Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / English (IAST)
చతుశ్చత్వారింశదశకమ్ (౪౪) – నామకరణసంస్కారాది
గూఢం వసుదేవగిరా కర్తుం తే నిష్క్రియస్య సంస్కారాన్ |
హృద్గతహోరాతత్వో గర్గమునిస్త్వద్గృహం విభో గతవాన్ || ౪౪-౧ ||
నన్దోఽథ నన్దితాత్మా వృన్దిష్టం మానయన్నముం యమినామ్ |
మన్దస్మితార్ద్రమూచే త్వత్సంస్కారాన్ విధాతుముత్సుకధీః || ౪౪-౨ ||
యదువంశాచార్యత్వాత్సునిభృతమిదమార్య కార్యమితి కథయన్ |
గర్గో నిర్గతపులకశ్చక్రే తవ సాగ్రజస్య నామాని || ౪౪-౩ ||
కథమస్య నామ కుర్వే సహస్రనామ్నో హ్యనన్తనామ్నో వా |
ఇతి నూనం గర్గమునిశ్చక్రే తవ నామ నామ రహసి విభో || ౪౪-౪ ||
కృషిధాతుణకారాభ్యాం సత్తానన్దాత్మతాం కిలాభిలపత్ |
జగదఘకర్షిత్వం వా కథయదృషిః కృష్ణనామ తే వ్యతనోత్ || ౪౪-౫ ||
అన్యాంశ్చ నామభేదాన్ వ్యాకుర్వన్నగ్రజే చ రామాదీన్ |
అతిమానుషానుభావం న్యగదత్త్వామప్రకాశయన్పిత్రే || ౪౪-౬ ||
స్నిహ్యతి యస్తవ పుత్రే ముహ్యతి స న మాయికైః పునశ్శోకైః |
ద్రుహ్యతి యస్స తు నశ్యేదిత్యవదత్తే మహత్త్వమృషివర్యః || ౪౪-౭ ||
జేష్యతి బహుతరదైత్యాన్ నేష్యతి నిజబన్ధులోకమమలపదమ్ |
శ్రోష్యతి సువిమలకీర్తీరస్యేతి భవద్విభూతిమృషిరూచే || ౪౪-౮ ||
అమునైవ సర్వదుర్గం తరితాస్థ కృతాస్థమత్ర తిష్ఠధ్వమ్ |
హరిరేవేత్యనభిలపన్నిత్యాది త్వామవర్ణయత్స మునిః || ౪౪-౯ ||
గర్గేఽథ నిర్గతేఽస్మిన్ నన్దితనన్దాదినన్ద్యమానస్త్వమ్ |
మద్గదముద్గతకరుణో నిర్గమయ శ్రీమరుత్పురాధీశ || ౪౪-౧౦ ||
ఇతి చతుశ్చత్వారింశదశకం సమాప్తమ్ |
సంపూర్ణ శ్రీమన్నారాయణీయం (౧౦౦ దశకాలు) చూడండి.
గమనిక : మా తదుపరి ప్రచురణ "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" పుస్తకము ప్రింటు చేయుటకు ఆలోచన చేయుచున్నాము.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.