Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
వందే గురుపదద్వంద్వమవాఙ్మానసగోచరమ్ |
రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః ||
అఖండమండలాకారం విశ్వం వ్యాప్య వ్యవస్థితమ్ |
తత్పదం దర్శితం యేన తస్మై శ్రీగురవే నమః ||
శివే సేవాసక్తాశ్రితభరణకార్యైకచతురే
శిరోభిర్వేదానాం చిరవినుతకళ్యాణచరితే |
స్మితజ్యోత్స్నాలీలారుచిరరుచిమచ్చంద్రవదనే
జగన్మాతర్మాతర్జయ కనకదుర్గే భగవతి || ౧ ||
నగాధీశేట్కన్యే నలినదళసంకాశనయనే
సుగీతైర్గంధర్వైః సురయువతిభిశ్చానుచరితే |
అగణ్యైరామ్నాయైరపి గుణనికాయైర్విలసితే
జగన్మాతర్మాతర్జయ కనకదుర్గే భగవతి || ౨ ||
నిజశ్రేయస్కామైర్నిటలఘటితాంచత్కరపుటే
స్తువద్భిః సానందం శ్రుతిమధురవాచాం విరచనైః |
అసంఖ్యైర్బ్రహ్మాద్యైరమరసముదాయైః పరివృతే
దయా కర్తవ్యా తే మయి కనకదుర్గే భగవతి || ౩ ||
భవత్పాదన్యాసోచితకనకపీఠీపరిసరే
పతంతః సాష్టాంగం ముదితహృదయా బ్రహ్మఋషయః |
న వాంఛంతి స్వర్గం న చ కమలసంభూతభవనం
న వా ముక్తేర్మార్గం నను కనకదుర్గే భగవతి || ౪ ||
శచీస్వాహాదేవీప్రముఖహరిదీశానరమణీ
మణీహస్తన్యస్తైర్మణిఖచితపాత్రైరనుదినమ్ |
ససంగీతం నీరాజితచరణపంకేరుహయుగే
కృపాపూరం మహ్యం దిశ కనకదుర్గే భగవతి || ౫ ||
ప్రవర్షత్యశ్రాంతం బహుగుణమభీష్టార్థనిచయం
స్వరూపధ్యాతౄణాం చికుర నికురుంబం తవ శివే |
అపామేకం వర్షం వితరతి కదాచిజ్జలధరో
ద్వయోః సామ్యం కిం స్యాన్నను కనకదుర్గే భగవతి || ౬ ||
కృశాంగం స్వారాతిం తుహినకరమావృత్య తరసా
స్థితం మన్యే ధన్యే తిమిరనికరం తే కచభరమ్ |
సహాయం కృత్వాయం హరమనసి మోహాంధతమసం
వితేనే కామః శ్రీమతి కనకదుర్గే భగవతి || ౭ ||
తమో నామ్నా సమ్యగ్గళితపునరుద్వాంతరుచిర-
-ప్రభాశేషం భానోరివ తరుణిమానం ధృతవతః |
త్వదీయే సీమంతే కృతపదమిదం కుంకుమరజో-
-వసేదశ్రాంతం మే హృది కనకదుర్గే భగవతి || ౮ ||
త్రిలోకీ వైచిత్రీజనకఘనసౌందర్యసదనం
విరాజత్కస్తూరీతిలకమపి ఫాలే విజయతే |
యదాలోకవ్రీడాకుపిత ఇవ జూటే పశుపతే-
-ర్విలీనో బాలేందుర్నను కనకదుర్గే భగవతి || ౯ ||
పరాభూతశ్చేశాళికనయనకీలావిలసనా-
-ద్విసృజ్య ప్రాచీనం భువనవినుతం కార్ముకవరమ్ |
హరం జేతుం త్వద్భ్రూచ్ఛలమపరబాణాసనయుగం
స్మరో ధత్తే సర్వేశ్వరి కనకదుర్గే భగవతి || ౧౦ ||
త్వదీయభ్రూవల్లీచ్ఛలమదనకోదండయుగళీ
సమీపే విభ్రాజత్తవ సువిపులం నేత్రయుగళమ్ |
విజేతుం స్వారాతిం వికచనవనీలోత్పలశర-
-ద్వయం తేనానీతం ఖలు కనకదుర్గే భగవతి || ౧౧ ||
దరిద్రం శ్రీమంతం జరఠమబలానాం ప్రియతమం
జడం సంఖ్యావంతం సమరచలితం శౌర్యకలితమ్ |
మనుష్యం కుర్వంతోఽమరపరివృఢం నిత్యసదయాః
కటాక్షాస్తే కార్యా మయి కనకదుర్గే భగవతి || ౧౨ ||
పురారాతేర్బాణాః కుసుమశరతూణీరగళితా
నతానాం సంత్రాణే నిరవధిసుధావీచినిచయాః |
వియద్గంగాభంగా బహుదురితజాలావృతిమతాం
కటాక్షాస్తే కార్యా మయి కనకదుర్గే భగవతి || ౧౩ ||
దరిద్రాణాం కల్పద్రుమసుమమరందోదకఝరా
అవిద్యాధ్వాంతానామరుణకిరణానాం విహృతయః |
పురా పుణ్యశ్రేణీసులలితలతాచైత్రసమయాః
కటాక్షాస్తే కార్యా మయి కనకదుర్గే భగవతి || ౧౪ ||
గజంతో వాహంతః కనకమణినిర్మాణవిలసా
రథంతశ్ఛత్రంతో బలయుత భటంతః ప్రతిదినమ్ |
స్వభక్తానాం గేహాంగణభువి చరంతో నిరుపమాః
కటాక్షాస్తే కార్యా మయి కనకదుర్గే భగవతి || ౧౫ ||
పురారాతేరంగం పులకనికురుంబైః పరివృతం
మునివ్రాతైర్ధ్యాతం ముకుళయుతకల్పద్రుమనిభమ్ |
శ్రయంతశ్చానందం విచలదళిపోతా ఇవ చిరం
కటాక్షాస్తే కార్యా మయి కనకదుర్గే భగవతి || ౧౬ ||
హరిబ్రహ్మేంద్రాద్యైః శ్రుతివిదితగీర్వాణనిచయై-
-ర్వసిష్ఠవ్యాసాద్యైరపి చ పరమబ్రహ్మఋషిభిః |
సమస్తైరాశాస్యాః సకలశుభదా యద్విహృతయః
కటాక్షాస్తే కార్యా మయి కనకదుర్గే భగవతి || ౧౭ ||
విరించిర్యద్యోగాద్విరచయతి లోకాన్ ప్రతిదినం
విధత్తే లక్ష్మీశో వివిధజగతాం రక్షణవిధిమ్ |
లలాటాక్షో దక్షోఽభవదఖిలసంహారకరణే
కటాక్షాస్తే కార్యా మయి కనకదుర్గే భగవతి || ౧౮ ||
ఉరోభాగే శంభోర్వికచనవనీలోత్పలదళ-
-స్రజం సంగృహ్ణంతో మృగమదరసం ఫాలఫలకే |
శిరోఽగ్రే గంగాయాం రవిదుహితృసందేహజనకాః
కటాక్షాస్తే కార్యా మయి కనకదుర్గే భగవతి || ౧౯ ||
మదీయశ్రీలీలాహరణపటుపాటచ్చరమితి
క్వతా హంతాగంతుం శ్రుతివిమలనీలోత్పలమివ |
తదభ్యర్ణం యాతాః సహజనిజవైశాల్యకలితాః
కటాక్షాస్తే కార్యా మయి కనకదుర్గే భగవతి || ౨౦ ||
కళంకీ మాసాంతే వహతి కృశతాం నిత్యజడ ఇ-
-త్యముం చంద్రం హిత్వా తవ వదనచంద్రాశ్రితమిదమ్ |
స్థితం జీవం జీవద్వితయమితి మన్యే నయనయో-
-ర్యుగం కామారాతేః సతి కనకదుర్గే భగవతి || ౨౧ ||
ప్రసాదో మయ్యాస్తే మయి చ సహజం సౌరభమిదం
తులా మే మైతస్యేత్యవిరతవివాదాభిరతయోః |
నివృత్తా నేదానీమపి చ రిపుతా గ్లౌనళినయో-
-స్త్వదాస్యం దృష్ట్వా శ్రీమతి కనకదుర్గే భగవతి || ౨౨ ||
మనోజాతాదర్శప్రతిమనిజలీలౌ తవ శివే
కపోలౌ భూయాస్తాం మమ సకలకళ్యాణజనకౌ |
శ్రితశ్రీతాటంకద్వితయరుచయో యత్ర మిళితాః
సుధారుక్సూర్యాభా ఇవ కనకదుర్గే భగవతి || ౨౩ ||
త్రయీస్తుత్యే నిత్యే తవ వదనపంకేరుహభవ-
-త్సుగంధాయాతశ్రీప్రచలదళినీవారణధియా |
లసన్నాసాకారే వహసి సహసా చంపకతులాం
న తత్సౌందర్యార్థం నను కనకదుర్గే భగవతి || ౨౪ ||
వహన్మే కారుణ్యం వరకమలరాగాహ్వయమణిః
సుధాపూరం సారం సురుచిరమృదుత్వం యది వహేత్ |
తదా లబ్ధుం యోగ్యో భవతి భవదీయాధరతులాం
జగద్రక్షాదీక్షావతి కనకదుర్గే భగవతి || ౨౫ ||
లసన్నాసాభూషాగ్రగపృథులముక్తామణియుతం
నితాంతారుణ్యంతత్తవ దశనవాసో విజయతే |
సుధాసింధోర్మధ్యే నిపతిత సుధాబిందుసహిత-
-ప్రవాళశ్రీచోరం నను కనకదుర్గే భగవతి || ౨౬ ||
అయోగ్యా ఇత్యార్యే తవ దశనసామ్యాయ కవిభి-
-ర్విముక్తా ముక్తా ఇత్యధికవిదితా మౌక్తికగణాః |
దశామల్పాంగత్వా తదనుముఖతాంబూలసహితా
గతాస్తత్సాహిత్యం ఖలు కనకదుర్గే భగవతి || ౨౭ ||
జితోఽహం పార్వత్యా మృదులతరవాణీవిలసనైః
కథం దృప్యస్యంబాధరసమతయా బింబ కథయ |
ఇతి క్రోధాచ్చంచ్వాదళితవదనే రక్తిమయుతః
శుకోఽయం విజ్ఞానీ ఖలు కనకదుర్గే భగవతి || ౨౮ ||
ఫలం బింబస్యేదం భవతి భవదీయాధరతుళా
కృతాళం తన్మాద్యం వహతి మతిరస్యేతి విదితా |
న చేత్తస్మిన్ భుక్తే సుమతి కవితానామపి సృణాం
కథం స్యాత్తన్మాద్యం భువి కనకదుర్గే భగవతి || ౨౯ ||
అతుల్యం తే కంఠం హరతరుణి దృష్ట్వా సుకవయః
ప్రభాషంతే శంఖం పరిహసనపాత్రం భవతి తత్ |
స్వరూపధ్యాతౄణాం సుభవతి నిధిః శంఖ ఇతిచే-
-దసందేహం స్థానే ఖలు కనకదుర్గే భగవతి || ౩౦ ||
అకంఠం తే కంఠస్థితకనకసూత్రం విజయతే
హరో యత్సామర్థ్యాదమృతమివ పీత్వాపి గరళమ్ |
సమాఖ్యాం విఖ్యాతాం సమలభత మృత్యుంజయ ఇతి
త్రయీవేద్యక్రీడావతి కనకదుర్గే భగవతి || ౩౧ ||
చిరం ధ్యాత్వా ధ్యాత్వా సకలవిబుధాభీష్టనిచయం
తతస్త్వల్లావణ్యామృతజలధిసంప్రాప్తజననే |
భుజాకారేణైకే భువనవినుతే కల్పకలతే
శ్రియై మే భూయాస్తాం నను కనకదుర్గే భగవతి || ౩౨ ||
విరాజత్కేయూరద్వయమణివిభాభానుకిరణై-
-ర్నితాంతవ్యాకోచీకృతమదనజిన్నేత్రకమలౌ |
విభోః కంఠాశ్లేషాద్విపులపులకాంకూరజనకౌ
భుజౌ మే త్రాతారౌ నను కనకదుర్గే భగవతి || ౩౩ ||
సుపర్వారామాంతఃస్ఫురితసహకారద్రుమలతా-
-సమగ్రశ్రీజాగ్రత్కిసలయసగర్వోద్యమహరౌ |
కరౌ తే భూయాస్తాం మమ శుభకరౌ కాంతినికరా
కరౌ నిశ్శంకం శాంకరి కనకదుర్గే భగవతి || ౩౪ ||
ప్రశస్తౌ త్రైలోక్యే బహుళదనుజత్రాసవిచల-
-న్మరున్మస్తన్యస్తౌ జనని తవ హస్తౌ హృది భజే |
స్మరో యత్సంకాశా ఇతి కిసలయానేవ ధృతవాన్
త్రిలోకీజేతాఽఽసీత్ఖలు కనకదుర్గే భగవతి || ౩౫ ||
పురారాతేః పాణిగ్రహణసమయే మౌక్తికచయాన్
విధాతుం తచ్ఛీర్షే జనకవచనాదున్నమితయోః |
యయోరూపం దృష్ట్వాఽభవదుదితలజ్జా సురనదీ
కదార్తిత్రాతారౌ మమ కనకదుర్గే భగవతి || ౩౬ ||
స్ఫురంతో నిశ్శంకం పురహరనిరాతంకవిజయ-
-క్రియాయాత్రోద్యుక్తస్మరబిరుదపాఠా ఇవ భృశమ్ |
ఝణత్కారారావాః కనకవలయానాం తవ శివే
వితన్వంతు శ్రేయో మమ కనకదుర్గే భగవతి || ౩౭ ||
కుచౌ తే రూపశ్రీవిజితలకుచౌ మే శుభకరౌ
భవేతాం వ్యాకీర్ణౌ ప్రకటతరముక్తామణిరుచౌ |
విరించాద్యా దేవా యదుదితసుధాపాతురనిశం
సునమ్రాః సేనాన్యో నను కనకదుర్గే భగవతి || ౩౮ ||
అతుల్యం తే మధ్యం వదతి హరిమధ్యేన సదృశం
జగత్తన్నో యుక్తం జనని ఖలు తద్రూపకలనే |
కృతాశః పంచాస్యో భవతి తవ వాహః ప్రతిదినం
జగత్సర్గక్రీడావతి కనకదుర్గే భగవతి || ౩౯ ||
అసౌ పున్నాగస్య ప్రసవమృదుశాఖాచలగతం
తపఃకృత్వా లేభే జనని తవ నాభేః సదృశతామ్ |
ప్రమత్తః పున్నాగప్రసవ ఇతరస్తావక గతే-
-స్తులామాప్తుం వాంఛత్యపి కనకదుర్గే భగవతి || ౪౦ ||
త్రిలోకీవాసాంచద్యువతిజనతాదుర్గమభవ-
-న్నితంబశ్రీచౌర్యం కృతవదితి సంచింత్య పులినమ్ |
సరో బాహ్యంచక్రే జనని భవదీయస్మరణతో
ఝరేవాధీరేశా జనని కనకదుర్గే భగవతి || ౪౧ ||
జితోఽహం పార్వత్యా మృదుతరగతీనాం విలసనైః
తదూర్వోః సౌందర్యం సహజమధిగంతుం జడతయా |
కృతారంభా రంభా ఇతి విదళితాఽఽసాం వనమయం
కరీ సామర్షః శ్రీకరి కనకదుర్గే భగవతి || ౪౨ ||
ప్రవిష్టా తే నాభీబిలమసితరోమావళిరియం
కటీచంచత్కాంచీగుణవిహితసౌత్రామణమణేః |
రుచాం రేఖేవాస్తే రుచిరతరమూర్ధ్వాయనగతా
శ్రితశ్రేణీసంపత్కరి కనకదుర్గే భగవతి || ౪౩ ||
అనిర్వాచ్యం జంఘారుచిరరుచిసౌందర్యవిభవం
కథం ప్రాప్తుం యోగ్యస్తవ కలమగర్భో గిరిసుతే |
తదీయం సౌభాగ్యం కణిశజననైకావధి సుధీ-
-జనైశ్చింతాకార్యా నను కనకదుర్గే భగవతి || ౪౪ ||
సదా మే భూయాత్తే ప్రపదమమితాభీష్టసుఖదం
సురస్త్రీవాహాగ్రచ్యుతమృగమదానాం సముదయమ్ |
అశేషం నిర్ధౌతః ప్రణయకలహే యత్ర పురజి-
-జ్జటాగంగానీరైర్నను కనకదుర్గే భగవతి || ౪౫ ||
మనోజ్ఞాకారం తే మధురనినదం నూపురయుగం
గ్రహీతుం విఖ్యాతాన్ గతివిలసనానామతిరయాన్ |
స్థితం మన్యే హంసద్వయమితి న చేద్ధంసకపదం
కథం ధత్తే నామ్నా నను కనకదుర్గే భగవతి || ౪౬ ||
త్వదీయం పాదాబ్జద్వయమచలకన్యే విజయతే
సురస్త్రీకస్తూరీతిలకనికరాత్యంతసురభి |
భ్రమంతో యత్రార్యాప్రకరహృదయేందిందిరగణాః
సదా మాద్యంతి శ్రీమతి కనకదుర్గే భగవతి || ౪౭ ||
అపర్ణే తే పాదావతనుతనులావణ్యసరసీ
సముద్భూతే పద్మే ఇతి సుకవిభిర్నిశ్చితమిదమ్ |
న చేద్గీర్వాణస్త్రీసముదయలలాటభ్రమరకాః
కథం తత్రాసక్తా నను కనకదుర్గే భగవతి || ౪౮ ||
రమావాణీంద్రాణీముఖయువతిసీమంతపదవీ-
-నవీనార్కచ్ఛాయాసదృశరుచి యత్కుంకుమరజః |
స్వకాంగాకారేణ స్థితమితి భవత్పాదకమల-
-ద్వయే మన్యే శంభోః సతి కనకదుర్గే భగవతి || ౪౯ ||
దవాగ్నిం నీహారం గరళమమృతం వార్ధిమవనీ-
-స్థలం మృత్యుం మిత్రం రిపుమపి చ సేవాకరజనమ్ |
విశంకం కుర్వంతో జనని తవ పాదాంబురుహయోః
ప్రణామాః సంస్తుత్యా మమ కనకదుర్గే భగవతి || ౫౦ ||
జలప్రాయా విద్యా హృది సకలకామాః కరగతాః
మహాలక్ష్మీర్దాసీ మనుజపతివర్యాః సహచరాః |
భవత్యశ్రాంతం తే పదకమలయోర్భక్తిసహితాం
నతింకుర్వాణానాం నను కనకదుర్గే భగవతి || ౫౧ ||
తవ శ్రీమత్పాదద్వితయగతమంజీరవిలస-
-న్మణిచ్ఛాయాచ్ఛన్నాకృతిభవతి యత్ఫాలఫలకమ్ |
స తత్రైవాశేషావనివహనదీక్షా సముచితం
వహేత్పట్టం హైమం నను కనకదుర్గే భగవతి || ౫౨ ||
తనోతు క్షేమం త్వచ్చరణనఖచంద్రావళిరియం
భవత్ప్రాణేశస్య ప్రణయకలహారంభసమయే |
యదీయజ్యోత్స్నాభిర్భవతి నితరాం పూరితతనుః
శిరోఽగ్రే బాలేందుర్నను కనకదుర్గే భగవతి || ౫౩ ||
సమస్తాశాధీశ ప్రవరవనితాహస్తకమలైః
సుమైః కల్పద్రూణాం నిరతకృతపూజౌ నిరుపమౌ |
నతానామిష్టార్థప్రకరఘటనాపాటవయుతౌ
నమస్యామః పాదౌ తవ కనకదుర్గే భగవతి || ౫౪ ||
పురా బాల్యే శీతాచలపరిసరక్షోణిచరణే
యయోః స్పర్శం లబ్ధ్వా ముదితమనసః కీటనిచయాన్ |
విలోక్య శ్లాఘంతే విబుధసముదాయాః ప్రతిదినం
నమామస్తౌ పాదౌ నను కనకదుర్గే భగవతి || ౫౫ ||
నరాణామజ్ఞానాం ప్రశమయితుమంతఃస్థతిమిరా-
-ణ్యలక్ష్మీసంతాపం గమితమనుజాన్ శీతలయితుమ్ |
సమర్థాన్నిర్దోషాంశ్చరణనఖచంద్రానభినవాన్
నమామః సద్భక్త్యా తవ కనకదుర్గే భగవతి || ౫౬ ||
ముకుంద బ్రహ్మేంద్ర ప్రముఖ బహుబర్హిర్ముఖశిఖా-
-విభూషావిభ్రాజన్మఘవమణి సందర్భరుచిభిః |
విశంకం సాకం త్వచ్చరణనఖచంద్రేషుఘటితం
కవీంద్రైః స్తోతవ్యం తవ కనకదుర్గే భగవతి || ౫౭ ||
నఖానాం ధావళ్యం నిజమరుణిమానంచ సహజం
నమద్గీర్వాణస్త్రీతిలకమృగనాభిశ్రియమపి |
వహంతౌ సత్త్వాదిత్రిగుణరుచిసారానివ సదా
నమస్యామః పాదౌ తవ కనకదుర్గే భగవతి || ౫౮ ||
మణిశ్రేణీభాస్వత్కనకమయమంజీరయుగళీ-
-ఝణత్కారారావచ్ఛలమధురవాచాం విలసనైః |
అభీష్టార్థాన్ దాతుం వినతజనతాహ్వానచతురా-
-విప ఖ్యాతౌ పాదౌ తవ కనకదుర్గే భగవతి || ౫౯ ||
నమద్గీర్వాణస్త్రీతిలకమృగనాభీద్రవయుతం
నఖచ్ఛాయాయుక్తం జనని తవ పాదాంబు జయతి |
సమంచత్కాళిందీఝరసలిలసమ్మిశ్రితవియ-
-న్నదీవారీవ శ్రీకరి కనకదుర్గే భగవతి || ౬౦ ||
సురశ్రేణీపాణిద్వితయగతమాణిక్యకలశై-
-ర్ధృతం హేమాంభోజప్రకరమకరందేన మిళితమ్ |
సతాం బృందైర్వంద్యం చరణయుగసంక్షాళనజలం
పునాత్వస్మాన్నిత్యం తవ కనకదుర్గే భగవతి || ౬౧ ||
విరావన్మంజీరద్వయనిహితహీరోపలరుచి-
-ప్రసాదే నిర్భేదం ప్రథితపరమబ్రహ్మఋషిభిః |
శిరోభాగైర్ధార్యం పదకమలనిర్ణేజనజలం
వసన్మే శీర్షాగ్రే తవ కనకదుర్గే భగవతి || ౬౨ ||
సమీపే మాణిక్యస్థగితపదపీఠస్య నమతాం
శిరః సు త్వత్పాదస్నపనసలిలం యన్నివతతి |
తదేవోచ్చస్థానస్థితికృదభిషేకాంబు భవతి
ప్రభావోఽయం వర్ణ్యస్తవ కనకదుర్గే భగవతి || ౬౩ ||
నృణాందీనానాం త్వచ్చరణకమలైకాశ్రయవతాం
మహాలక్ష్మీప్రాప్తిర్భవతి న హి చిత్రాస్పదమిదమ్ |
సమాశ్రిత్యాంభోజం జడమపి చ రేఖాకృతిధరం
శ్రియో నిత్యం ధామాజని కనకదుర్గే భగవతి || ౬౪ ||
ఖగోత్తంసా హంసాస్తవ గతివిలాసేన విజితాః
సలజ్జాస్తత్తుల్యం గమనమధిగంతుం సకుతుకాః |
భజంతే స్రష్టారం రథవహన ఏవైకనిరతా
మనోజాతారాతేః సతి కనకదుర్గే భగవతి || ౬౫ ||
జగన్మాతర్భవ్యాంగుళివివరమార్గేషు గళితం
చతుర్ధా తే పాదాంబుజసలిలమేతద్విజయతే |
ప్రదాతుం ధర్మార్థప్రముఖపురుషార్థద్వయయుగం
చతుర్మూర్త్యా విద్ధావివ కనకదుర్గే భగవతి || ౬౬ ||
అజోఽయం శ్రీశోఽయం సురపరివృఢోఽయం రవిరయం
శశాంకోఽయం కోఽయం సకలజలధీనాం పతిరయమ్ |
ఇతి త్వాం సంద్రష్టుం సముపగతదేవాః పరిచరై-
-ర్జనైర్విజ్ఞాప్యంతే ఖలు కనకదుర్గే భగవతి || ౬౭ ||
మహాపీఠాసీనాం మఘవముఖబర్హిర్ముఖసఖీ-
-నికాయైః సంసేవ్యాం కరతలచలచ్చామరయుతైః |
ప్రదోషే పశ్యంతీం పశుపతిమహాతాండవకళాం
భజే త్వాం శ్రీకాంతాసఖి కనకదుర్గే భగవతి || ౬౮ || [మాహేశ్వరి]
పరంజ్యోతిస్తద్జ్ఞాః సురతరులతాం దుర్గతజనా
మహాజ్వాలామగ్నేర్భువనభయదా రాక్షసగణాః |
లలాటాక్షః సాక్షాదతనుజయలక్ష్మీమవిరతం
హృది ధ్యాయంతి త్వాం కనకదుర్గే భగవతి || ౬౯ ||
సముద్యద్బాలార్కాయుతశతసమానద్యుతిమతీం
శరద్రాకాచంద్రప్రతిమదరహాసాంచితముఖీమ్ |
సఖీం కామారాతేశ్చకితహరిణీశాబనయనాం
సదాహం సేవే త్వాం హృది కనకదుర్గే భగవతి || ౭౦ ||
తపఃకృత్వా లేభే త్రిపురమథనస్త్వాం ప్రియసఖీం
తపస్యంతీ ప్రాప్తా త్వమపి గిరిశం ప్రాణదయితమ్ |
తదేవం దాంపత్యం జయతి యువయోర్భీతధవయోః
కవిస్తుత్యం నిత్యం నను కనకదుర్గే భగవతి || ౭౧ ||
విభోర్జానాసి త్వం విపులమహిమానం పశుపతేః
స ఏవ జ్ఞాతా తే చరితజలరాశేరనవధేః |
న హి జ్ఞాతుం దక్షో భవతి భవతోస్తత్వమితర-
-స్త్రీలోకీసంధానేష్వపి కనకదుర్గే భగవతి || ౭౨ ||
న విష్ణుర్నబ్రహ్మా న చ సురపతిర్నాపి సవితా
న చంద్రో నోవాయుర్విలసతి హి కల్పాంతసమయే |
తదా నాట్యం కుర్వంస్తవ రమణ ఏకో విజయతే
త్వయా సాకం లోకేశ్వరి కనకదుర్గే భగవతి || ౭౩ ||
ధనుశ్చక్రే మేరుం గుణమురగరాజం శితశరం
రమాధీశం చాపి త్రిపురమథనేన త్రినయనః |
తదేతత్సామర్థ్యం సహజనిజశక్తేస్తవ శివే
జగద్రక్షాదీక్షావతి కనకదుర్గే భగవతి || ౭౪ ||
త్రికోణాంతర్బిందూపరివిలసనాత్యంతరసికాం
త్రిభిర్వేదైః స్తుత్యాం త్రిగుణమయమూర్తిత్రయయుతామ్ |
త్రిలోకైరారాధ్యాం త్రినయనమనః ప్రేమజననీం
త్రికాలం సేవే త్వాం హృది కనకదుర్గే భగవతి || ౭౫ ||
మనో ధ్యాతుం నాలం జనని తవ మూర్తిం నిరుపమాం
వచో వక్తుం శక్యం న భవతి హి తే చిత్రచరితమ్ |
తనుస్త్వత్సేవాయాం భవతి వివశా దీనసమయే
కథం వాహం రక్ష్యస్తవ కనకదుర్గే భగవతి || ౭౬ ||
వియోగం తే నూనం క్షణమసహమానః పశుపతి-
-ర్దదౌ తే దేహార్ధం తరుణసుమబాణాయుతసమమ్ |
అనేన జ్ఞాతవ్యస్తవ జనని సౌందర్యమహిమా
త్రిలోకీ స్తోతవ్యః ఖలు కనకదుర్గే భగవతి || ౭౭ ||
కృతా యాగా యేన శ్రుతిషు విదితాః పూర్వజననే
ధనం దత్తం యేన ద్విజకులవరేభ్యో బహువిధమ్ |
తపస్తప్తం యేనాస్ఖలితమతినా తస్య ఘటితే
భవద్భక్తిః శంభోః సతి కనకదుర్గే భగవతి || ౭౮ ||
భవన్మూర్తిధ్యానప్రవణమమలంచాపి హృదయం
భవన్నామశ్రేణీపఠననిపుణాం చాపి రసనామ్ |
భవత్సేవాదార్ఢ్యప్రథితమపి కాయం వితర మే
భవానందశ్రేయస్కరి కనకదుర్గే భగవతి || ౭౯ ||
ప్రభాషంతే వేదాశ్చకితచకితం తావకగుణాన్
న పారస్య ద్రష్టా తవ మహిమవార్ధేర్విధిరపి |
భవత్తత్త్వం జ్ఞాతుం ప్రకృతిచపలానామపి నృణాం
కథం వా శక్తిః స్యాన్నను కనకదుర్గే భగవతి || ౮౦ ||
నృపా ఏకచ్ఛత్రం సకలధరణీపాలనపరాః
సుధామాధుర్యశ్రీలలితకవితాకల్పనచణాః |
నిరాతంకం శాస్త్రాధ్యయనమనసాం నిత్యకవితా
త్వదీయా జ్ఞేయా శ్రీమతి కనకదుర్గే భగవతి || ౮౧ ||
కదంబానాం నాగాధికచతురసంచారిభసరీ
కదంబానాం మధ్యే ఖచరతరుణీకోటికలితే |
స్థితాం వీణాహస్తాం త్రిపురమథనానందజననీం
సదాహం సేవే త్వాం హృది కనకదుర్గే భగవతి || ౮౨ ||
గిరాం దేవీ భూత్వా విహరసి చతుర్వక్త్రవదనే
మహాలక్ష్మీరూపా మధుమథనవక్షఃస్థలగతా |
శివాకారేణ త్వం శివతనునివాసం కృతవతీ
కథం జ్ఞేయా మాయా తవ కనకదుర్గే భగవతి || ౮౩ ||
మహారాజ్యప్రాప్తావతిశయితకౌతూహలవతాం
సుధామాధుర్యోద్యత్సరసకవితా కౌతుకయుజామ్ |
కృతాశానాం శశ్వత్సుఖజనకగీర్వాణభజనే
త్వమేవైకా సేవ్యా నను కనకదుర్గే భగవతి || ౮౪ ||
ఫణీ ముక్తాహారో భవతి భసితం చందనరజో
గిరీంద్రః ప్రాసాదో గరళమమృతం చర్మ సుపటః |
శివే శంభోర్యద్యద్వికృతచరితం తత్తదఖిలం
శుభం జాతం యోగాత్తవ కనకదుర్గే భగవతి || ౮౫ ||
దరిద్రే వా క్షుద్రే గిరివరసుతే యత్ర మనుజే
సుధాపూరాధారస్తవ శుభకటాక్షో నిపతతి |
బహిర్ద్వారప్రాంతద్విరదమదగంధః స భవతి
ప్రియే కామారాతేర్నను కనకదుర్గే భగవతి || ౮౬ ||
ప్రభాషంతే వేదాః ప్రకటయతి పౌరాణికవచః
ప్రశస్తం కుర్వంతి ప్రథితబహుశాస్త్రాణ్యవిరతమ్ |
స్తువంతః ప్రత్యగ్రం సుకవినిచయాః కావ్యరచనై-
-రనంతాం తే కీర్తిం నను కనకదుర్గే భగవతి || ౮౭ ||
అసూయేర్ష్యాదంభాద్యవగుణపరిత్యాగచతురాః
సదాచారాసక్తాః సదయహృదయాః సత్యవచనాః |
జితస్వాంతాః శాంతా విమలచరితా దాననిరతాః
కృపాపాత్రీభూతాస్తవ కనకదుర్గే భగవతి || ౮౮ ||
యదీయాంభస్నానాద్దురితచరితానాం సముదయా
మహాపుణ్యాయంతే మహిమవతి తస్యాః శుభకరే |
తటే కృష్ణానద్యా విహితమహితానందవసతే
కృపా కర్తవ్యా తే మయి కనకదుర్గే భగవతి || ౮౯ ||
యథా పుష్పశ్రేణీవిలసితకదంబద్రుమవనే
తనోర్భాగే నాగేశ్వరవలయినః శ్రీమతి యథా |
తథా భక్తౌఘానాం హృది కృతవిహారే గిరిసుతే
దయా కర్తవ్యా తే మయి కనకదుర్గే భగవతి || ౯౦ ||
సమారుహ్యాభంగం మృగపతితురంగం జనయుతం
గళాగ్రే ధూమ్రాక్షప్రముఖబలబర్హిర్ముఖరిపూన్ |
నిహత్య ప్రత్యక్షం జగదవనలీలాం కృతవతీ
ప్రసన్నా భూయాస్త్వం మయి కనకదుర్గే భగవతి || ౯౧ ||
పరాభూయ త్ర్యక్షం సవనకరణే యత్రసహితం
దురాత్మానం దక్షం పితరమపి సంత్యజ్య తరసా |
గృహే నీహారాద్రేర్నిజజనసమంగీకృతవతీ
ప్రసన్నా భూయాస్త్వం మయి కనకదుర్గే భగవతి || ౯౨ ||
తపః కృత్వా యస్మిన్ సురపతిసుతోఽనన్యసులభం
భవాదస్త్రం లేభే ప్రబలరిపుసంహారకరణమ్ |
కిరాతేఽస్మిన్ ప్రీత్యా సహవిహరణే కౌతుకవతీ
ప్రసన్నా భూయాస్త్వం మయి కనకదుర్గే భగవతి || ౯౩ ||
శరచ్చంద్రాలోకప్రతిమరుచిమందస్మితయుతే
సురశ్రీసంగీతశ్రవణకుతుకాలంకృతమతే |
కృపాపాత్రీభూతప్రణమదమరాభ్యర్చితపదే
ప్రసన్నా భూయాస్త్వం మయి కనకదుర్గే భగవతి || ౯౪ ||
కపాలస్రగ్ధారీ కఠినగజచర్మాంబరధరః
స్మరద్వేషీ శంభుర్బహుభువనభిక్షాటనపరః |
అవిజ్ఞాతోత్పత్తిర్జనని తవ పాణిగ్రహణతో
జగత్సేవ్యో జాతః ఖలు కనకదుర్గే భగవతి || ౯౫ ||
పదాభ్యాం ప్రత్యూషస్ఫుటవికచశోణాబ్జవిలసత్
ప్రభాభ్యాం భక్తానామభయవరదాభ్యాం తవ శివే |
చరద్భ్యాం నీహారాచలపదశిలాభంగసరణౌ
నమః కుర్మః కామేశ్వరి కనకదుర్గే భగవతి || ౯౬ ||
మదీయే హృత్పద్మే నివసతు పదాంభోజయుగళం
జగద్వంద్యం రేఖాధ్వజకులిశవజ్రాంకితమిదమ్ |
స్ఫురత్కాంతిజ్యోత్స్నా వితతమణిమంజీరమహితం
దయాఽఽధేయాఽమేయా మయి కనకదుర్గే భగవతి || ౯౭ ||
సదాఽహం సేవే త్వత్పదకమలపీఠీపరిసరే
స్తువన్ భక్తిశ్రద్ధాపరిచయపవిత్రీకృతధియా |
భవంతీం కళ్యాణీం ప్రచురతరకళ్యాణచరితాం
దయాఽఽధేయాఽమేయా మయి కనకదుర్గే భగవతి || ౯౮ ||
హరః శూలీ చైకః పితృవననివాసీ పశుపతి-
-ర్దిశావాసో హాలాహలకబళనవ్యగ్రధృతిమాన్ |
గిరీశోఽభూదేవంవిధగుణచరిత్రోఽపి హి భవత్
సుసాంగత్యాత్ శ్లాఘ్యో నను కనకదుర్గే భగవతి || ౯౯ ||
సమస్తాశాధీశ ప్రముఖ సురవర్యైః ప్రణమితా-
-మహర్నాథజ్వాలాపతిహరణపాళీ త్రినయనామ్ |
సదా ధ్యాయేఽహం త్వాం సకలవిబుధాభీష్టకలనే
రతాం తాం కళ్యాణీం హృది కనకదుర్గే భగవతి || ౧౦౦ ||
సుసంతోషం యో వా జపతి నియమాదూహితశత-
-జ్వలద్వృత్తైః శ్రావ్యాం నిశి కనకదుర్గాస్తుతిమిమామ్ |
మహాలక్ష్మీపాత్రం భవతి సదనం తస్య వదనం
గిరాం దేవీపాత్రం కులమపి విధేః కల్పశతకమ్ || ౧౦౧ ||
స్తుతిం దుర్గాదేవ్యాః సతతమఘసంహారకరణే
సుశక్తాం వా లోకే పఠతి సుధియా బుద్ధికుశలః |
శ్రియం దేవీ తస్మై వితరతి సుతానాం చ జగతాం
పతిత్వం వాగ్మిత్వం బహు కనకదుర్గే భగవతి || ౧౦౨ ||
శతశ్లోకీబద్ధం నను కనకదుర్గాంకితపదం
గురూపన్యస్తం తద్భువి కనకదుర్గాస్తవమిదమ్ |
నిబద్ధం మాణిక్యైః కనకశతమానం భవతి తే
యథా హృద్యం దేవి స్ఫుటపదవిభక్తం విజయతామ్ || ౧౦౩ ||
ఇతి శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్యవర్య శ్రీవిద్యాశంకరాచార్య విరచితం శ్రీమత్కనకదుర్గానందలహరీ స్తోత్రమ్ |
గమనిక (15-May) : "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" ప్రింటింగు పూర్తి అయినది. కొనుగోలు చేయుటకు ఈ లింకు క్లిక్ చేయండి - Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.