Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
(గమనిక: ఈ స్తోత్రము “శ్రీ సరస్వతీ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.)
భజతాం కల్పలతికా భవభీతివిభంజనీ |
భ్రమరాభకచా భూయాద్భవ్యాయ భవసోదరీ || ౧ ||
కరనిర్జితపాథోజా శరదభ్రనిభాంబరా |
వరదానరతా భూయాద్భవ్యాయ భవసోదరీ || ౨ ||
కామ్యా పయోజజనుషా నమ్యా సురవరైర్ముహుః |
రభ్యాబ్జవసతిర్భూయాద్భవ్యాయ భవసోదరీ || ౩ ||
కృష్ణాదిసురసంసేవ్యా కృతాంతభయనాశినీ |
కృపార్ద్రహృదయా భూయాద్భవ్యాయ భవసోదరీ || ౪ ||
మేనకాదిసమారాధ్యా శౌనకాదిమునిస్తుతా |
కనకాభతనుర్భూయాద్భవ్యాయ భవసోదరీ || ౫ ||
వరదా పదనమ్రేభ్యః పారదా భవవారిధేః |
నీరదాభకచా భూయాద్భవ్యాయ భవసోదరీ || ౬ ||
వినతాఘహారా శీఘ్రం వినతాతనయార్చితా |
పీనతాయుక్కుచా భూయాద్భవ్యాయ భవసోదరీ || ౭ ||
వీణాలసతపాణిపద్మా కాణాదముఖశాస్త్రదా |
ఏణాంకశిశుభృద్భూయాద్భవ్యాయ భవసోదరీ || ౮ ||
అష్టకం భవసోదర్యాః కష్టనాశకరం ద్రుతమ్ |
ఇష్టదం సంపఠంఛీఘ్రమష్టసిద్ధీరవాప్నుయాత్ || ౯ ||
ఇతి శ్రీసచ్చిదానందశివాభినవనృసింహభారతీస్వామిభిః విరచితం శ్రీ భవసోదర్యష్టకమ్ ||
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ సరస్వతీ స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ సరస్వతీ స్తోత్రాలు చూడండి.
మా ప్రచురణ: "శ్రీ బగళాముఖీ స్తోత్రనిధి (తాత్పర్య సహితం)" ప్రింటింగు పూర్తి అయి కొనుగోలుకు సిద్ధంగా ఉంది.
స్తోత్రనిధి (తెలుగు) వాట్సాప్ ఛానల్ : మా తెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
Support this Dharma Karya : If you find value in the Stotranidhi collection, please consider supporting this work. You can make a contribution through these links - PhonePe/GooglePay/BHIM (within India) or Paypal (outside India)
Buy Prabhata Stotranidhi Book: A single book with important stotras of Devatas is available in 4 languages - "తెలుగు" , "ಕನ್ನಡ" , "देवनागरि" , "English (IAST)".
విప్రులకు, ద్విజులకు విజ్ఞప్తి : మంత్ర అనుష్ఠానం లేక నేటి కాలంలో ధర్మాచరణ క్షీణిస్తూ ఉన్నది. దయచేసి మీకు ఉపదేశం ఉన్న మంత్రం కనీసం లక్ష జపం చేయండి. మీకు అతిదగ్గరలో ఉన్న దేవాలయానికి ప్రతిరోజూ వెళ్ళి అక్కడి దేవత మంత్రాన్ని కనీసం 108 జపంచేసి, ఆ దేవత బలాన్ని వృద్ధి చేయండి. దేవత అనుగ్రహం ఉంటేనే ఆ ప్రాంతంలో ధర్మం వర్ధిల్లుతుంది.
Important message to Dharmikas : Please visit your nearest Devalayam and chant mantra of that Devata atleast 108 times daily in that temple. When Devata becomes powerful, it will automatically protect Dharma.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.


