Sri Panchamukha Hanuman Hrudayam – శ్రీ పంచముఖ హనుమత్ హృదయం


[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి” పుస్తకములో కూడా ఉన్నది. Click here to buy.]

అస్య శ్రీపంచవక్త్ర హనుమత్ హృదయస్తోత్రమంత్రస్య భగవాన్ శ్రీరామచంద్ర ఋషిః అనుష్టుప్ ఛందః శ్రీపంచవక్త్రహనుమాన్ దేవతా ఓం బీజం రుద్రమూర్తయే ఇతి శక్తిః స్వాహా కీలకం శ్రీపంచవక్త్రహనుమద్దేవతా ప్రసాదసిద్ధ్యర్థే జపే వినియోగః ||

కరన్యాసః –
ఓం హ్రాం అంజనాసుతాయ అంగుష్ఠాభ్యాం నమః |
ఓం హ్రీం రుద్రమూర్తయే తర్జనీభ్యాం నమః |
ఓం హ్రూం వాయుపుత్రాయ మధ్యమాభ్యాం నమః |
ఓం హ్రైం అగ్నిగర్భాయ అనామికాభ్యాం నమః |
ఓం హ్రౌం రామదూతాయ కనిష్ఠికాభ్యాం నమః |
ఓం హ్రః పంచవక్త్రహనుమతే కరతలకరపృష్ఠాభ్యాం నమః |

అంగన్యాసః –
ఓం హ్రాం అంజనాసుతాయ హృదయాయ నమః |
ఓం హ్రీం రుద్రమూర్తయే శిరసే స్వాహా |
ఓం హ్రూం వాయుపుత్రాయ శిఖాయై వషట్ |
ఓం హ్రైం అగ్నిగర్భాయ కవచాయ హుమ్ |
ఓం హ్రౌం రామదూతాయ నేత్రత్రయాయ వౌషట్ |
ఓం హ్రః పంచవక్త్రహనుమతే అస్త్రాయ ఫట్ |
ఓం భూర్భువః స్వరోమితి దిగ్బంధః ||

ధ్యానమ్ –
ధ్యాయేద్బాలదివాకరద్యుతినిభం దేవారిదర్పాపహం
దేవేంద్రప్రముఖైః ప్రశస్తయశసం దేదీప్యమానం ఋచా |
సుగ్రీవాదిసమస్తవానరయుతం సువ్యక్తతత్త్వప్రియం
సంరక్తారుణలోచనం పవనజం పీతాంబరాలంకృతమ్ ||

హృదయ స్తోత్రమ్ –
ఓం నమో వాయుపుత్రాయ పంచవక్త్రాయ తే నమః |
నమోఽస్తు దీర్ఘబాలాయ రాక్షసాంతకరాయ చ || ౧ ||

వజ్రదేహ నమస్తుభ్యం శతాననమదాపహ |
సీతాసంతోషకరణ నమో రాఘవకింకర || ౨ ||

సృష్టిప్రవర్తక నమో మహాస్థిత నమో నమః |
కలాకాష్ఠస్వరూపాయ మాససంవత్సరాత్మక || ౩ ||

నమస్తే బ్రహ్మరూపాయ శివరూపాయ తే నమః |
నమో విష్ణుస్వరూపాయ సూర్యరూపాయ తే నమః || ౪ ||

నమో వహ్నిస్వరూపాయ నమో గగనచారిణే |
సర్వరంభావనచర అశోకవననాశక || ౫ ||

నమో కైలాసనిలయ మలయాచల సంశ్రయ |
నమో రావణనాశాయ ఇంద్రజిద్వధకారిణే || ౬ ||

మహాదేవాత్మక నమో నమో వాయుతనూద్భవ |
నమః సుగ్రీవసచివ సీతాసంతోషకారణ || ౭ ||

సముద్రోల్లంఘన నమో సౌమిత్రేః ప్రాణదాయక |
మహావీర నమస్తుభ్యం దీర్ఘబాహో నమో నమః || ౮ ||

దీర్ఘబాల నమస్తుభ్యం వజ్రదేహ నమో నమః |
ఛాయాగ్రహహర నమో వరసౌమ్యముఖేక్షణ || ౯ ||

సర్వదేవసుసంసేవ్య మునిసంఘనమస్కృత |
అర్జునధ్వజసంవాస కృష్ణార్జునసుపూజిత || ౧౦ ||

ధర్మార్థకామమోక్షాఖ్య పురుషార్థప్రవర్తక |
బ్రహ్మాస్త్రబంద్య భగవన్ ఆహతాసురనాయక || ౧౧ ||

భక్తకల్పమహాభుజ భూతభేతాళనాశక |
దుష్టగ్రహహరానంత వాసుదేవ నమోఽస్తు తే || ౧౨ ||

శ్రీరామకార్యే చతుర పార్వతీగర్భసంభవ |
నమః పంపావనచర ఋష్యమూకకృతాలయ || ౧౩ ||

ధాన్యమాలీశాపహర కాలనేమినిబర్హణ |
సువర్చలాప్రాణనాథ రామచంద్రపరాయణ || ౧౪ ||

నమో వర్గస్వరూపాయ వర్ణనీయగుణోదయ |
వరిష్ఠాయ నమస్తుభ్యం వేదరూప నమో నమః || ౧౫ ||

నమస్తుభ్యం నమస్తుభ్యం భూయో భూయో నమామ్యహమ్ |
ఇతి తే కథితం దేవి హృదయం శ్రీహనూమతః || ౧౬ ||

సర్వసంపత్కరం పుణ్యం సర్వసౌఖ్యవివర్ధనమ్ |
దుష్టభూతగ్రహహరం క్షయాపస్మారనాశనమ్ || ౧౭ ||

యస్త్వాత్మనియమో భక్త్యా వాయుసూనోః సుమంగళమ్ |
హృదయం పఠతే నిత్యం స బ్రహ్మసదృశో భవేత్ || ౧౮ ||

అజప్తం హృదయం యో యః మంత్రం జపతి మానవః |
స దుఃఖం శీఘ్రమాప్నోతి మంత్రసిద్ధిర్న జాయతే || ౧౯ ||

సత్యం సత్యం పునః సత్యం మంత్రసిద్ధికరం పరమ్ |
ఇత్థం చ కథితం పూర్వం సాంబేన స్వప్రియాం ప్రతి || ౨౦ ||

మహర్షేర్గౌతమాత్ పూర్వం మయా ప్రాప్తమిదం మునే |
తన్మయా ప్రహితం సర్వం శిష్యవాత్సల్యకారణాత్ || ౨౧ ||

ఇతి శ్రీపరాశరసంహితాయాం శ్రీపరాశరమైత్రేయసంవాదే శ్రీ పంచముఖ హనుమత్ హృదయ స్తోత్రమ్ ||


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.

శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

Click here to buy


మరిన్ని శ్రీ హనుమాన్ స్తోత్రాలు పఠించండి.


గమనిక (15-May) : "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" ప్రింటింగు పూర్తి అయినది. కొనుగోలు చేయుటకు ఈ లింకు క్లిక్ చేయండి - Click here to buy.

పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments
error: Not allowed