Sri Radha Shodasa Nama Varnanam (Narayana Krutam) – శ్రీ రాధా షోడశనామ వర్ణనం (నారాయణ కృతం)


రాధా రాసేశ్వరీ రాసవాసినీ రసికేశ్వరీ |
కృష్ణప్రాణాధికా కృష్ణప్రియా కృష్ణస్వరూపిణీ || ౧ ||

కృష్ణవామాంగసంభూతా పరమానందరూపిణీ |
కృష్ణా వృందావనీ వృందా వృందావనవినోదినీ || ౨ ||

చంద్రావళీ చంద్రకాంతా శరచ్చంద్రప్రభాననా |
నామాన్యేతాని సారాణి తేషామభ్యంతరాణి చ || ౩ ||

రాధేత్యేవం చ సంసిద్ధా రాకారో దానవాచకః |
స్వయం నిర్వాణదాత్రీ యా సా రాధా పరికీర్తితా || ౪ ||

రా చ రాసే చ భవనాద్ధా ఏవ ధారణాదహో |
హరేరాలింగనాదారాత్తేన రాధా ప్రకీర్తితా || ౫ ||

రాసేశ్వరస్య పత్నీయం తేన రాసేశ్వరీ స్మృతా |
రాసే చ వాసో యస్యాశ్చ తేన సా రాసవాసినీ || ౬ ||

సర్వాసాం రసికానాం చ దేవీనామీశ్వరీ పరా |
ప్రవదంతి పురా సంతస్తేన తాం రసికేశ్వరీమ్ || ౭ ||

ప్రాణాధికా ప్రేయసీ సా కృష్ణస్య పరమాత్మనః |
కృష్ణప్రాణాధికా సా చ కృష్ణేన పరికీర్తితా || ౮ ||

కృష్ణాస్యాతిప్రియా కాంతా కృష్ణో వాఽస్యాః ప్రియః సదా |
సర్వైర్దేవగణైరుక్తా తేన కృష్ణప్రియా స్మృతా || ౯ ||

కృష్ణరూపం సంవిధాతుం యా శక్తా చావలీలయా |
సర్వాంశైః కృష్ణసదృశీ తేన కృష్ణస్వరూపిణీ || ౧౦ ||

వామాంగార్ధేన కృష్ణస్య యా సంభూతా పరా సతీ |
కృష్ణవామాంగసంభూతా తేన కృష్ణేన కీర్తితా || ౧౧ ||

పరమానందరాశిశ్చ స్వయం మూర్తిమతీ సతీ |
శ్రుతిభిః కీర్తితా తేన పరమానందరూపిణీ || ౧౨ ||

కృషిర్మోక్షార్థవచనో ణ ఏవోత్కృష్టవాచకః |
ఆకారో దాతృవచనస్తేన కృష్ణా ప్రకీర్తితా || ౧౩ ||

అస్తి వృందావనం యస్యాస్తేన వృందావనీ స్మృతా |
వృందావనస్యాధిదేవీ తేన వాఽథ ప్రకీర్తితా || ౧౪ ||

సంఘః సఖీనాం వృందః స్యాదకారోఽప్యస్తివాచకః |
సఖివృందోఽస్తి యస్యాశ్చ సా వృందా పరికీర్తితా || ౧౫ ||

వృందావనే వినోదశ్చ సోఽస్యా హ్యస్తి చ తత్ర వై |
వేదా వదంతి తాం తేన వృందావనవినోదినీమ్ || ౧౬ ||

నఖచంద్రావళీవక్త్రచంద్రోఽస్తి యత్ర సంతతమ్ |
తేన చంద్రవళీ సా చ కృష్ణేన పరికీర్తితా || ౧౭ ||

కాంతిరస్తి చంద్రతుల్యా సదా యస్యా దివానిశమ్ |
సా చంద్రకాంతా హర్షేణ హరిణా పరికీర్తితా || ౧౮ ||

శరచ్చంద్రప్రభా యస్యాశ్చాఽఽననేఽస్తి దివానిశమ్ |
మునినా కీర్తితా తేన శరచ్చంద్రప్రభాననా || ౧౯ ||

ఇదం షోడశనామోక్తమర్థవ్యాఖ్యానసంయుతమ్ |
నారాయణేన యద్దత్తం బ్రహ్మణే నాభిపంకజే || ౨౦ ||

బ్రహ్మణా చ పురా దత్తం ధర్మాయ జనకాయ మే |
ధర్మేణ కృపయా దత్తం మహ్యమాదిత్యపర్వణి || ౨౧ ||

పుష్కరే చ మహాతీర్థే పుణ్యాహే దేవసంసది |
రాధాప్రభావప్రస్తావే సుప్రసన్నేన చేతసా || ౨౨ ||

ఇదం స్తోత్రం మహాపుణ్యం తుభ్యం దత్తం మయా మునే |
నిందకాయాఽవైష్ణవాయ న దాతవ్యం మహామునే || ౨౩ ||

యావజ్జీవమిదం స్తోత్రం త్రిసంధ్యం యః పఠేన్నరః |
రాధామాధవయోః పాదపద్మే భక్తిర్భవేదిహ || ౨౪ ||

అంతే లభేత్తయోర్దాస్యం శశ్వత్ సహచరో భవేత్ |
అణిమాదికసిద్ధిం చ సంప్రాప్య నిత్యవిగ్రహమ్ || ౨౫ ||

వ్రతదానోపవాసైశ్చ సర్వైర్నియమపూర్వకైః |
చతుర్ణాం చైవ వేదానాం పాఠైః సర్వార్థసంయుతైః || ౨౬ ||

సర్వేషాం యజ్ఞతీర్థానాం కరణైర్విధిబోధితైః |
ప్రదక్షిణేన భుమేశ్చ కృత్స్నాయా ఏవ సప్తధా || ౨౭ ||

శరణాగతరక్షాయామజ్ఞానాం జ్ఞానదానతః |
దేవానాం వైష్ణవానాం చ దర్శనేనాపి యత్ ఫలమ్ || ౨౮ ||

తదేవ స్తోత్రపాఠస్య కలాం నార్హతి షోడశీమ్ |
స్తోత్రస్యాస్య ప్రభావేణ జీవన్ముక్తో భవేన్నరః || ౨౯ ||

ఇతి శ్రీబ్రహ్మవైవర్తే మహాపురాణే శ్రీకృష్ణజన్మఖండే సప్తదశోఽధ్యాయే శ్రీనారాయణకృత శ్రీ రాధా షోడశనామ వర్ణనమ్ ||


మరిన్ని శ్రీ కృష్ణ స్తోత్రాలు చూడండి.


గమనిక : హనుమద్విజయోత్సవం (హనుమజ్జయంతి) సందర్భంగా "శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి" పుస్తకము కొనుగోలుకు అందుబాటులో ఉంది. Click here to buy.

పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి మా పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments
error: Not allowed