Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ అధ్యాయము “శ్రీ కృష్ణ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]
శ్రీభగవానువాచ |
ఊర్ధ్వమూలమధఃశాఖమశ్వత్థం ప్రాహురవ్యయమ్ |
ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్ || ౧ ||
అధశ్చోర్ధ్వం ప్రసృతాస్తస్య శాఖా
గుణప్రవృద్ధా విషయప్రవాలాః |
అధశ్చ మూలాన్యనుసంతతాని
కర్మానుబంధీని మనుష్యలోకే || ౨ ||
న రూపమస్యేహ తథోపలభ్యతే
నాంతో న చాదిర్న చ సంప్రతిష్ఠా |
అశ్వత్థమేనం సువిరూఢమూలం
అసంగశస్త్రేణ దృఢేన ఛిత్త్వా || ౩ ||
తతః పదం తత్ పరిమార్గితవ్యం
యస్మిన్ గతా న నివర్తంతి భూయః |
తమేవ చాద్యం పురుషం ప్రపద్యే |
యతః ప్రవృత్తిః ప్రసృతా పురాణీ || ౪ ||
నిర్మానమోహా జితసంగదోషా
అధ్యాత్మనిత్యా వినివృత్తకామాః |
ద్వంద్వైర్విముక్తాః సుఖదుఃఖసంజ్ఞై-
-ర్గచ్ఛంత్యమూఢాః పదమవ్యయం తత్ || ౫ ||
న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః |
యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ || ౬ ||
మమైవాంశో జీవలోకే జీవభూతః సనాతనః |
మనఃషష్ఠానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి || ౭ ||
శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వరః |
గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధానివాశయాత్ || ౮ ||
శ్రోత్రం చక్షుః స్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ |
అధిష్ఠాయ మనశ్చాయం విషయానుపసేవతే || ౯ ||
ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితమ్ |
విమూఢా నానుపశ్యంతి పశ్యంతి జ్ఞానచక్షుషః || ౧౦ ||
యతంతో యోగినశ్చైనం పశ్యంత్యాత్మన్యవస్థితమ్ |
యతంతోఽప్యకృతాత్మానో నైనం పశ్యంత్యచేతసః || ౧౧ ||
యదాదిత్యగతం తేజో జగద్భాసయతేఽఖిలమ్ |
యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్ తేజో విద్ధి మామకమ్ || ౧౨ ||
గామావిశ్య చ భూతాని ధారయామ్యహమోజసా |
పుష్ణామి చౌషధీః సర్వాః సోమో భూత్వా రసాత్మకః || ౧౩ ||
అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః |
ప్రాణాపానసమాయుక్తః పచామ్యన్నం చతుర్విధమ్ || ౧౪ ||
సర్వస్య చాహం హృది సంనివిష్టో
మత్తః స్మృతిర్జ్ఞానమపోహనం చ |
వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో
వేదాంతకృద్వేదవిదేవ చాహమ్ || ౧౫ ||
ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవ చ |
క్షరః సర్వాణి భూతాని కూటస్థోఽక్షర ఉచ్యతే || ౧౬ ||
ఉత్తమః పురుషస్త్వన్యః పరమాత్మేత్యుదాహృతః |
యో లోకత్రయమావిశ్య బిభర్త్యవ్యయ ఈశ్వరః || ౧౭ ||
యస్మాత్ క్షరమతీతోఽహమక్షరాదపి చోత్తమః |
అతోఽస్మి లోకే వేదే చ ప్రథితః పురుషోత్తమః || ౧౮ ||
యో మామేవమసమ్మూఢో జానాతి పురుషోత్తమమ్ |
స సర్వవిద్భజతి మాం సర్వభావేన భారత || ౧౯ ||
ఇతి గుహ్యతమం శాస్త్రమిదముక్తం మయానఘ |
ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యశ్చ భారత || ౨౦ ||
ఇతి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే పురుషోత్తమయోగో నామ పంచదశోఽధ్యాయః || ౧౫ ||
షోడశోఽధ్యాయః – దైవాసురసంపద్విభాగయోగః >>
గమనిక: పైన ఇవ్వబడిన అధ్యాయము, ఈ పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ కృష్ణ స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
See details – Click here to buy
సంపూర్ణ శ్రీమద్భగవద్గీత చూడండి.
గమనిక : మా తదుపరి ప్రచురణ "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" పుస్తకము ప్రింటు చేయుటకు ఆలోచన చేయుచున్నాము.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.