Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
శ్రీ భైరవ ఉవాచ-
బ్రహ్మాదయస్స్తుతి శతైరపి సూక్ష్మరూపం
జానంతినైవ జగదాదిమనాదిమూర్తిమ్ |
తస్మాదమూం కుచనతాం నవకుంకుమాస్యాం
స్థూలాం స్తువే సకలవాఙ్మయమాతృభూతామ్ || ౧ ||
సద్యస్సముద్యత సహస్ర దివాకరాభాం
విద్యాక్షసూత్రవరదాభయచిహ్నహస్తాం |
నేత్రోత్పలైస్త్రిభిరలంకృతవక్త్రపద్మాం
త్వాం తారహారరుచిరాం త్రిపురాం భజామః || ౨ ||
సిందూరపూరరుచిరాం కుచభారనమ్రాం
జన్మాంతరేషు కృతపుణ్య ఫలైకగమ్యాం |
అన్యోన్య భేదకలహాకులమానభేదై-
-ర్జానంతికింజడధియ స్తవరూపమన్యే || ౩ ||
స్థూలాం వదంతి మునయః శ్రుతయో గృణంతి
సూక్ష్మాం వదంతి వచసామధివాసమన్యే |
త్వాంమూలమాహురపరే జగతాంభవాని
మన్యామహే వయమపారకృపాంబురాశిమ్ || ౪ ||
చంద్రావతంస కలితాం శరదిందుశుభ్రాం
పంచాశదక్షరమయీం హృదిభావయంతీ |
త్వాం పుస్తకంజపపటీమమృతాఢ్య కుంభాం
వ్యాఖ్యాంచ హస్తకమలైర్దధతీం త్రినేత్రాం || ౫ ||
శంభుస్త్వమద్రితనయా కలితార్ధభాగో
విష్ణుస్త్వమంబ కమలాపరిణద్ధదేహః |
పద్మోద్భవస్త్వమసి వాగధివాసభూమి-
రేషాం క్రియాశ్చ జగతి త్రిపురేత్వమేవ || ౬ ||
ఆశ్రిత్యవాగ్భవ భవాంశ్చతురః పరాదీన్-
భావాన్పదాత్తు విహితాన్సముదారయంతీం |
కాలాదిభిశ్చ కరణైః పరదేవతాం త్వాం
సంవిన్మయీంహృదికదాపి నవిస్మరామి || ౭ ||
ఆకుంచ్య వాయుమభిజిత్యచ వైరిషట్కం
ఆలోక్యనిశ్చలధియా నిజనాసికాగ్రాం |
ధ్యాయంతి మూర్ధ్ని కలితేందుకలావతంసం
త్వద్రూపమంబ కృతినస్తరుణార్కమిత్రం || ౮ ||
త్వం ప్రాప్యమన్మథరిపోర్వపురర్ధభాగం
సృష్టింకరోషి జగతామితి వేదవాదః |
సత్యంతదద్రితనయే జగదేకమాతః
నోచేద శేషజగతః స్థితిరేవనస్యాత్ || ౯ ||
పూజాంవిధాయకుసుమైః సురపాదపానాం
పీఠేతవాంబ కనకాచల కందరేషు |
గాయంతిసిద్ధవనితాస్సహకిన్నరీభి-
రాస్వాదితామృతరసారుణపద్మనేత్రాః || ౧౦ ||
విద్యుద్విలాస వపుషః శ్రియమావహంతీం
యాంతీముమాంస్వభవనాచ్ఛివరాజధానీం |
సౌందర్యమార్గకమలానిచకా సయంతీం
దేవీంభజేత పరమామృత సిక్తగాత్రాం || ౧౧ ||
ఆనందజన్మభవనం భవనం శ్రుతీనాం
చైతన్యమాత్ర తనుమంబతవాశ్రయామి |
బ్రహ్మేశవిష్ణుభిరుపాసితపాదపద్మం
సౌభాగ్యజన్మవసతిం త్రిపురేయథావత్ || ౧౨ ||
సర్వార్థభావిభువనం సృజతీందురూపా
యాతద్బిభర్తి పునరర్క తనుస్స్వశక్త్యా |
బ్రహ్మాత్మికాహరతితం సకలంయుగాంతే
తాం శారదాం మనసి జాతు న విస్మరామి || ౧౩ ||
నారాయణీతి నరకార్ణవతారిణీతి
గౌరీతి ఖేదశమనీతి సరస్వతీతి |
జ్ఞానప్రదేతి నయనత్రయభూషితేతి
త్వామద్రిరాజతనయే విబుధా పదంతి || ౧౪ ||
యేస్తువంతిజగన్మాతః శ్లోకైర్ద్వాదశభిఃక్రమాత్ |
త్వామను పాప్ర్యవాక్సిద్ధిం ప్రాప్నుయుస్తే పరాంశ్రియం || ౧౫ ||
ఇతితే కథితం దేవి పంచాంగం భైరవీమయం |
గుహ్యాద్గోప్యతమంగోప్యం గోపనీయం స్వయోనివత్ || ౧౬ ||
ఇతి శ్రీరుద్రయామళే ఉమామహేశ్వర సంవాదే పంచాంగఖండ నిరూపణే శ్రీభైరవీస్తోత్రమ్ |
మరిన్ని దశమహావిద్యా స్తోత్రాలు చూడండి.
గమనిక : హనుమద్విజయోత్సవం (హనుమజ్జయంతి) సందర్భంగా "శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి" పుస్తకము కొనుగోలుకు అందుబాటులో ఉంది. Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి మా పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.