Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
(గమనిక: ఈ స్తోత్రము “శ్రీ బ్రహ్మ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.)
నమోఽస్త్వనంతాయ విశుద్ధచేతసే
స్వరూపరూపాయ సహస్రబాహవే |
సహస్రరశ్మిప్రభవాయ వేధసే
విశాలదేహాయ విశుద్ధకర్మణే || ౧ ||
సమస్తవిశ్వార్తిహరాయ శంభవే
సమస్తసూర్యానలతిగ్మతేజసే |
నమోఽస్తు విద్యావితతాయ చక్రిణే
సమస్తధీస్థానకృతే సదా నమః || ౨ ||
అనాదిదేవాచ్యుతశేఖరప్రభో
భావ్యుద్భవద్భూతపతే మహేశ్వర |
మరుత్పతే సర్వపతే జగత్పతే
భువస్పతే భువనపతే సదా నమః || ౩ ||
యజ్ఞేశ నారాయణ జిష్ణు శంకర
క్షితీశ విశ్వేశ్వర విశ్వలోచన |
శశాంకసూర్యాచ్యుత వీరవిశ్వ-
-ప్రవృత్తమూర్తేఽమృతమూర్త అవ్యయ || ౪ ||
జ్వలద్ధుతాశర్చినిరుద్ధమండల
ప్రదేశనారాయణ విశ్వతోముఖ |
సమస్తదేవార్తిహరామృతావ్యయ
ప్రపాహి మాం శరణగతం తథా విభో || ౫ ||
వక్త్రాణ్యనేకాని విభో తవాహం
పశ్యామి యజ్ఞస్య గతిం పురాణమ్ |
బ్రహ్మాణమీశం జగతాం ప్రసూతిం
నమోఽస్తు తుభ్యం ప్రపితామహాయ || ౬ ||
సంసారచక్రక్రమణైరనేకైః
క్వచిద్భవాన్ దేవవరాధిదేవః |
తత్సర్వవిజ్ఞానవిశుద్ధసత్వై-
-రుపాస్యసే కిం ప్రణమామ్యహం త్వామ్ || ౭ ||
ఏవం భవంతం ప్రకృతేః పురస్తా-
-ద్యో వేత్త్యసౌ సర్వవిదాంవరిష్ఠః |
గుణాన్వితేషు ప్రసభం వివేద్యో
విశాలమూర్తిస్త్విహ సూక్ష్మరూపః || ౮ ||
వాక్పాణిపాదైర్విగతేంద్రియోపి
కథం భవాన్వై సుగతిః సుకర్మా |
సంసారబంధే నిహితేంద్రియోఽపి
పునః కథం దేవవరోసి వేద్యః || ౯ ||
మూర్తాదమూర్తం న తు లభ్యతే పరం
పరం వపుర్దేవవిశుద్ధభావైః |
సంసారవిచ్ఛిత్తికరైర్యజద్భి-
-రతోఽవసీయేత చతుర్ముఖ త్వమ్ || ౧౦ ||
పరం న జానంతి యతో వపుస్తే
దేవాదయోఽప్యద్భుతరూపధారిన్ |
విభోవతారేఽగ్రతరం పురాణ-
-మారాధయేద్యత్కమలాసనస్థమ్ || ౧౧ ||
న తే తత్త్వం విశ్వసృజోపి యోని-
-మేకాంతతో వేత్తి విశుద్ధభావః |
పరం త్వహం వేద్మి కథం పురాణం
భవంతమాద్యం తపసా విశుద్ధమ్ || ౧౨ ||
పద్మాసనో వై జనకః ప్రసిద్ధ
ఏవం ప్రసిద్ధిర్హ్యసకృత్ పురాణాత్ |
సంచింత్య తే నాథ విభుం భవంతం
జానాతి నైవం తపసావిహీనః || ౧౩ ||
అస్మాదృశైశ్చ ప్రవరైర్విబోధ్యం
త్వాం దేవమూర్ఖాః స్వమతిం విభజ్య |
ప్రబోద్ధుమిచ్ఛంతి న తేషు బుద్ధి-
-రుదారకీర్తిష్వపి వేదహీనాః || ౧౪ ||
జన్మాంతరైర్వేదవివేకబుద్ధి-
-ర్భవేద్యథా వా యది వా ప్రకాశః |
తల్లాభలుబ్ధస్య న మానుషత్వం
న దేవగంధర్వపతిః శివః స్యాత్ || ౧౫ ||
న విష్ణురూపో భగవాన్ సుసూక్ష్మః
స్థూలోఽసి దేవః కృతకృత్యతాయాః |
స్థూలోఽపి సూక్ష్మః సులభోఽసి దేవ
త్వద్బాహ్యకృత్యా నరకే పతంతి || ౧౬ ||
విముచ్యతే వా భవతి స్థితేస్మిన్
దస్రేందువహ్న్యర్కమరున్మహీభిః |
తత్వైః స్వరూపైః సమరూపధారిభి-
-రాత్మస్వరూపే వితత స్వభావః || ౧౭ ||
ఇతి స్తుతిం మే భగవన్ హ్యనంత
జుషస్వ భక్తస్య విశేషతశ్చ |
సమాధియుక్తస్య విశుద్ధచేతస-
-స్త్వద్భావభావైకమనోనుగస్య || ౧౮ ||
సదా హృదిస్థో భగవన్నమస్తే
నమామి నిత్యం భగవన్ పురాణ |
ఇతి ప్రకాశం తవ మే తదీశ
స్తవం మయా సర్వగతిప్రబుద్ధ |
సంసారచక్రే భ్రమణాదియుక్తాం
భీతిం పునర్నః ప్రతిపాలయస్వ || ౯ ||
ఇతి శ్రీపద్మమహాపురాణే సృష్టిఖండే చతుస్త్రింశత్తమోఽధ్యాయే విష్ణు కృత శ్రీ బ్రహ్మ స్తవమ్ ||
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ బ్రహ్మ స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ బ్రహ్మ స్తోత్రాలు చూడండి.
మా ప్రచురణ: "శ్రీ బగళాముఖీ స్తోత్రనిధి (తాత్పర్య సహితం)" ప్రింటింగు పూర్తి అయి కొనుగోలుకు సిద్ధంగా ఉంది.
స్తోత్రనిధి (తెలుగు) వాట్సాప్ ఛానల్ : మా తెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
Support this Dharma Karya : If you find value in the Stotranidhi collection, please consider supporting this work. You can make a contribution through these links - PhonePe/GooglePay/BHIM (within India) or Paypal (outside India)
Buy Prabhata Stotranidhi Book: A single book with important stotras of Devatas is available in 4 languages - "తెలుగు" , "ಕನ್ನಡ" , "देवनागरि" , "English (IAST)".
విప్రులకు, ద్విజులకు విజ్ఞప్తి : మంత్ర అనుష్ఠానం లేక నేటి కాలంలో ధర్మాచరణ క్షీణిస్తూ ఉన్నది. దయచేసి మీకు ఉపదేశం ఉన్న మంత్రం కనీసం లక్ష జపం చేయండి. మీకు అతిదగ్గరలో ఉన్న దేవాలయానికి ప్రతిరోజూ వెళ్ళి అక్కడి దేవత మంత్రాన్ని కనీసం 108 జపంచేసి, ఆ దేవత బలాన్ని వృద్ధి చేయండి. దేవత అనుగ్రహం ఉంటేనే ఆ ప్రాంతంలో ధర్మం వర్ధిల్లుతుంది.
Important message to Dharmikas : Please visit your nearest Devalayam and chant mantra of that Devata atleast 108 times daily in that temple. When Devata becomes powerful, it will automatically protect Dharma.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.


