Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
మహానీలమేఘాతిభవ్యం సుహాసం
శివబ్రహ్మదేవాదిభిః సంస్తుతం చ |
రమామందిరం దేవనందాపదాహం
భజే రాధికావల్లభం కృష్ణచంద్రమ్ || ౧ ||
రసం వేదవేదాంతవేద్యం దురాపం
సుగమ్యం తదీయాదిభిర్దానవఘ్నమ్ |
చలత్కుండలం సోమవంశప్రదీపం
భజే రాధికావల్లభం కృష్ణచంద్రమ్ || ౨ ||
యశోదాదిసంలాలితం పూర్ణకామం
దృశో రంజనం ప్రాకృతస్థస్వరూపమ్ |
దినాంతే సమాయాంతమేకాంతభక్తై-
-ర్భజే రాధికావల్లభం కృష్ణచంద్రమ్ || ౩ ||
కృపాదృష్టిసంపాతసిక్తస్వకుంజం
తదంతఃస్థితస్వీయసమ్యగ్దశాదమ్ |
పునస్తత్ర తైః సత్కృతైకాంతలీలం
భజే రాధికావల్లభం కృష్ణచంద్రమ్ || ౪ ||
గృహే గోపికాభిర్ధృతే చౌర్యకాలే
తదక్ష్ణోశ్చ నిక్షిప్య దుగ్ధం చలంతమ్ |
తదా తద్వియోగాదిసంపత్తికారం
భజే రాధికావల్లభం కృష్ణచంద్రమ్ || ౫ ||
చలత్కౌస్తుభవ్యాప్తవక్షఃప్రదేశం
మహావైజయంతీలసత్పాదయుగ్మమ్ |
సుకస్తూరికాదీప్తభాలప్రదేశం
భజే రాధికావల్లభం కృష్ణచంద్రమ్ || ౬ ||
గవాం దోహనే దృష్టరాధాముఖాబ్జం
తదానీం చ తన్మేలనవ్యగ్రచిత్తమ్ |
సముత్పన్నతన్మానసైకాంతభావం
భజే రాధికావల్లభం కృష్ణచంద్రమ్ || ౭ ||
అదః కృష్ణచంద్రాష్టకం ప్రేమయుక్తః
పఠేత్కృష్ణసాన్నిధ్యమాప్నోతి నిత్యమ్ |
కలౌ యః స సంసారదుఃఖాతిరిక్తం
ప్రయాత్యేవ విష్ణోః పదం నిర్భయం తత్ || ౮ ||
ఇతి శ్రీరఘునాథప్రభు విరచితం శ్రీ కృష్ణచంద్రాష్టకమ్ ||
మరిన్ని శ్రీ కృష్ణ స్తోత్రాలు చూడండి.
గమనిక : హనుమద్విజయోత్సవం (హనుమజ్జయంతి) సందర్భంగా "శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి" పుస్తకము కొనుగోలుకు అందుబాటులో ఉంది. Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి మా పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.
చివరిలో శ్రీ కృష్ణ అని సరి చేయండి. Last line check spelling mistake.
Thank you for pointing out the mistake. I have made the correction.
It is a great effort. Thanks to your dedication