Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / English (IAST)
త్రిపఞ్చాశత్తమదశకమ్ (౫౩) – ధేనుకాసురవధమ్
అతీత్య బాల్యం జగతాం పతే త్వముపేత్య పౌగణ్డవయో మనోజ్ఞమ్ |
ఉపేక్ష్య వత్సావనముత్సవేన ప్రావర్తథా గోగణపాలనాయామ్ || ౫౩-౧ ||
ఉపక్రమస్యానుగుణైవ సేయం మరుత్పురాధీశ తవ ప్రవృత్తిః |
గోత్రాపరిత్రాణకృతేఽవతీర్ణస్తదేవ దేవారభథాస్తదా యత్ || ౫౩-౨ ||
కదాపి రామేణ సమం వనాన్తే వనశ్రియం వీక్ష్య చరన్సుఖేన |
శ్రీదామనామ్నః స్వసఖస్య వాచా మోదాదగా ధేనుకకాననం త్వమ్ || ౫౩-౩ ||
ఉత్తాలతాలీనివహే త్వదుక్త్యా బలేన ధూతేఽథ బలేన దోర్భ్యామ్ |
మృదుః ఖరశ్చాభ్యపతత్పురస్తాత్ ఫలోత్కరో ధేనుకదానవోఽపి || ౫౩-౪ ||
సముద్యతో ధైనుకపాలనేఽహం కథం వధం ధైనుకమద్య కుర్వే |
ఇతీవ మత్వా ధ్రువమగ్రజేన సురౌఘయోద్ధారమజీఘనస్త్వమ్ || ౫౩-౫ ||
తదీయభృత్యానపి జంబుకత్వేనోపాగతానగ్రజసంయుతస్త్వమ్ |
జంబూఫలానీవ తదా నిరాస్థస్తాలేషు ఖేలన్భగవన్ నిరాస్థః || ౫౩-౬ ||
వినిఘ్నతి త్వయ్యథ జంబుకౌఘం సనామకత్వాద్వరుణస్తదానీమ్ |
భయాకులో జంబుకనామధేయం శ్రుతిప్రసిద్ధం వ్యధితేతి మన్యే || ౫౩-౭ ||
తవావతారస్య ఫలం మురారే సఞ్జాతమద్యేతి సురైర్నుతస్త్వమ్ |
సత్యం ఫలం జాతమిహేతి హాసీ బాలైః సమం తాలఫలాన్యభుఙ్క్థాః || ౫౩-౮ ||
మధుద్రవస్రున్తి బృహన్తి తాని ఫలాని మేదోభరభృన్తి భుక్త్వా |
తృప్తైశ్చ దృప్తైర్భవనం ఫలౌఘం వహద్భిరాగాః ఖలు బాలకైస్త్వమ్ || ౫౩-౯ ||
హతో హతో ధేనుక ఇత్యుపేత్య ఫలాన్యదద్భిర్మధురాణి లోకైః |
జయేతి జీవేతి నుతో విభో త్వం మరుత్పురాధీశ్వర పాహి రోగాత్ || ౫౩-౧౦ ||
ఇతి త్రిపఞ్చాశత్తమదశకం సమాప్తమ్ |
సంపూర్ణ శ్రీమన్నారాయణీయం (౧౦౦ దశకాలు) చూడండి.
గమనిక : మా తదుపరి ప్రచురణ "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" పుస్తకము ప్రింటు చేయుటకు ఆలోచన చేయుచున్నాము.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.