Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
(గమనిక: ఈ స్తోత్రము “శ్రీ సరస్వతీ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.)
నీహారహారఘనసారసుధాకరాభాం
కల్యాణదాం కనకచంపకదామభూషామ్ |
ఉత్తుంగపీనకుచకుంభమనోహరాంగీం
వాణీం నమామి మనసా వచసా విభూత్యై || ౧ ||
యా వేదాంతార్థతత్త్వైకస్వరూపా పరమేశ్వరీ |
నామరూపాత్మనా వ్యక్తా సా మాం పాతు సరస్వతీ || ౨ ||
యా సాంగోపాంగవేదేషు చతుర్ష్వేకైవ గీయతే |
అద్వైతా బ్రహ్మణః శక్తిః సా మాం పాతు సరస్వతీ || ౩ ||
యా వర్ణపదవాక్యార్థస్వరూపేణైవ వర్తతే |
అనాదినిధనానంతా సా మాం పాతు సరస్వతీ || ౪ ||
అధ్యాత్మమధిదైవం చ దేవానాం సమ్యగీశ్వరీ |
ప్రత్యగాస్తే వదంతీ యా సా మాం పాతు సరస్వతీ || ౫ ||
అంతర్యామ్యాత్మనా విశ్వం త్రైలోక్యం యాని యచ్ఛతి |
రుద్రాదిత్యాదిరూపస్థా సా మాం పాతు సరస్వతీ || ౬ ||
యా ప్రత్యగ్దృష్టిభిర్జీవైర్వ్యజమానానుభూయతే |
వ్యాపినీ జ్ఞప్తిరూపైకా సా మాం పాతు సరస్వతీ || ౭ ||
నామజాత్యాదిభిర్భేదైరష్టధా యా వికల్పితా |
నిర్వికల్పాత్మనా వ్యక్తా సా మాం పాతు సరస్వతీ || ౮ ||
వ్యక్తావ్యక్తగిరాః సర్వే వేదాద్యా వ్యాహరంతి యామ్ |
సర్వకామదుఘా ధేనుః సా మాం పాతు సరస్వతీ || ౯ ||
యాం విదిత్వాఖిలం బంధం నిర్మథ్యాఖిలవర్త్మనా |
యోగీ యాతి పరం స్థానం సా మాం పాతు సరస్వతీ || ౧౦ ||
నామరూపాత్మకం సర్వం యస్యామావేశ్య తాం పునః |
ధ్యాయంతి బ్రహ్మరూపైకా సా మాం పాతు సరస్వతీ || ౧౧ ||
చతుర్ముఖముఖాంభోజవనహంసవధూర్మమ |
మానసే రమతాం నిత్యం సర్వశుక్లా సరస్వతీ || ౧౨ ||
నమస్తే శారదే దేవి కాశ్మీరపురవాసినీ |
త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాదానం చ దేహి మే || ౧౩ ||
అక్షసూత్రాంకుశధరా పాశపుస్తకధారిణీ |
ముక్తాహారసమాయుక్తా వాచి తిష్ఠతు మే సదా || ౧౪ ||
కంబుకంఠీ సుతామ్రోష్ఠీ సర్వాభరణభూషితా |
మహాసరస్వతీ దేవీ జిహ్వాగ్రే సన్నివేశ్యతామ్ || ౧౫ ||
యా శ్రద్ధా ధారణా మేధా వాగ్దేవీ విధివల్లభా |
భక్తజిహ్వాగ్రసదనా శమాదిగుణదాయినీ || ౧౬ ||
నమామి యామినీనాథలేఖాలంకృతకుంతలామ్ |
భవానీం భవసంతాపనిర్వాపణసుధానదీమ్ || ౧౭ ||
యః కవిత్వం నిరాతంకం భుక్తిముక్తీ చ వాంఛతి |
సోఽభ్యర్చ్యైనాం దశశ్లోక్యా నిత్యం స్తౌతి సరస్వతీమ్ || ౧౮ ||
తస్యైవం స్తువతో నిత్యం సమభ్యర్చ్య సరస్వతీమ్ |
భక్తిశ్రద్ధాభియుక్తస్య షణ్మాసాత్ ప్రత్యయో భవేత్ || ౧౯ ||
తతః ప్రవర్తతే వాణీ స్వేచ్ఛయా లలితాక్షరా |
గద్యపద్యాత్మకైః శబ్దైరప్రమేయైర్విపక్షితైః || ౨౦ ||
అశ్రుతో బుధ్యతే గ్రంథః ప్రాయః సారస్వతః కవిః |
ఇత్యేవం నిశ్చయం విప్రాః సాహోవాచ సరస్వతీ || ౨౧ ||
ఇతి శ్రీ సరస్వతీ రహస్య స్తోత్రమ్ ||
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ సరస్వతీ స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ సరస్వతీ స్తోత్రాలు చూడండి.
మా ప్రచురణ: "శ్రీ బగళాముఖీ స్తోత్రనిధి (తాత్పర్య సహితం)" ప్రింటింగు పూర్తి అయి కొనుగోలుకు సిద్ధంగా ఉంది.
స్తోత్రనిధి (తెలుగు) వాట్సాప్ ఛానల్ : మా తెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
Support this Dharma Karya : If you find value in the Stotranidhi collection, please consider supporting this work. You can make a contribution through these links - PhonePe/GooglePay/BHIM (within India) or Paypal (outside India)
Buy Prabhata Stotranidhi Book: A single book with important stotras of Devatas is available in 4 languages - "తెలుగు" , "ಕನ್ನಡ" , "देवनागरि" , "English (IAST)".
విప్రులకు, ద్విజులకు విజ్ఞప్తి : మంత్ర అనుష్ఠానం లేక నేటి కాలంలో ధర్మాచరణ క్షీణిస్తూ ఉన్నది. దయచేసి మీకు ఉపదేశం ఉన్న మంత్రం కనీసం లక్ష జపం చేయండి. మీకు అతిదగ్గరలో ఉన్న దేవాలయానికి ప్రతిరోజూ వెళ్ళి అక్కడి దేవత మంత్రాన్ని కనీసం 108 జపంచేసి, ఆ దేవత బలాన్ని వృద్ధి చేయండి. దేవత అనుగ్రహం ఉంటేనే ఆ ప్రాంతంలో ధర్మం వర్ధిల్లుతుంది.
Important message to Dharmikas : Please visit your nearest Devalayam and chant mantra of that Devata atleast 108 times daily in that temple. When Devata becomes powerful, it will automatically protect Dharma.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.


