Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ శివ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది.]
ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరంతి త్రయః శిఖాః |
తస్మై తారాత్మనే మేధాదక్షిణామూర్తయే నమః || ౧ ||
నత్వాయం మునయః సర్వే పరం యాంతి దురాసదమ్ |
నకారరూపిణే మేధాదక్షిణామూర్తయే నమః || ౨ ||
మోహజాలవినిర్ముక్తో బ్రహ్మవిద్యాతి యత్పదమ్ |
మోకారరూపిణే మేధాదక్షిణామూర్తయే నమః || ౩ ||
భవమాశ్రిత్య యం విద్వాన్ నభవోహ్యభవత్పరః |
భకారరూపిణే మేధాదక్షిణామూర్తయే నమః || ౪ ||
గగనాకారవద్భాంతమనుభాత్యఖిలం జగత్ |
గకారరూపిణే మేధాదక్షిణామూర్తయే నమః || ౫ ||
వటమూలనివాసో యో లోకానాం ప్రభురవ్యయః |
వకారరూపిణే మేధాదక్షిణామూర్తయే నమః || ౬ ||
తేజోభిర్యస్య సూర్యోఽసౌ కాలక్లుప్తికరో భవేత్ |
తేకారరూపిణే మేధాదక్షిణామూర్తయే నమః || ౭ ||
దక్షత్రిపురసంహారే యః కాలవిషభంజనే |
దకారరూపిణే మేధాదక్షిణామూర్తయే నమః || ౮ ||
క్షిప్రం భవతి వాక్సిద్ధిర్యన్నామస్మరణాన్నృణామ్ |
క్షికారరూపిణే మేధాదక్షిణామూర్తయే నమః || ౯ ||
ణాకారవాచ్యో యః సుప్తం సందీపయతి మే మనః |
ణాకారరూపిణే మేధాదక్షిణామూర్తయే నమః || ౧౦ ||
మూర్తయో హ్యష్టధా యస్య జగజ్జన్మాదికారణమ్ |
మూకారరూపిణే మేధాదక్షిణామూర్తయే నమః || ౧౧ ||
తత్త్వం బ్రహ్మాసి పరమమితి యద్గురుబోధితః |
సరేఫతాత్మనే మేధాదక్షిణామూర్తయే నమః || ౧౨ ||
యేయం విదిత్వా బ్రహ్మాద్యా ఋషయో యాంతి నిర్వృతిమ్ |
యేకారరూపిణే మేధాదక్షిణామూర్తయే నమః || ౧౩ ||
మహతాం దేవమిత్యాహుర్నిగమాగమయోః శివః |
మకారరూపిణే మేధాదక్షిణామూర్తయే నమః || ౧౪ ||
సర్వస్య జగతోహ్యంతర్బహిర్యో వ్యాప్య సంస్థితః |
హ్యకారరూపిణే మేధాదక్షిణామూర్తయే నమః || ౧౫ ||
త్వమేవ జగతః సాక్షీ సృష్టిస్థిత్యంతకారణమ్ |
మేకారరూపిణే మేధాదక్షిణామూర్తయే నమః || ౧౬ ||
దామేతి ధాతృసృష్టేర్యత్కారణం కార్యముచ్యతే |
ధాంకారరూపిణే మేధాదక్షిణామూర్తయే నమః || ౧౭ ||
ప్రకృతేర్యత్పరం ధ్యాత్వా తాదాత్మ్యం యాతి వై మునిః |
ప్రకారరూపిణే మేధాదక్షిణామూర్తయే నమః || ౧౮ ||
జ్ఞానినోయముపాస్యంతి తత్త్వాతీతం చిదాత్మకమ్ |
జ్ఞాకారరూపిణే మేధాదక్షిణామూర్తయే నమః || ౧౯ ||
ప్రజ్ఞా సంజాయతే యస్య ధ్యాననామార్చనాదిభిః |
ప్రకారరూపిణే మేధాదక్షిణామూర్తయే నమః || ౨౦ ||
యస్య స్మరణమాత్రేణ నరో ముక్తః సబంధనాత్ |
యకారరూపిణే మేధాదక్షిణామూర్తయే నమః || ౨౧ ||
ఛవేర్యన్నేంద్రియాణ్యాపుర్విషయేష్విహ జాడ్యతామ్ |
ఛకారరూపిణే మేధాదక్షిణామూర్తయే నమః || ౨౨ ||
స్వాంతేవిదాం జడానాం యో దూరే తిష్ఠతి చిన్మయః |
స్వాకారరూపిణే మేధాదక్షిణామూర్తయే నమః || ౨౩ ||
హారప్రాయఫణీంద్రాయ సర్వవిద్యాప్రదాయినే |
హాకారరూపిణే మేధాదక్షిణామూర్తయే నమః || ౨౪ ||
ఇతి శ్రీమేధాదక్షిణామూర్తి మంత్రవర్ణపద స్తుతిః ||
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ శివ స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ శివ స్తోత్రాలు చూడండి. మరిన్ని శ్రీ దక్షిణామూర్తి స్తోత్రాలు చూడండి.
గమనిక : హనుమద్విజయోత్సవం (హనుమజ్జయంతి) సందర్భంగా "శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి" పుస్తకము కొనుగోలుకు అందుబాటులో ఉంది. Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి మా పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.