Sri Pavanaja Ashtakam – శ్రీ పవనజాష్టకం


[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి” పుస్తకములో కూడా ఉన్నది. Click here to buy.]

భవభయాపహం భారతీపతిం
భజకసౌఖ్యదం భానుదీధితిమ్ |
భువనసుందరం భూతిదం హరిం
భజత సజ్జనా మారుతాత్మజమ్ || ౧ ||

అమితవిక్రమం హ్యంజనాసుతం
భయవినాశనం త్వబ్జలోచనమ్ |
అసురఘాతినం హ్యబ్ధిలంఘినం
భజత సజ్జనా మారుతాత్మజమ్ || ౨ ||

పరభయంకరం పాండునందనం
పతితపావనం పాపహారిణమ్ |
పరమసుందరం పంకజాననం
భజత సజ్జనా మారుతాత్మజమ్ || ౩ ||

కలివినాశకం కౌరవాంతకం
కలుషసంహరం కామితప్రదమ్ |
కురుకులోద్భవం కుంభిణీపతిం
భజత సజ్జనా మారుతాత్మజమ్ || ౪ ||

మతవివర్ధనం మాయిమర్దనం
మణివిభంజనం మధ్వనామకమ్ |
మహితసన్మతిం మానదాయకం
భజత సజ్జనా మారుతాత్మజమ్ || ౫ ||

ద్విజకులోద్భవం దివ్యవిగ్రహం
దితిజహారిణం దీనరక్షకమ్ |
దినకరప్రభం దివ్యమానసం
భజత సజ్జనా మారుతాత్మజమ్ || ౬ ||

కపికులోద్భవం కేసరీసుతం
భరతపంకజం భీమనామకమ్ |
విబుధవందితం విప్రవంశజం
భజత సజ్జనా మారుతాత్మజమ్ || ౭ ||

పఠతి యః పుమాన్ పాపనాశకం
పవనజాష్టకం పుణ్యవర్ధనమ్ |
పరమసౌఖ్యదం జ్ఞానముత్తమం
భువి సునిర్మలం యాతి సంపదమ్ || ౮ ||

ఇతి శ్రీ పవనజాష్టకమ్ ||


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.

శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

Click here to buy


మరిన్ని శ్రీ హనుమాన్ స్తోత్రాలు పఠించండి.


గమనిక : హనుమద్విజయోత్సవం (హనుమజ్జయంతి) సందర్భంగా "శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి" పుస్తకము కొనుగోలుకు అందుబాటులో ఉంది. Click here to buy.

పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి మా పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments
error: Not allowed