేన వాచా మనసేంద్రియై ర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతీ స్స్వభావాత్ |
కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి || ౧౭ ||
ఇతి శ్రీవరవరమునిస్వామికృత శ్రీ భద్రాద్రిరామ మంగళాశాసనం సంపూర్ణమ్ ||
మరిన్ని శ్రీ రామ స్తోత్రాలు చూడండి.
గమనిక (15-May) : "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" ప్రింటింగు పూర్తి అయినది. కొనుగోలు చేయుటకు ఈ లింకు క్లిక్ చేయండి - Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.