Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ దుర్గా స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]
అపరాధసహస్రాణి క్రియంతేఽహర్నిశం మయా |
దాసోఽయమితి మాం మత్వా క్షమస్వ పరమేశ్వరి || ౧ ||
ఆవాహనం న జానామి న జానామి విసర్జనమ్ |
పూజాం చైవ న జానామి క్షమ్యతాం పరమేశ్వరి || ౨ ||
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సురేశ్వరి |
యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తు మే || ౩ ||
అపరాధశతం కృత్వా జగదంబేతి చోచ్చరేత్ |
యాం గతిం సమవాప్నోతి న తాం బ్రహ్మాదయః సురాః || ౪ ||
సాపరాధోఽస్మి శరణం ప్రాప్తస్త్వాం జగదంబికే |
ఇదానీమనుకంప్యోఽహం యథేచ్ఛసి తథా కురు || ౫ ||
అజ్ఞానాద్విస్మృతేర్భ్రాంత్యా యన్న్యూనమధికం కృతమ్ |
విపరీతం చ తత్సర్వం క్షమస్వ పరమేశ్వరి || ౬ ||
కామేశ్వరి జగన్మాతః సచ్చిదానందవిగ్రహే |
గృహాణార్చామిమాం ప్రీత్యా ప్రసీద పరమేశ్వరి || ౭ ||
యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ |
తత్సర్వం క్షమ్యతాం దేవి ప్రసీద పరమేశ్వరి || ౮ ||
గుహ్యాతిగుహ్యగోప్త్రీ త్వం గృహాణాస్మత్కృతం జపమ్ |
సిద్ధిర్భవతు మే దేవి త్వత్ప్రసాదాన్మహేశ్వరి || ౯ ||
సర్వరూపమయీ దేవీ సర్వం దేవీమయం జగత్ |
అతోఽహం విశ్వరూపాం త్వాం నమామి పరమేశ్వరీమ్ || ౧౦ ||
ఇతి అపరాధక్షమాపణస్తోత్రం సమాప్తమ్ ||
సంపూర్ణ శ్రీ దుర్గా సప్తశతీ చూడండి.
గమనిక : హనుమద్విజయోత్సవం (హనుమజ్జయంతి) సందర్భంగా "శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి" పుస్తకము కొనుగోలుకు అందుబాటులో ఉంది. Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి మా పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.
The efforts made by you stupendous.
thanks for hard work again.
god should help u in all good attempts you make in every moment of ur life