Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
అజ్ఞానమేతద్ద్వైతాఖ్యమద్వైతం శ్రేయసామ్పరమ్
మమ త్వహమితి ప్రజ్ఞావియుక్తమితి కల్పవత్ || ౧ ||
అవికార్యమనాఖ్యేయమద్వైతమనుభూయతే
మనోవృత్తిమయం ద్వైతమద్వైతం పరమార్థతః || ౨ ||
మనసో వృత్తయస్తస్మాద్ధర్మాధర్మనిమిత్తజాః
నిరోద్ధవ్యాస్తన్నిరోధేనాద్వైతం నోపపద్యతే || ౩ ||
మనోదృష్టమిదం సర్వం యత్కించిత్సదరాచరమ్
మనసో హ్యమనీభావేఽద్వైతభావం తదాప్నుయాత్ || ౪ ||
బహిః ప్రజ్ఞాం సదోత్సృజ్యాప్యన్తః ప్రజ్ఞాం చ యో బుధః
కయాపి ప్రజ్ఞయోపేతః ప్రజ్ఞావానితి కథ్యతే || ౫ ||
కర్మణో భావనాచేయం సా బ్రహ్మపరిపన్థినీ
కర్మభావనయా తుల్యం విజ్ఞానముపజాయతే || ౬ ||
మరిన్ని వివిధ స్తోత్రాలు చూడండి.
గమనిక : రాబోయే మహాశివరాత్రి సందర్భంగా "శ్రీ శివ స్తోత్రనిధి" పుస్తకము కొనుగోలుకు అందుబాటులో ఉంది. Click here to buy.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.
an excellent service rendering by the web owners, hats of to the team,anticipating even more good service, ready to help you sir,