Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి” పుస్తకములో కూడా ఉన్నది. Click here to buy.]
సిందూరపూరరుచిరో బలవీర్యసింధుః
బుద్ధిప్రభావనిధిరద్భుతవైభవశ్రీః |
దీనార్తిదావదహనో వరదో వరేణ్యః
సంకష్టమోచనవిభుస్తనుతాం శుభం నః || ౧ ||
సోత్సాహలంఘితమహార్ణవపౌరుషశ్రీః
లంకాపురీప్రదహనప్రథితప్రభావః |
ఘోరాహవప్రమథితారిచయప్రవీరః
ప్రాభంజనిర్జయతి మర్కటసార్వభౌమః || ౨ ||
ద్రోణాచలానయనవర్ణితభవ్యభూతిః
శ్రీరామలక్ష్మణసహాయకచక్రవర్తీ |
కాశీస్థ దక్షిణవిరాజితసౌధమల్లః
శ్రీమారుతిర్విజయతే భగవాన్ మహేశః || ౩ ||
నూనం స్మృతోఽపి దదతే భజతాం కపీంద్రః
సంపూజితో దిశతి వాంఛితసిద్ధివృద్ధిమ్ |
సంమోదకప్రియ ఉపైతి పరం ప్రహర్షం
రామాయణశ్రవణతః పఠతాం శరణ్యః || ౪ ||
శ్రీభారతప్రవరయుద్ధరథోద్ధతశ్రీః
పార్థైకకేతనకరాళవిశాలమూర్తిః |
ఉచ్చైర్ఘనాఘనఘటా వికటాట్టహాసః
శ్రీకృష్ణపక్షభరణః శరణం మమాఽస్తు || ౫ ||
జంఘాలజంఘ ఉపమాతివిదూరవేగో
ముష్టిప్రహారపరిమూర్ఛితరాక్షసేంద్రః |
శ్రీరామకీర్తనపరాక్రమణోద్ధవశ్రీః
ప్రాకంపనిర్విభురుదంచతు భూతయే నః || ౬ ||
సీతార్తిదారణపటుః ప్రబలః ప్రతాపీ
శ్రీరాఘవేంద్రపరిరంభవరప్రసాదః |
వర్ణీశ్వరః సవిధిశిక్షితకాలనేమిః
పంచాననోఽపనయతాం విపదోఽధిదేశమ్ || ౭ ||
ఉద్యద్భానుసహస్రసన్నిభతనుః పీతాంబరాలంకృతః
ప్రోజ్జ్వాలానలదీప్యమాననయనో నిష్పిష్టరక్షోగణః |
సంవర్తోద్యతవారిదోద్ధతరవః ప్రోచ్చైర్గదావిభ్రమః
శ్రీమాన్ మారుతనందనః ప్రతిదినం ధ్యేయో విపద్భంజనః || ౮ ||
రక్షఃపిశాచభయనాశనమామయాధి
ప్రోచ్చైర్జ్వరాపహరణం హననం రిపూణామ్ |
సంపత్తిపుత్రకరణం విజయప్రదానం
సంకష్టమోచనవిభోః స్తవనం నరాణామ్ || ౯ ||
దారిద్ర్యదుఃఖదహనం శమనం వివాదే
కళ్యాణసాధనమమంగళవారణాయ |
దాంపత్యదీర్ఘసుఖసర్వమనోరథాప్తిం
శ్రీమారుతేః స్తవశతావృతిరాతనోతి || ౧౦ ||
స్తోత్రం య ఏతదనువాసరమాప్తకామః
శ్రీమారుతిం సమనుచింత్య పఠేత్ సుధీరః |
తస్మై ప్రసాదసుముఖో వరవానరేంద్రః
సాక్షాత్కృతో భవతి శాశ్వతికః సహాయః || ౧౧ ||
సంకష్టమోచనస్తోత్రం శంకరాచార్యభిక్షుణా |
మహేశ్వరేణ రచితం మారుతేశ్చరణేఽర్పితమ్ || ౧౨ ||
ఇతి కాశీపీఠాధీశ్వర జగద్గురుశంకరాచార్యస్వామి శ్రీమహేశ్వరానందసరస్వతీవిరచితం శ్రీ సంకష్టమోచన హనుమత్ స్తోత్రమ్ |
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ హనుమాన్ స్తోత్రాలు పఠించండి.
గమనిక : హనుమద్విజయోత్సవం (హనుమజ్జయంతి) సందర్భంగా "శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి" పుస్తకము కొనుగోలుకు అందుబాటులో ఉంది. Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి మా పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.