Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / English (IAST)
చతుఃషష్టితమదశకమ్ (౬౪) – గోవిన్దపట్టాభిషేకమ్ |
ఆలోక్య శైలోద్ధరణాదిరూపం
ప్రభావముచ్చైస్తవ గోపలోకాః |
విశ్వేశ్వరం త్వామభిమత్య విశ్వే
నన్దం భవజ్జాతకమన్వపృచ్ఛన్ || ౬౪-౧ ||
గర్గోదితో నిర్గదితో నిజాయ
వర్గాయ తాతేన తవ ప్రభావః |
పూర్వాధికస్త్వయ్యనురాగ ఏషా-
మైధిష్ట తావద్బహుమానభారః || ౬౪-౨ ||
తతోఽవమానోదితతత్త్వబోధః
సురాధిరాజః సహ దివ్యగవ్యా |
ఉపేత్య తుష్టావ స నష్టగర్వః
స్పృష్ట్వా పదాబ్జం మణిమౌలినా తే || ౬౪-౩ ||
స్నేహస్నుతైస్త్వాం సురభిః పయోభి-
ర్గోవిన్దనామాఙ్కితమభ్యషిఞ్చత్ |
ఐరావతోపాహృతదివ్యగఙ్గా-
పాథోభిరిన్ద్రోఽపి చ జాతహర్షః || ౬౪-౪ ||
జగత్త్రయేశే త్వయి గోకులేశే
తథాఽభిషిక్తే సతి గోపవాటః |
నాకేఽపి వైకుణ్ఠపదేఽప్యలభ్యాం
శ్రియం ప్రపేదే భవతః ప్రభావాత్ || ౬౪-౫ ||
కదాచిదన్తర్యమునం ప్రభాతే
స్నాయన్ పితా వారుణపూరుషేణ |
నీతస్తమానేతుమగాః పురీం త్వం
తాం వారుణీం కారణమర్త్యరూపః || ౬౪-౬ ||
ససంభ్రమం తేన జలాధిపేన
ప్రపూజితస్త్వం ప్రతిగృహ్య తాతమ్ |
ఉపాగతస్తత్క్షణమాత్మగేహం
పితాఽవదత్తచ్చరితం నిజేభ్యః || ౬౪-౭ ||
హరిం వినిశ్చిత్య భవన్తమేతాన్
భవత్పదాలోకనబద్ధతృష్ణాన్ |
నిరీక్ష్య విష్ణో పరమం పదం త-
ద్దురాపమన్యైస్త్వమదీదృశస్తాన్ || ౬౪-౮ ||
స్ఫురత్పరానన్దరసప్రవాహ-
ప్రపూర్ణకైవల్యమహాపయోధౌ |
చిరం నిమగ్నాః ఖలు గోపసఙ్ఘా-
స్త్వయైవ భూమన్ పునరుద్ధృతాస్తే || ౬౪-౯ ||
కరబదరవదేవం దేవ కుత్రావతారే
పరపదమనవాప్యం దర్శితం భక్తిభాజామ్ | [** నిజపదమనవాప్యం **]
తదిహ పశుపరూపీ త్వం హి సాక్షాత్పరాత్మా
పవనపురనివాసిన్ పాహి మామామయేభ్యః || ౬౪-౧౦ ||
ఇతి చతుఃషష్టితమదశకం సమాప్తమ్ |
సంపూర్ణ శ్రీమన్నారాయణీయం (౧౦౦ దశకాలు) చూడండి.
గమనిక : మా తదుపరి ప్రచురణ "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" పుస్తకము ప్రింటు చేయుటకు ఆలోచన చేయుచున్నాము.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.