Sri Bagalamukhi Ashtottara Shatanama Stotram 3 (Kalivilasa Tantra) – శ్రీ బగళాముఖీ అష్టోత్తరశతనామ స్తోత్రం – ౩ (కాళీవిలాసతంత్రే)



దేవ్యువాచ |
బగళా శతనామాని కథ్యంతాం మే కృపానిధే |
యన్నోక్తమన్యతంత్రేషు అధునా కథయ ప్రభో || ౧ ||

అస్య శ్రీబగళాదేవ్యాః శతనామస్తోత్రస్య శ్రీసదాశివ ఋషిర్గాయత్రీఛందః శ్రీబగళాముఖీ దేవతా ధర్మార్థకామమోక్షార్థ సిద్ధయే వినియోగః ||

ఈశ్వర ఉవాచ |
వశినీ వశపూజ్యా చ వలికా వసుదా వసుః |
వాగ్వాదినీ వయోరూపా బలాబలవతీ తథా || ౨ ||

విషమా వికటా వేధా విశాలా విమనా విధిః |
విద్యా చ వేదరూపా చ బంధ్యా చ వేషధారిణీ || ౩ ||

వేణీ చ వికటా వేశ్యా నానావేషపరిచ్ఛదా |
వయోరూపా చ వృద్ధా వికలా వసుమతీతి చ || ౪ ||

బగళా వామనీ దేవీ విష్ణుపూజ్యా వినోదినీ |
వైష్ణవీ శిష్టమాతా చ వారాహీ బ్రాహ్మణీ వరా || ౫ ||

బలాబలవతీ బాలా విధేశ్చ పరిపూజితా |
విశిష్టా బ్రహ్మపూజ్యా చ నానావేషవినోదినీ || ౬ ||

వైకుంఠరూపిణీ బ్రాహ్మీ విధిపూజ్యా విధుంతుదా |
వల్లభా బలరూపా చ అశేషబలధారిణీ || ౭ ||

వేదజ్ఞా వేదమాతా చ విశాలనయనోజ్జ్వలా |
వేదమాతా విమాతా చ వేదగర్భా విమోక్షణీ || ౮ ||

విరూపాక్షీ బలా బాలీ కృష్ణవిమలరూపిణీ |
వారాహీ చ వలాకా చ వలినీ వర్ణరూపిణీ || ౯ ||

గంధినీ గంధరూపా చ గయాగంగాప్రభా తథా |
గోవర్ధనీ చ గోవిందపూజితా చ గదాధరీ || ౧౦ ||

గహనా గుహ్యరూపా చ గోరూపా గోకులేశ్వరీ |
గోలోకవాసినీ చైవ నిత్యా గోలోకరూపిణీ || ౧౧ ||

గరిమా చ గరిష్ఠా నిత్యా గోవర్ధనరూపిణీ |
గంగాధరీ చ గోవిందా గోవిందపూజితా గదా || ౧౨ ||

గహనా గుహ్యరూపా చ తథైవ గంధరూపిణీ |
గణార్హా గానదా గానరూపిణీ గణమోహినీ || ౧౩ ||

నీలమాలా మనోన్మత్తా లలజ్జిహ్వా లలాటినీ |
ఆనందరూపిణీ ఆద్యా ఆచార్యా చాంశురూపిణీ || ౧౪ ||

మూర్తిశ్చ ముఖ్యరూపా చ మహామోక్షప్రదాయినీ |
ఖేలత్ ఖంజనగామీ చ ఖేలా ఖలఖలా తథా || ౧౫ ||

ఈశ్వరీ ఈశ్వరారాధ్యా అకార ఓంస్వరూపిణీ |
వర్ణా చ బగళాముఖ్యాః శతనామ ఇతీరితమ్ || ౧౬ ||

అష్టోత్తరశతం నామ యః పఠేన్నిత్యముత్తమమ్ |
సర్వసిద్ధీశ్వరో భూత్వా దేవీపుత్రో భవేత్తు సః || ౧౭ ||

త్రిసంధ్యం యః పఠేన్నిత్యం తస్య సిద్ధిః ప్రజాయతే |
నాన్యథా ఫలభాగీస్యాత్ కల్పకోటిశతైరపి || ౧౮ ||

ఇతి శ్రీకాళీవిలాసతంత్రే షోడశపటలే శ్రీ బగళాముఖీ అష్టోత్తరశతనామ స్తోత్రమ్ ||


మా తదుపరి ప్రచురణ: తెలుగు తాత్పర్యాలతో "శ్రీ బగళాముఖీ స్తోత్రనిధి" పుస్తకము ముద్రించుటకు ఆలోచన చేయుచున్నాము.

స్తోత్రనిధి (తెలుగు) వాట్సాప్ ఛానల్ : మా వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

విప్రులకు, ద్విజులకు విజ్ఞప్తి : మంత్ర అనుష్ఠానం లేక నేటి కాలంలో ధర్మాచరణ క్షీణిస్తూ ఉన్నది. దయచేసి మీకు ఉపదేశం ఉన్న మంత్రం కనీసం లక్ష జపం చేయండి. మీకు అతిదగ్గరలో ఉన్న దేవాలయానికి ప్రతిరోజూ వెళ్ళి అక్కడి దేవత మంత్రాన్ని కనీసం 108 జపంచేసి, ఆ దేవత బలాన్ని వృద్ధి చేయండి. దేవత అనుగ్రహం ఉంటేనే ఆ ప్రాంతంలో ధర్మం వర్ధిల్లుతుంది.

Important message to Dharmikas : Please visit your nearest Devalayam and chant mantra of that Devata atleast 108 times daily in that temple. When Devata becomes powerful, it will automatically protect Dharma.

Prabhata Stotranidhi Book: A single book with important stotras of Devatas is available in 4 languages - "తెలుగు" , "ಕನ್ನಡ" , "देवनागरि" , "English (IAST)".

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments
error: Not allowed