Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
ఓం కార్తవీర్యార్జునాయ నమః |
ఓం కామినే నమః |
ఓం కామదాయ నమః |
ఓం కామసుందరాయ నమః |
ఓం కల్యాణకృతే నమః |
ఓం కలంకచ్ఛిదే నమః |
ఓం కార్తస్వరవిభూషణాయ నమః |
ఓం కోటిసూర్యసమప్రభాయ నమః |
ఓం కల్పాయ నమః | ౯
ఓం కాశ్యపవల్లభాయ నమః |
ఓం కలానాథముఖాయ నమః |
ఓం కాంతాయ నమః |
ఓం కరుణామృతసాగరాయ నమః |
ఓం కోణపాతిర్నిరాకర్త్రే నమః |
ఓం కులీనాయ నమః |
ఓం కులనాయకాయ నమః |
ఓం కరదీకృతభూమీశాయ నమః |
ఓం కరసాహస్రసంయుతాయ నమః | ౧౮
ఓం కేశవాయ నమః |
ఓం కేశిమధనాయ నమః |
ఓం కోశాధీశాయ నమః |
ఓం కృపానిధయే నమః |
ఓం కురంగలోచనాయ నమః |
ఓం క్రూరాయ నమః |
ఓం కుటిలాయ నమః |
ఓం కంకపత్రవతే నమః |
ఓం కుందదంతాయ నమః | ౨౭
ఓం కూటభేత్త్రే నమః |
ఓం కాకోలభయభంజనాయ నమః |
ఓం కృతవిఘ్నాయ నమః |
ఓం కల్మషారిణే నమః |
ఓం కల్యాణగుణగహ్వరాయ నమః |
ఓం కీర్తివిస్ఫారితాశేషాయ నమః |
ఓం కృతవీర్యనృపాత్మజాయ నమః |
ఓం కలాగర్భమణయే నమః |
ఓం కౌలాయ నమః | ౩౬
ఓం క్షపితారాతిభూషితాయ నమః |
ఓం కృతార్థీకృతభక్తౌఘాయ నమః |
ఓం కాంతివిస్ఫారితస్రజాయ నమః |
ఓం కామినీకామితాయ నమః |
ఓం కించిత్ స్మితహారిముఖాంబుజాయ నమః |
ఓం కింకిణీభూషితకటయే నమః |
ఓం కనకాంగదభూషణాయ నమః |
ఓం కాంచనాధికలావణ్యాయ నమః |
ఓం సదాకాదిమతస్థితాయ నమః | ౪౫
ఓం కుంతభృతే నమః |
ఓం కృపణద్వేషిణే నమః |
ఓం కుంతాన్వితగజస్థితాయ నమః |
ఓం కోకిలాలాపరసికాయ నమః |
ఓం కీరాధ్యాపనకారతాయ నమః |
ఓం కుశలాయ నమః |
ఓం కుంకుమాభాసాయ నమః |
ఓం కన్యావ్రతఫలప్రదాయ నమః |
ఓం కావ్యకర్త్రే నమః | ౫౪
ఓం కలంకారిణే నమః |
ఓం కోశవతే నమః |
ఓం కపిమాలికాయ నమః |
ఓం కిరాతకేశాయ నమః |
ఓం భూతేశస్తుతాయ నమః |
ఓం కాత్యాయనీప్రియాయ నమః |
ఓం కేళిఘ్నాయ నమః |
ఓం కలిదోషఘ్నాయ నమః |
ఓం కలాపినే నమః | ౬౩
ఓం కరదాయ నమః |
ఓం కృతినే నమః |
ఓం కాశ్మీరవాససే నమః |
ఓం కిర్మీరిణే నమః |
ఓం కుమారాయ నమః |
ఓం కుసుమార్చితాయ నమః |
ఓం కోమలాంగాయ నమః |
ఓం క్రోధహీనాయ నమః |
ఓం కాళిందీతారసమ్మదాయ నమః | ౭౨
ఓం కంచుకినే నమః |
ఓం కవిరాజాయ నమః |
ఓం కంకాయ నమః |
ఓం కాలకాలాయ నమః |
ఓం కటంకటాయ నమః |
ఓం కమనీయాయ నమః |
ఓం కంజనేత్రాయ నమః |
ఓం కమలేశాయ నమః |
ఓం కళానిధయే నమః | ౮౧
ఓం కామకల్లోలవరదాయ నమః |
ఓం కవిత్వామృతసాగరాయ నమః |
ఓం కపర్ది హృదయావాసాయ నమః |
ఓం కస్తూరీరసచర్చితాయ నమః |
ఓం కర్పూరామోదనిశ్వాసాయ నమః |
ఓం కామినీబృందవేష్టితాయ నమః |
ఓం కదంబవనమధ్యస్థాయ నమః |
ఓం కాంచనాదిసమాకృతయే నమః |
ఓం కాలచక్రభ్రమిహరాయ నమః | ౯౦
ఓం కాలాగరుసుధూపితాయ నమః |
ఓం కామహీనాయ నమః |
ఓం కమానఘ్నాయ నమః |
ఓం కూటకాపట్యనాశనాయ నమః |
ఓం కేకిశబ్దప్రియాయ నమః |
ఓం కృష్ణాయ నమః |
ఓం కేదారాశ్రమభూషణాయ నమః |
ఓం కౌముదీనాయకాయ నమః |
ఓం కేకిరవాసక్తాయ నమః | ౯౯
ఓం కిరీటభృతే నమః |
ఓం కవచినే నమః |
ఓం కుండలినే నమః |
ఓం కోటిమంత్రజాప్యప్రతోషితాయ నమః |
ఓం క్లీం క్రోం బీజప్రియాయ నమః |
ఓం కాంక్షాయ నమః |
ఓం కాళికాలాలితాకృతయే నమః |
ఓం కామదేవకృతోత్సాహాయ నమః |
ఓం కర్మాకర్మఫలప్రదాయ నమః | ౧౦౮
ఇతి శ్రీ కార్తవీర్యార్జున అష్టోత్తరశతనామావళిః |
మరిన్ని శ్రీ దత్తాత్రేయ స్తోత్రాలు చూడండి.
మరిన్ని అష్టోత్తరశతనామావళులు (108) చూడండి.
గమనిక : మా తదుపరి ప్రచురణ "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" పుస్తకము ప్రింటు చేయుటకు ఆలోచన చేయుచున్నాము.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.