Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
శ్రీ తారామ్బా అష్టోత్తరశతనామావళిః >>
శ్రీ శివ ఉవాచ –
తారిణీ తరళా తన్వీ తారా తరుణవల్లరీ |
తారరూపా తరీ శ్యామా తనుక్షీణపయోధరా || ౧ ||
తురీయా తరుణా తీవ్రగమనా నీలవాహినీ |
ఉగ్రతారా జయా చండీ శ్రీమదేకజటాశిరా || ౨ ||
తరుణీ శాంభవీ ఛిన్నఫాలా స్యాద్భద్రదాయినీ |
ఉగ్రా ఉగ్రప్రభా నీలా కృష్ణా నీలసరస్వతీ || ౩ ||
ద్వితీయా శోభనా నిత్యా నవీనా నిత్యభీషణా |
చండికా విజయారాధ్యా దేవీ గగనవాహినీ || ౪ ||
అట్టహాసా కరాళాస్యా చరాస్యాదీశపూజితా |
సగుణాఽసగుణాఽరాధ్యా హరీంద్రాదిప్రపూజితా || ౫ ||
రక్తప్రియా చ రక్తాక్షీ రుధిరాస్యవిభూషితా |
బలిప్రియా బలిరతా దుర్గా బలవతీ బలా || ౬ ||
బలప్రియా బలరతా బలరామప్రపూజితా |
అర్ధకేశేశ్వరీ కేశా కేశవా స్రగ్విభూషితా || ౭ ||
పద్మమాలా చ పద్మాక్షీ కామాఖ్యా గిరినందినీ |
దక్షిణా చైవ దక్షా చ దక్షజా దక్షిణేరతా || ౮ ||
వజ్రపుష్పప్రియా రక్తప్రియా కుసుమభూషితా |
మాహేశ్వరీ మహాదేవప్రియా పన్నగభూషితా || ౯ ||
ఇడా చ పింగళా చైవ సుషుమ్నాప్రాణరూపిణీ |
గాంధారీ పంచమీ పంచాననాదిపరిపూజితా || ౧౦ ||
తథ్యవిద్యా తథ్యరూపా తథ్యమార్గానుసారిణీ |
తత్త్వరూపా తత్త్వప్రియా తత్త్వజ్ఞానాత్మికాఽనఘా || ౧౧ ||
తాండవాచారసంతుష్టా తాండవప్రియకారిణీ |
తాలనాదరతా క్రూరతాపినీ తరణిప్రభా || ౧౨ ||
త్రపాయుక్తా త్రపాముక్తా తర్పితా తృప్తికారిణీ |
తారుణ్యభావసంతుష్టా శక్తి-ర్భక్తానురాగిణీ || ౧౩ ||
శివాసక్తా శివరతిః శివభక్తిపరాయణా |
తామ్రద్యుతి-స్తామ్రరాగా తామ్రపాత్రప్రభోజినీ || ౧౪ ||
బలభద్రప్రేమరతా బలిభు-గ్బలికల్పనీ |
రామప్రియా రామశక్తీ రామరూపానుకారిణీ || ౧౫ ||
ఇత్యేతత్కథితం దేవి రహస్యం పరమాద్భుతం |
శ్రుత్వామోక్షమవాప్నోతి తారాదేవ్యాః ప్రసాదతః || ౧౬ ||
య ఇదం పఠతి స్తోత్రం తారాస్తుతిరహస్యజం |
సర్వసిద్ధియుతో భూత్వా విహరేత్ క్షితి మండలే || ౧౭ ||
తస్యైవ మంత్రసిద్ధిః స్యాన్మయి భక్తిరనుత్తమా |
భవత్యేవ మహామాయే సత్యం సత్యం న సంశయః || ౧౮ ||
మందే మంగళవారే చ యః పఠేన్నిశి సంయుతః |
తస్యైవ మంత్రసిద్ధిస్స్యాద్గాణాపత్యం లభేత సః || ౧౯ ||
శ్రద్ధయాఽశ్రద్ధయా వాఽపి పఠేత్తారా రహస్యకం |
సోఽచిరేణైవకాలేన జీవన్ముక్తశ్శివో భవేత్ || ౨౦ ||
సహస్రావర్తనాద్దేవి పురశ్చర్యాఫలం లభేత్ |
ఏవం సతతయుక్తా యే ధ్యాయన్తస్త్వాముపాసతే || ౨౧ ||
తే కృతార్థా మహేశాని మృత్యుసంసారవర్త్మనః || ౨౨ ||
ఇతి శ్రీ స్వర్ణమాలాతంత్రే తారామ్బాష్టోత్తరశతనామ స్తోత్రమ్ |
మరిన్ని దశమహావిద్యా స్తోత్రాలు చూడండి.
గమనిక : హనుమద్విజయోత్సవం (హనుమజ్జయంతి) సందర్భంగా "శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి" పుస్తకము కొనుగోలుకు అందుబాటులో ఉంది. Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి మా పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.