Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
జాజ్వల్యమానవపుషా దశదిగ్విభాగాన్
సందీపయంత్యభయపద్మగదావరాఢ్యా |
సింహస్థితా శశికళాభరణా త్రినేత్రా
జ్వాలాముఖీ హరతు మోహతమః సదా నః || ౧ ||
ఆబ్రహ్మకీటజననీం మహిషీం శివస్య
ముగ్ధస్మితాం ప్రళయకోటిరవిప్రకాశమ్ |
జ్వాలాముఖీం కనకకుండలశోభితాంసాం
వందే పునః పునరపీహ సహస్రకృత్వః || ౨ ||
దేదీప్యమానముకుటద్యుతిభిశ్చ దేవై-
-ర్దాసైరివ ద్విగుణితాంఘ్రినఖప్రదీప్తిమ్ |
జ్వాలాముఖీం సకలమంగళమంగళాం తా-
-మంబాం నతోఽస్మ్యఖిలదుఃఖవిపత్తిదగ్ధ్రీమ్ || ౩ ||
క్షిత్యబ్‍హుతాశపవనాంబరసూర్యచంద్ర-
-యష్ట్రాఖ్యమూర్తిమమలానపి పావయంతీమ్ |
జ్వాలాముఖీం ప్రణతకల్పలతాం శివస్య
సామ్రాజ్యశక్తిమతులాం మహతీం నమామి || ౪ ||
నౌమీశ్వరీం త్రిజగతోఽభయదానశౌండాం
జ్వాలామహార్యభవజాలహరాం నమామి |
మోహాంధకారహరణే విమలేందుకాంతిం
దేవీం సదా భగవతీం మనసా స్మరామి || ౫ ||
దుష్కర్మవాయుభిరితస్తత ఏవ దీప్తైః
పాపజ్వలజ్జ్వలనజాతశిఖాకలాపైః |
దగ్ధం చ జీవయతు మాం పరితో లుఠంతం
దేవీ దయార్ద్రహృదయామృతపూర్ణదృష్ట్యా || ౬ ||
జ్వాలాముఖీ జ్వలదనల్పలయాగ్రికోటి-
-రోచిష్మతీ రవిశశిప్రతిభానకర్త్రీ |
భక్తస్య భర్గవపుషా భవభర్జనాయ
భూయాత్ సదాభ్యుదయదానవదాన్యముఖ్యా || ౭ ||
త్వం చౌషధీశముకుటాఽహమసాధ్యరోగ-
-స్త్వం చిత్ప్రదీప్తిరహమత్ర భవాంధ్యమగ్నః |
త్వం చాంబ కల్పతరురేవమహం చ భిక్షు-
-ర్జ్వలాముఖి ప్రకురు దేవి యథోచితం మే || ౮ ||
యద్ధ్యానకేసరిసమాక్రమణోత్థభీతే-
-ర్మర్మవ్యథాజనకదుఃఖశతాని సద్యః |
గోమాయవంతి పరితో భృశకాందిశీకా-
-నస్మాంశ్చ పాలయతు సైవ భవాబ్ధిదుఃఖాత్ || ౯ ||
జ్వాలాముఖి క్షణమపీహ విలంబమంబ
నార్తో హ్యనర్థపతితః సహతే విపన్నః |
హస్తస్థితామృతకమండలువారిణైవ
మాం మూర్ఛితం ఝటితి జీవయ తాపతప్తమ్ || ౧౦ ||
బాహ్యాంధ్యనాశనవిధౌ రవిచంద్రవాహ్ని-
-జ్యోతీంషి దేవి దయాయాఽజనయః పురా త్వమ్ |
ఏతత్తు రూపమఖిలాంతరమోహరాత్రి-
-ధ్వాంతాంతకారి తవ యత్ స్ఫురతాదతోఽంతః || ౧౧ ||
మన్యే త్రిధామనయనే నయనత్రయం తే
భక్తార్తినాశననిమిత్తవిలోకనాయ |
మాతః పరం యదపి దేవి తథాప్యధన్య-
-స్త్వద్దృష్టిపాతరహితోస్మ్యహహాహతోఽస్మి || ౧౨ ||
సత్యం బ్రవీమి శృణు చిత్త మదాంధ మూర్ఖ
మా గాః కదాపి విషయాన్విషమాన్విషాక్తాన్ |
ఈశీమపారకరుణాం భవభీతిభేత్రి-
-మంబాం భజస్వ సతతం పరసౌఖ్యదాత్రీమ్ || ౧౩ ||
త్వం మే మహేశి జననీ పరమార్తిహర్త్రీ
త్వం మే పితా హితతమస్త్వమహేతుబంధుః |
త్వం మే భవాబ్ధితరణే దృఢనౌస్త్వమేవ
దుఃఖామయాధిహరణే చతురశ్చ వైద్యః || ౧౪ ||
జ్వాలాం జగజ్జననసంహరణస్థితీనాం
హేతుం గతిం ముషితలజ్జితదుఃఖితానామ్ |
ఉన్మోచనాం చ భవబంధనదుర్గతీనాం
త్వాం నౌమి నౌమి శరణం శరణాగతానామ్ || ౧౫ ||
జ్వాలాముఖీస్తవమిమం శృణుయాత్పఠేద్వా
యః శ్రద్ధయా పరమయా బహుభక్తియుక్తః |
భూయాత్స దగ్ధబహుజన్మశతార్జితాఽఘో
-ఽవిజ్ఞోప్యనేకజననాథితరాజ్యభూమిః || ౧౬ ||
ఇతి శ్రీ జ్వాలాముఖీ స్తోత్రమ్ ||
మరిన్ని దేవీ స్తోత్రాలు చూడండి.
గమనిక : మా తదుపరి ప్రచురణ "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" పుస్తకము ప్రింటు చేయుటకు ఆలోచన చేయుచున్నాము.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.